NTV WebDesk
Author- NTV Telugu-
Kerala BJP chief: కేరళలో ప్రధాని మోడీ హత్యకు కుట్ర.. బీజేపీకి బెదిరింపు లేఖ
ప్రధాని నరేంద్రమోడీని హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందా? కేరళ బీజేపీకి వచ్చిన ఓ లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీపై దాడి జరుగుతుందని హెచ్చరిస్తూ కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. -
Tamilnadu Live: వీడు మనిషి కాదు.. ఐదువేల కోసం దారుణం
Tamilnadu man kills 300 people for 5000 -
Amit Shah: బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు వదులుకుంటుంది?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి రెబల్స్ బెడద పట్టుకుంది. పార్టీకి చెందిన కీలక నేతలు బీజేపీని వీడడంతో ఎన్నికల పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ 50 మందికిపైగా కొత్త వారికి అవకాశం కల్పించింది. అదే సమయంలో సీనియర్ నాయకులను పక్కన పెట్టింది. -
Vijaya Shanthi : ట్వీట్ చేసిన రాములమ్మ.. కమలం వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య లొల్లి ఆగేనా..?
రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమేమో అనిపిస్తుందని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా కొంచెం ఆలోచించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అన్నారు. తెలంగాణ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న ఇద్దరికీ చెప్పడం తన బాధ్యత అన్నారు. -
TSLPRB: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్ .. ఎల్లుండి నుంచి హాల్ టికెట్స్
తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటలకు కానిస్టేబుల్ తుది పరీక్ష హాల్ టికెట్ల్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెల్లడించింది. -
Harish Rao : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టొద్దు..
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. -
IPL 2023 : ఐపీఎల్ లో నేడు బిగ్ ఫైట్.. గుజరాత్ వర్సెస్ లక్నో ఢీ
ఐపీఎల్ లో నేడు బిగ్ ఫైట్ జరగనుంది. పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్.. నాలుగో స్థానంలో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. -
IPL 2023 : ముంబయిని ఢీ కొట్టనున్న పంజాబ్..
తొలి రెండు మ్యాచ్ ల్లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ జట్టు అనంతరం అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ మెగా ఈవెంట్ లో వరుసగా మూడు విజయాలు సాధించి మంచి జోష్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్ధమైంది. తమ సొంత మైదానం వాంఖడే స్టేడియంలో ఇవాళ పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. -
Sachin Tendulkar : 22 వేల మంది అభిమానుల మధ్య సచిన్ టెండూల్కర్ బర్త్ డే వేడుకలు
ఏప్రిల్ 22న( ఇవాళ ) 22వేల మంది అభిమానుల మధ్య సచిన్ బర్త్ డేని సెలబ్రేట్ చేసేందుకు ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. స్టేడియంలో ఉన్న 33 వేల మంది 33 వేల మంది టెండూల్కర్ ఫేస్ మాస్కులతో కనిపించబోతున్నారు. అంటే గ్రౌండ్ లో ప్రతీ సీటులోనూ సచిన్ టెండూల్కరే ఉంటాడు. -
Tollywood : ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు పెరుగుతున్న క్రేజ్.. ఈవీ కార్లు కొంటున్న సినీ హీరోలు
ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతున్నది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు అందరి చూపు ఈవీల వైపునకు మళ్లుతుంది. హీరో రవితేజ రూ. 34.49 లక్షలతో బీవైడీ-ఏటీటీఓ 3 ఎలక్ట్రిక్ కారును తీసుకున్నాడు. ఇప్పుడు అదే బాటలో హీరో అల్లరి నరేశ్ రూ. 64.9 లక్షలతో కియా ఈవీ6 జీటీ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశాడు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?