NTV WebDesk
Author- NTV Telugu-
Cool Drinks: రోజు కూల్ డ్రింక్స్ తాగుతున్నారా.. నరకానికి దారి వెతుకున్నట్టే..!
కూల్ డ్రింక్స్ ను అధికంగా తీసుకోవడం వల్ల అందులో ఉండే రసాయనాలు.. లివర్‌ను దెబ్బతీస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా మధుమేహంతో పాటు గుండె జబ్బులు కూడా వచ్చే ఛాన్స్ ఉందంటూన్నారు. -
Minister Ktr: కేంద్ర మంత్రిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్
రెజర్ల నిరసనలపై స్పందించాలంటూ మీడియా ప్రశ్నించిన టైంలో కేంద్రమంత్రి మీనాక్షి లేఖి అక్కడ నుంచి పరుగుల తీసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కాంగ్రెస్ నేతలు ఘాటుగా రియాక్ట్ అయింది. ఈ ఇష్యూపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా రీట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. -
AV Subbareddy: భుజాల మీద ఎత్తుకొని పెంచితే.. చున్నీ లాగానంటోంది
తన చున్నీ లాగారంటూ మాజీమంత్రి అఖిల ప్రియ చేసిన ఆరోపణలపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తాజాగా స్పందించారు.. -
Kishan Reddy: బీజేపీ నిరాశ నిస్పృహలో లేదంటూ కేంద్ర మంత్రి హాట్ కామెంట్స్..
తెలంగాణ లోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రాజ్ భవన్ లో తెలంగాణా ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తారు అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం ఆత్మ గౌరవం కోసం జరిగిన స్వాభిమాన పోరాటం.. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ పోరాడిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. -
MLA Housemaid Suicide: ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తున్న మహిళ ఆత్మహత్య.. కేసులో షాకింగ్ ట్విస్ట్
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే చిలివేటి సంజీవయ్య ఇంట్లో పనిచేస్తున్న అరుణకుమారి అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి.. -
Viral : ఫేమస్ అయ్యేందుకు కుక్కతో కరిపించుకుంటావా..!
ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న కొమ్మతో పక్కనే ఇంకో వ్యక్తి పట్టుకుని ఉన్న కుక్కను కొడతాడు. అంతే! ఆ శునకానికి చిర్రెత్తుకొస్తుంది. అతడిపై పడి, పరిగెత్తించి.. పరిగెత్తించి మరీ పిక్కలు లాగేస్తుంది. -
Vasantha Krishna Prasad: దేవినేని ఉమా.. మంత్రి మల్లారెడ్డి లాగా పూలు, పాలు అమ్మావా?
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తాజాగా మాజీమంత్రి దేవినేని ఉమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు కంచికచర్లలో... -
WTC 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కోసం క్రికెట్ అభిమానుల ఎదురుచూపులు..
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రికెట్ జట్టు వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు 2021-23 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌లోని ఓవల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా రెడీగా ఉంది. -
Sajjala Ramakrishna: అవినాష్‌కు ముందస్తు బెయిల్ మంజూరైంది.. న్యాయం తేలింది
వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు అయ్యిందని.. న్యాయం, ధర్మం తేలిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. -
Mlc Kavitha: తెలంగాణ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ ఘట్టం.. ఎదురెదురైన బండి సంజయ్, ఎమ్మెల్సీ కవిత
ఓ ఫక్షన్‌లో బండిసంజయ్, ఎమ్మెల్సీ కవిత ఇరువురు ఒకరినొకరు పలకరించుకున్నారు. నిత్యం విమర్శించుకునే నేతలు ఇప్పుడు ఒకరినొకరు పలకరించుకోవడంతో పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
తాజావార్తలు
-
YS Jagan: అవినీతి ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి డీఎస్సీనే ఉదాహరణ!
-
SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!