NTV WebDesk
Author- NTV Telugu-
Eye Twitching: కళ్లకలక ఎందుకు వస్తుందో తెలుసా..? ఈ ఇన్ఫెక్షన్ వస్తే పాటించాల్సినవి ఇవే..?
గత కొన్ని రోజులుగా కళ్ల కలకల కేసులు ఎక్కువ వ్యాప్తి చెందుతున్నాయి. ఈ సమస్య ఎలా వస్తుంది, దీనికి చికిత్స ఏమిటి, ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని చాలా మంది అనుకుంటారు. కండ్ల కలకలు ఉన్నవారి కళ్లల్లోకి చూడడం వల్ల ఈ వ్యాప్తి చెందుతుందని కొందరు చెబుతుంటారు. -
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
తూర్పుగోదావరి జిల్లా: తాళ్లపూడి గ్రామం పోచవరం గ్రామం నందు జరుగు రైతు బరోసా కేంద్రం, వైఎస్సార్ వైద్య క్లినిక్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో.. -
Dhavaleswaram Project: ధవళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద వరద ఉధృతి తగ్గుముఖం పట్టే ఛాన్స్
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం సృష్టించడంతో వరద నీరు ఇళ్ల మధ్యకు చేరి తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఇక, గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం దగ్గర ఎల్లుండి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు. -
Bholaa Shankar: ‘భోళా శంకర్’లో ప్రధాన ఆకర్షణగా అన్నా చెల్లెళ్ళ బాండింగ్
Major Attraction In Bholaa Shankarవాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మాస్-యాక్షన్ ఎంటర్టైనర్ ‘భోలా శంకర్’ సినిమా చేస్తున్నారు. గతంలో ప్లాప్ సినిమాలతో ఇబ్బంది పడి కొన్నాళ్ళు మెగా ఫోన్ కు దూరంగా ఉన్న మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా, చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ను ప్రతిస్టాత్మకంగా […] -
Air Hostess: ఎంఎస్ ధోనిని చాటుగా వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్..
ధోని నిద్రపోతున్న వీడియోనూ తానే స్వయంగా షూట్ చేసిన ఎయిర్ హోస్టెస్ ముందు తన మొహాన్ని చూపించి ఆ తర్వాత క్యాబిన్లో నిద్రపోతున్న ధోని వీడియోనూ తీసింది. మహేంద్రుడు పక్కనే అతని భార్య సాక్షి సింగ్ ఫోన్ చూస్తూ ఉండడం మనం ఈ వీడియోలో చూడొచ్చు. -
Tomato Price: కిలో టమాటా ధర తెలిస్తే బిత్తరపోవాల్సిందే..!
మన రోజువారీ కూరల్లో వాడే టమాట ప్రతి కుటుంబానికి పట్టపగలే చుక్కలు చూపిస్తుంది. గత కొన్ని రోజులుగా టమాటా ధర పైపైకి దూసుకెళ్తుంది. అయితే, ఇవాళ (శనివారం) టమాట ధర ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మార్కెట్లో నాణ్యమైన టమాట ధర కిలో 196 రూపాయలకు చేరుకుని ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. -
Minister Satyavati Rathod: వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన
కొండాయి గ్రామంలో పర్యటించిన మంత్రి వరదలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధితులకు అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి సత్యవతి రాథోడ్ బరోసా ఇచ్చారు. అనంతరం వరద బాధితులకు ఆమె ఆహారం అందించారు. రవాణా సౌకర్యం కొరకు కూలిపోయిన బ్రిడ్జినీ పునర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. -
Brahmanandam: కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్‌ను కలిసిన బ్రహ్మానందం.. ఎందుకంటే?
Brahmanandam meets CM KCR in Pragati Bhavan: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టాలీవుడ్ టాప్ కమెడియన్, గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్ బ్రహ్మానందం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లో జరుగనున్న తన చిన్న కుమారుడి వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ శనివారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దంపతులను కుటుంబ సమేతంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు బ్రహ్మానందం. ఈ క్రమంలో తాను స్వయంగా స్వహస్తాలతో కుంచె పట్టి […] -
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ లో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ వస్తున్న ప్రచారంపై టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా ఎలా ప్రచారం చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Ind vs WI: టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా
బార్బడోస్ వేదికగా టీమిండియాతో జరుతున్న సెకండ్ వన్డేలో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందని విండీస్ సారథి షాయీ హోప్ అంచనా వేశారు. దీంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!