కొరటాలతో అఖిల్ మూవీ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నట వారసుడు అక్కినేని అఖిల్ వెండి తెరపై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి చాలానే కష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు 4 చిత్రాల్లో నటించిన ఈ యంగ్ హీరోకు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా రాలేదు. ఇక తాజాగా మరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్న అఖిల్ తాజాగా తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. అఖిల్ త్వరలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జీఏ2 సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనితో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. ‘ఇందులో అఖిల్ డాషింగ్ లుక్ బాగా ఆకట్టుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ 27 ఏళ్ల నటుడు తన ఆరవ చిత్రం కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో కలిసి పని చేయనున్నారని తెలుస్తోంది. అక్కినేని నాగార్జున కొరటాలతో చర్చించారని… ఆయన కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే కొరటాల ‘ఆచార్య’, ఎన్టీఆర్ మూవీ పూర్తి చేసి ఆ తరువాత అఖిల్ ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
- Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
- SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
- God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? 'గాడ్ ఆఫ్ వార్' సంగతేంటి!
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!