NTV WebDesk
Author- NTV Telugu-
Nirmal Collectorate: నిర్మల్ కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
Nirmal Collectorate: ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే నెల 4న నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. -
Summer heat: రికార్డు స్థాయిలో ఎండలు.. హుజూర్నగర్ లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత
Summer heat: మూడో రోజు వరకు అక్కడక్కడా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ ప్రజలు వేసవిని ఆస్వాదించారు. ప్రస్తుతం సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. మండుతున్న ఎండలకు జనం వణికిపోతున్నారు. -
RS Praveen kumar: బీజేపీకి మద్దతు ఇచ్చేదే లేదు.. ఆర్ఎస్ ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు
RS Praveen kumar: బహుజన్ సమాజ్ వాదీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నా కానీ.. బీజేపీకి ఎప్పటికీ మద్దతివ్వబోమని తేల్చి చెప్పారు. -
NTR centenary celebrations: ఎమ్మెల్యేను బుల్లెట్ ఎక్కించుకున్న మాజీ మంత్రి
NTR centenary celebrations: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఎన్.టి.ఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బస్టాండ్ సెంటర్ లో ఉన్న ఎన్.టి.ఆర్ విగ్రహానికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూల మాలలు వేసి నివాళి ఆర్పించారు. -
Brahmanandam: సెల్ఫోన్లు పక్కన పెట్టండి ప్లీజ్.. మాట్లాడొద్దంటే వెళ్ళిపోతా..
Brahmanandam: విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ప్రముఖ సినీ నటుడు, హాస్యనటుడు బ్రహ్మానందం అసహనానికి గురయ్యారు. ఆయన ఎన్టీఆర్ గురించి మాట్లాడుతుండగా వేదికపై కొందరు సెల్ ఫోన్లు చూసుకుంటూ కూర్చున్నారు. -
Shruti Haasan: బ్లాక్ ఫ్లవర్ తో మతి పోగొడుతున్న శృతి
Shruti Haasan: బ్లాక్ ఫ్లవర్ తో మతి పోగొడుతున్న శృతి -
Thalasani Srinivas: ఎన్టీఆర్ ఒక మహాపురుషుడు.. అలాంటి వ్యక్తి చరిత్రలో అరుదు
Thalasani Srinivas Yadav: తెలుగు జాతిని ఉన్నత స్థాయిలో నిలిపిన ఆంధ్ర జాతి ప్రియతమ నందమూరి తారక రామారావు. తెలుగువారి వాణిని ఢిల్లీ పీఠం వరకు వినిపించేలా.. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే అధికారంలో తనదైన ముద్ర వేసిన విలువలున్న రాజకీయ నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్. -
Suspicious Incident: ప్రియుడి ఇంట్లో ప్రియురాలు ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. హత్యేనంటు తెరమీదికి కొత్త వాదన
Suspicious Incident: హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో ప్రియుడి ఇంట్లో ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడిన కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు మరోవైపు దయాకర్ ప్రియుడితో పాటు అతడి తల్లిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
Illegal abortion-: వరంగల్ లో అక్రమ అబార్షన్.. ఆసుపత్రులపై టాస్క్ ఫోర్స్ నజర్
వరంగల్ లో అక్రమ అబార్షన్ చేస్తున్న ఆసుపత్రులపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దృష్టి పెట్టారు. గత 10 రోజులుగా పలు ల్యాబ్ లు లింగ నిధారణ చేస్తునట్లు గుర్తించారు. -
Sad incident: తల్లి అంత్యక్రియలకు బ్యాంకులో రుణం.. కట్టలేక కొడుకు ఆత్మహత్య
Sad incident: సంగారెడ్డి జిల్లాలో హృదయ విదారకరమైన ఘటన చోటుచేసుకుంది. తల్లి అంత్యక్రియల కోసం బ్యాంకులో చేసిన అప్పులు కట్టలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
ICC Schedules: 2035 వరకు ఐసీసీ క్రికెట్ టోర్నీల షెడ్యూల్ విడుదల.. ఇండియాలో ఆ వరల్డ్ కప్..
-
Akhilesh Ayodhya Visit: ‘‘నమాజ్ చేసిన ప్రాంతానికి వెళ్తున్నారు’’.. అఖిలేష్ ‘‘రామమందిర’’ సందర్శనపై ఓవైసీ వ్యాఖ్యలు..
-
Satvika Veeravalli: రెండు ఇంజినీరింగ్ డిగ్రీలు, అమెరికా జాబ్ వదిలేసి హీరోయిన్గా వచ్చా: సాత్విక వీరవల్లి
-
Aakasamlo Oka Tara: ‘రేసుగుర్రం’ షూటింగ్ టైంలో బన్నీ అన్న చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను: పవన్ సాధినేని
-
Aakasamlo Oka Tara: నాని తర్వాత ఆ పాత్రకు దుల్కరే కరెక్ట్: అల్లు అరవింద్
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!