NTV WebDesk
Author- NTV Telugu-
Ashes series: స్టీవ్ స్మిత్ రనౌట్ పై వివాదం.. ఏంటి సర్ అది నాటౌట్ హా..
స్టీవ్ స్మిత్ గీత దాటడానికి ముందు వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో వికెట్లను కొట్టినా... బెయిల్స్ కదిలే సమయానికి అతని బ్యాటు క్రీజు లోపలికి వచ్చిందని నిర్ధారణకు రావడంతో నాటౌట్‌గా ప్రకటించాడు. అంపైర్లు ఇంత క్లియర్‌గా చూస్తారా? అనే విషయం ఇప్పుడే నాకు తెలిసిందంటూ స్టువర్ట్ బ్రాడ్ కామెంట్స్ చేశాడు.. -
Dil raju: అందుకే గిల్డ్ పెట్టాము.. ఇష్టం లేదు కానీ బరిలోకి దిగా!
Dil Raju Crucial Comments on TFC Elections: రేపు అంటే జూలై 30న తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇక ఈ తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పదవికి పోటీలో దిల్ రాజు, సి కళ్యాణ్ ఉన్నారు. ఈ క్రమంలో దిల్ రాజు కార్యాలయంలో దిల్ రాజు ప్యానెల్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ రేపు జరిగే ఎన్నికల్లో 4 సెక్టర్స్ సభ్యులు […] -
Prudhvi Raj: అంబటి ఆస్కార్ స్థాయి నటుడా.. అంత సీన్ లేదు!
Prudhvi Raj Strong Counter to Ambati Rambabu: పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్‌ను అనుకరిస్తూ సీన్లు ఉండడం చర్చనీయాంశం అయిన క్రమంలో కౌంటర్ అటాక్‌కు దిగారు మంత్రి అంబటి రాంబాబు.. బ్రో సినిమా నేను చూడలేదు.. కానీ, బ్రో సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి అవమానించారని విన్నాను, నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పవన్ […] -
Krishna Gadu Ante Oka Range: సినిమా రిలీజ్ చేయడమే అతి పెద్ద విజయం అనిపిస్తోంది!
Krishna Gadu Ante Oka Range Movie Producer Crucial Comments: రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ సినిమా ఆగస్ట్ 4న రిలీజ్ అవుతోంది. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా రఘురామ్ మూర్తి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను రాజేష్ దొండపాటి తెరకెక్కించారు. ఇక ఈ క్రమంలో నిర్మాత పెట్లా రఘురామ్ […] -
CPI Ramakrishna: పోలవరం విలీన మండలాల ప్రజల కష్టాలు ఈ ప్రభుత్వానికి పట్టవా?
పోలవరం విలీన మండలాల ప్రజల కష్టాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పట్టవా అంటూ సీపీఐ రాష్ట్ర కారదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం విలీన మండలాల ప్రజల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలాగా మారిందని ఆయన మండిపడ్డారు. -
Baby: బేబీ కోసం కదిలొస్తున్న మెగాస్టార్!
Baby Mega Cult Celebrations at Trident Hotel: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ”బేబీ” జులై 14న గ్రాండ్ గా రిలీజ్ అయిసూపర్ హిట్ టాక్ తో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. హృదయ కాలేయం, కొబ్బరి మట్ట సినిమాలు డైరెక్ట్ చేసి కలర్ ఫోటో లాంటి […] -
ICC ODI World Cup 2023: గుడ్ న్యూస్.. వన్డే వరల్డ్ కప్ టికెట్స్ విడుదలకు డేట్ ఫిక్స్
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత గడ్డపై జరుగనున్న వన్డే ప్రపంచకప్ ను ఐసీసీ నిర్వహిస్తుంది. ఇప్పటికే మ్యాచ్‌లు జరిగే వేదికలు, మ్యాచ్ షెడ్యూల్ వివరాలను బీసీసీఐ వెల్లడించింది. తాజాగా వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన మ్యాచ్‌ల టికెట్లను ఆగస్టు 10 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. -
Yamudu: భూమిపైకి ‘యముడు’.. నరకంలో శిక్షలు ఇక్కడే అమలు పరిస్తే?
Yamudu Telugu Movie First Glimpse: నిజానికి తెలుగు సినిమాల్లో యముడి కేరెక్టర్ కనిపిస్తే సినిమా హిట్ అవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తూ ఉంటారు. అందుకే ఇప్పటికే తెలుగులో యముడు, యమలోకం బ్యాక్ డ్రాప్ లో అనేక సినిమాలు రిలీజ్ అయి మంచి హిట్లుగా నిలిచాయి. ఈ క్రమంలో కొన్ని యముడి సినిమాలు అయితే బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు కూడా సాధించి పెట్టాయి. అంతేకాదు సంబంధం లేకపోయినా సూర్య సింగం సినిమాకు యముడు టైటిల్ పెడితే […] -
Gidugu Rudraraju: మణిపూర్ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదు..
సుప్రీకోర్టు స్పందించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మణిపూర్ ఘటనలపై ఎందుకు స్పందించడం లేదు అని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ప్రశ్నించారు. ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ లాగా మారిపోయింది. విపక్ష కూటమి పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వ్యతిరేకించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. -
Rithu Chowdary: లవ్‌లో ఫెయిలైన జబర్దస్త్ భామ.. త్వరలో అన్నీ బయటపెడుతుందట!
Rithu Chowdary Love Failure: జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన అమ్మాయిల్లో రీతూ చౌదరి కూడా ఒకరు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ భామ ముందు సీరియల్స్ లో నటించి పాపులారిటీ తెచ్చుకుని తర్వాత జబర్దస్త్ కి వచ్చి ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ నోటెడ్ అయ్యేలా అనేక స్కిట్స్ లో కనిపించింది. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తూ వస్తోంది. […]
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!