“రౌడీ బేబీ” ఖాతాలో మరో న్యూ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విడుదలైన రెండున్నర సంవత్సరాల తరువాత కూడా యూట్యూబ్‌లో “రౌడీ బేబీ” ఇంకా సునామీ సృష్టిస్తూనే ఉంది. బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన “మారి 2” చిత్రంలో ఈ “రౌడీ బేబీ” సాంగ్ ఉంది. ఈ మూవీ 2018 లో తెరపైకి వచ్చింది. సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా సాంగ్ మాత్రం అదరగొడుతోంది. ఈ పాట ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. ఈ సాంగ్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో తిరుగులేని చార్ట్‌బస్టర్‌గా మిగిలిపోయింది. ఇప్పటికే చాలా రికార్డులను బద్దలు కొట్టిన “రౌడీ బేబీ” వీడియో సాంగ్ ఇప్పుడు మరో కొత్త హిస్టరీని క్రియేట్ చేసింది.
Read Also : కృతి సనన్ ప్రెగ్నెన్సీ జర్నీ… “మిమి” టీజర్
Also Read
- Venu Swamy : "నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!"!
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
యూట్యూబ్‌లో 5 మిలియన్ లైక్‌లు పొందిన మొదటి దక్షిణ భారతదేశం సాంగ్ గా ఇది నిలిచింది. ఈ యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సాంగ్ అత్యంత వేగంగా ఈ ఫీట్ ను అందుకున్న సాంగ్ కూడా కావడం విశేషం. ఈ సాంగ్ కు ధనుష్, సాయి పల్లవి వేసిన ఎలక్ట్రిక్ డాన్స్ స్టెప్స్ హైలెట్ గా నిలిచాయి. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో సాంగ్ మ్యూజిక్ తో పాటు వారి డ్యాన్స్, కాస్ట్యూమ్స్ కూడా ప్రధాన పాత్ర పోషించాయి. ఈ సూపర్ హిట్ ట్రాక్ కోసం ప్రభుదేవా, జానీ మాస్టర్ సంయుక్తంగా డ్యాన్స్ ను కంపోజ్ చేశారు. ఇది యుట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించిన సౌత్ సాంగ్ అంతేకాదు 1.1 బిలియన్లకు పైగా వీక్షణలు సాధించిన సాంగ్ కూడా ఇదే.
తాజావార్తలు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!