NTV WebDesk
Author- NTV Telugu-
Mamata Banerjee: రైలు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించనున్న మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ ఒడిశాలోని కటక్-భువనేశ్వర్‌లోని ఆసుపత్రులను సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న ట్రిపుల్ రైలు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించే అవకాశం ఉంది. -
Rakul Preet Sing: రెడ్ బికినీలో రచ్చ చేస్తున్న రకుల్
Rakul Preet Sing: రెడ్ బికినీలో రచ్చ చేస్తున్న రకుల్ -
Manipur: మణిపూర్ లో కొనసాగుతున్న హింస.. శనివారం వరకు ఇంటర్నెట్ నిషేధం
హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలో మరింత ఆందోళనలు జరగకుండా ఉండేందుకు మణిపూర్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని జూన్ 10 వరకు పొడిగించింది. -
Bhoomika Vasishth: డబ్బు కోసం ఆ పాడుపని చేశా.. కానీ ఆన్లైన్లో వీడియో లీకైంది
కొందరి సెలెబ్రిటీల జీవితాలు తెరముందు కనిపించేంత రంగులమయంగా ఉండదు. తెరవెనుక ఎన్నో చీకటి కోణాలు దాగి ఉంటాయి. వ్యక్తిగతంగా.. -
Friend Sittings: సిట్టింగ్ లో చికెన్ పెట్టిన చిచ్చు.. ఒకరి హత్య
Friend sittings:చిన్న చిన్న కారణాలు కూడా హత్యలు చేసే స్థాయికి వెళ్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో దగ్గినా, తుమ్మినా ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనుకాడరేమో అనిపిస్తుంటుంది. -
Delhi Police: రెజ్లర్ల నిరసన.. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులపై స్పీడ్ గా విచారణ..!
ఉత్తరప్రదేశ్‌లోని గోండాలోని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( WFI ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసానికి ఢిల్లీ పోలీసులు వెళ్లారు. లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి 12 మంది వాంగ్మూలాలను నమోదు చేశారు. -
Hardik Pandya: భారత జట్టు టీ20 సారథిగా హార్దిక్ పాండ్యా
ఈ సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. అదే విధంగా హార్దిక్ డిప్యూటీగా సూర్యకుమార్ యాదవ్ ఉండనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని యువ క్రికెటర్లను తయారు చేసి పనిలో బీసీసీఐ పడినట్లు తెలుస్తోంది. -
Telangana weather: రాబోయే ఐదు రోజుల పాటు వడగాల్పులు.. పలు జిల్లాలకు వర్షసూచన
Telangana weather:హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు వడగళ్లతో పాటు వర్షం హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వడగళ్ల వానలు కురుస్తాయని స్పష్టం చేసింది. -
Aaliya Nawazuddin: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నవాజుద్దీన్ భార్య.. మరో వ్యక్తితో ఎఫైర్?
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, అతని భార్య ఆలియా మధ్య కొనసాగుతున్న వివాదం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. విడాకులు.. -
Microsoft: మైక్రోసాఫ్ట్ కు భారీ జరిమానా.. పర్మిషన్ లేకుండా పిల్లల వ్యక్తిగత సమాచారం సేకరణ..
మైక్రోసాఫ్ట్ తన ఎక్స్ బాక్స్ వీడియో గేమ్ కన్సోల్‌ను ఉపయోగించడానికి సైన్ అప్ చేసిన పిల్లల డేటాను చట్టవిరుద్ధంగా సేకరించి, తమ వద్ద ఉంచుకోవడంతో ఫెడరల్ ట్రేడ్ కమీషన్ ఆరోపణలను పరిష్కరించేందుకు $20 మిలియన్ల జరిమానాను చెల్లిస్తుంది.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Eagle Force: నిషేధిత ఈ-సిగరెట్ల అక్రమ దందా గుట్టురట్టు.. సప్లై నెట్వర్క్ ఛేదించిన ఈగల్ ఫోర్స్!
-
Amit Shah: రాహుల్ భారత్ పరువు తీస్తున్నాడు.. మరో 30 ఏళ్లు కాంగ్రెస్‌కు అధికారం రాదు..
-
కేపీహెచ్‌బీ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. సమత డైరీలో ఏముంది?
-
Akhilesh Yadav: ‘‘OTPలు వేరే చోటు నుంచి’’.. ఓవైసీపై అఖిలేష్ విమర్శలు.!
-
Live-in relationship: బ్రేకప్ చెప్పిందని.. ప్రియురాలి పెంపుడు కుక్కల హత్య.. వీడియో కాల్ చేసి దారుణం!
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!