NTV WebDesk
Author- NTV Telugu-
Daggubati Purandeswari: రాయలసీమ డిక్లరేషన్‌కు కట్టుబడి ఉన్నాం
తాము రాయలసీమ డిక్లరేషన్‌ను కట్టుబడి ఉన్నామని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి క్లారిటీ ఇచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన... -
Hair Loss: క్యాప్ వాడితే జుట్టు రాలిపోయి బట్టతల వచ్చేస్తుందా?
Hair Loss: బైక్ నడిపేవారు చాలామంది క్యాప్ ధరించడానికి ఇష్టపడతారు. మరికొందరు అయితే స్టైల్ కోసం క్యాప్ కూడా ధరిస్తారు. అయితే టోపీని ఎక్కువగా వాడటం వల్ల జుట్టు రాలుతుందని, బట్టతల వస్తుందని అపోహలు ఉన్నాయి. -
CM KCR: మైనార్టీలకు లక్ష ఆర్థిక సాయం.. కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ
CM KCR: బీసీల మాదిరిగానే మైనార్టీలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. -
Health Benefits: అవిసెలు పొడిలా చేసి తింటే ఆ సమస్యలకు దూరం..!
Health Benefits: ఆరోగ్యకరమైన ఆహారం ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి జీవనశైలిని అనుసరించడం ఆరోగ్యానికి చాలా మంచిది. మీ శరీరాన్ని ఫిట్‌గా మరియు యాక్టివ్‌గా ఉంచడానికి పోషకాలు పుష్కలంగా ఉండే నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. -
Weather Update: పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురుస్తూన్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో ఐఎండీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. రానున్న ఐదు రోజుల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీవర్షాలు పడతాయని భారత వాతావరణశాఖ పేర్కొంది. -
Sajjanar: నిరుద్యోగులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఐటీఐలో ప్రవేశాలపై సజ్జనార్ సూచన
Sajjanar: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్ జిల్లా విద్యార్థులకు ఇది సువర్ణావకాశాన్ని అందించింది. TSRTC ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్లలో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. -
Hyderabad Gold Idli: హైదరాబాద్‌లో గోల్డ్ ఇడ్లీ..! ఇప్పుడిదే ట్రెండింగ్..
Hyderabad Gold Idli: హైదరాబాద్ అనగానే మనకు బిర్యానీ, హలీమ్ వంటి ఎన్నో ప్రత్యేక వంటకాలు గుర్తొస్తాయి. ఇక్కడి వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. -
Telangana-Maharashtra: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో గోదావరి ఉధృతం..!
Telangana-and-Maharashtra: తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్ని జిల్లాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కుండపోత వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
Russia: రష్యాలో పేలిన హాట్ వాటర్ పైప్ లైన్.. నలుగురు మృతి
రష్యా రాజధాని మాస్కోలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. వ్రెమెనా గోదా మాల్ దగ్గర వేడి నీటి పైపు లైన్ పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. ఈ ప్రమాదంలో మరో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ వెల్లడించారు. -
Nehru ZooPark: తగ్గేదేలే.. పుష్ప సినిమా స్టైల్ లో జూపార్క్ లో గందపు చెట్లు స్మగ్లింగ్
Nehru ZooPark: హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లో చోరీ జరిగింది. జూ పార్కులో పులులు, సింహాలు తప్ప ఏమున్నాయి. వాటిని ఎలా దొంగిలించాలా అని ఆలోచిస్తున్నారా? అవును మీ అనుమానం నిజమే.. వాళ్లు జంతువులను తీసుకెళ్లలేదు.
తాజావార్తలు
-
Quick Style: హైదరాబాద్‌కు వరల్డ్ ఫేమస్ డ్యాన్స్ ట్రూప్.. నవంబర్ 1న అదిరిపోయే డ్యాన్స్ షో!
-
Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
-
OnePlus 16: 9000mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో వన్‌ప్లస్ 16 5G ఫోన్.. 100W ఛార్జింగ్ కూడా!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
-
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!