పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టిన ‘స్టాండప్ రాహుల్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్ తరుణ్, వర్షా బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘స్టాండప్ రాహుల్’. ‘కూర్చుంది చాలు’ అనేది ట్యాగ్ లైన్. నంద కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా సాంటో మోహన్ వీరంకిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమా నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ టీజర్ ను వర్సిటైల్ ఆర్టిస్ట్ దగ్గుబాటి రానా విడుదల చేశారు. జీవితంలో దేనికోసం ఖచ్చితంగా నిలబడని ఓ వ్యక్తి కథ ఇది. అయితే అతను నిజమైన ప్రేమలో పడితే ఆ అమ్మాయి కోసం, తన తల్లిదండ్రుల కోసం, తాను అభిమానించే స్టాండప్ కామెడీ కోసం ఏం చేశాడదన్నే ఇందులోని ప్రధానాంశం.
Read Also : అమీర్ మూవీలో తన పాత్ర రివీల్ చేసిన చై!
Also Read
- Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
- Vijay Deverakonda: 'రణబాలి'లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
హీరో రాజ్ తరుణ్ తో పాటు, హీరోయిన్ వర్షా బొల్లమ్మ కూడా ఇందులో స్టాండప్ కామెడీ చేస్తుంటుంది. కానీ తాజాగా విడుదల చేసిన టీజర్ లో మాత్రం కేవలం రాజ్ తరుణ్ వర్షన్ మాత్రమే చూపించారు. ఎదుటి వాళ్ళను నవ్వించడానికి అతను పడే కష్టం, నవ్వకుండా పెదాల బిగబెట్టుకునే వారి వల్ల ఏర్పడే ఫ్రస్టేషన్ అన్నీ ఇందులో మనకు కనిపిస్తాయి. ‘వెన్నెల’ కిశోర్ వేసే పంచ్ డైలాగ్స్ కూ ఈ టీజర్ లో చోటు కల్పించారు. కీలక పాత్ర ధారులు మురళీశర్మ, ఇంద్రజ కూడా ఇందులో ఉన్నారు. రాజ్ తరుణ్ గెటప్ ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీకోసం ఈ యంగ్ హీరో చక్కని మేకోవర్ చేశాడనే చెప్పాలి. ‘స్టాండప్ రాహుల్’ చిత్రానికి స్వీకర్ అగస్తి సంగీతం అందించగా, శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్రఫర్ గా ఉన్నాడు. అయితే ఈ సినిమా విడుదలకు సంబంధించిన సమాచారం మాత్రం మేకర్స్ తెలియచేయలేదు.
- Tags
తాజావార్తలు
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!