NTV WebDesk
Author- NTV Telugu-
CM KCR: రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర చర్యలపై మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తం చేస్తున్నారు. రెండు రోజులుగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వరద నుంచి ప్రజలను కాపాడుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా చూడాలని మంత్రులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. -
Sree Leela: అందమే అమ్మాయైతే నువ్వా!!!
-
Matka Motion Poster: ‘మట్కా’ మోషన్ పోస్టర్ చూశారా.. ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు మైక్!
Matka Motion Poster Released: వైవిధ్యమైన చిత్రాలతో అలరిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన 14వ చిత్రాన్ని ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నట్టు ఈరోజు ఉదయం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వైర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ పీరియాడిక్ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న #VT14 సినిమాను హైదరాబాద్లో టీమ్, పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో గ్రాండ్గా […] -
MLA Seethakka: అక్కడి పరిస్థితిని చూసి కన్నీరు పెట్టుకున్న సీతక్క
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామం మొత్తం వరద నీటితో మునిగిపోవడంతో అక్కడి ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ఇవాళ (గురువారం) గ్రామ పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే సీతక్క కన్నీరు పెట్టారు. ఇప్పటికీ గ్రామంలో సుమారు వంద మంది ప్రమాదంలో ఉన్నారని, వారిని హెలికాఫ్టర్ ద్వారా రక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆమె వేడుకున్నారు. -
Congress: కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ సభ వాయిదా
కొల్లాపూర్లో ఈ నెల 30న నిర్వహించ తలపెట్టిన ప్రియాంక గాంధీ బహిరంగ సభ మరోసారి వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా ఈ సభను రద్దు చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావు చేరిక మరింత ఆలస్యమవుతుంది. -
Sai Dharam Tej: పవన్ ఎంట్రీ అప్పుడే.. మీ చొక్కాలు చింపుకోండి కానీ పక్కనోళ్ళవి కాదు!
Sai Dharam Tej instructions to mega fans while watching bro the movie: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ బ్రో మరికొద్ది గంటల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో తేజ్ ప్రధాన పాత్రలో నటించగా పవన్ సమయం అనే ఒక ముఖ్య పాత్ర పోషించాడు. డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదల […] -
Health Department: అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ.. వైద్య సిబ్బంది సెలవులు రద్దు
తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. అన్ని విభాగాల అధిపతుల దగ్గర నుంచి మంత్రి హరీశ్ రావు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నాను. వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి, వైద్య సేవల్లో అంతరాయం లేకుండా చూస్తున్నామని ఆయన వెల్లడించారు. -
HYD-VJA High Way: విజయవాడ-హైదరాబాద్ మధ్య నిలిచిన రాకపోకలు
హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారి పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై మున్నేరు వరద నీరు ఉద్ధృతంగా వస్తోంది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, జాతీయ రహదారిపై వందలాదిగా వెహికల్స్ రెండు వైపులా నిలిచిపోయాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. -
Dhanush 51: ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో పాన్ ఇండియా #D51
Dhanush #D51 Announced: ధనుష్ 51వ సినిమాను లెజండరీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ శ్రీ నారాయణ్ దాస్ కే నారంగ్ జయంతి సందర్భంగా అధికారికంగా అనౌన్స్ చేశారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ నటించనుండగా టాలీవుడ్ మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్, నేషనల్ అవార్డ్-విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయనున్నారు. ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ క్రేజీ మూవీ #D51ని నారాయణ్ దాస్ కె […] -
IndvsWi: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న టీమిండియా
వెస్టిండీస్తో మొదటి వన్డే మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దీంతో విండీస్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్తో టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు.
తాజావార్తలు
-
108 కి.మీ రేంజ్, 16 ఇంచుల భారీ వీల్స్తో Yamaha Xenter E కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..!
-
Jammu Kashmir: జమ్ము కశ్మీర్లో తీవ్ర కలకలం.. అదృశ్యమైన ఇద్దరు పోలీసుల మృతదేహాలు లభ్యం..
-
AP Crime: జనసేన పార్టీ పేరుతో భారీ మోసం.. 20 మందికి రూ.7 కోట్ల టోకరా!
-
Donald Trump: ఇరాన్పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. 93 శాతం కాదు, 100 శాతం విజయం సాధిస్తాం!
-
BMW M4 Competition: 9వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు.. కొడుకుకు రూ.1.62 కోట్ల లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి!
ట్రెండింగ్
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్కి మరోసారి కెప్టెన్గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!