NTV WebDesk
Author- NTV Telugu-
Rishabh Pant: టీమిండియాలోకి రిషబ్ పంత్ రీఎంట్రీ..?
స్వాతంత్య్ర దినోత్సవం రోజు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాది డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ త్వరలోనే బరిలోకి దిగనున్నాడని అనే న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
Prem Kumar: నిర్మాతగా ఈ జర్నీ నాకెంతో సంతోషాన్నిచ్చింది: నిర్మాత శివప్రసాద్ పన్నీరు
Prem Kumar Producer Shiva Prasad Panneeru Interview: సంతోష్ శోభన్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన ‘ప్రేమ్ కుమార్’ను సారంగ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు. రైటర్ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ లవ్ అండ్ ఎంటర్టైనింగ్ మూవీ ఆగస్ట్ 18న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివప్రసాద్ పన్నీరు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. Chiranjeevi: […] -
Asian Games: ఆసియా గేమ్స్ కు ముందు భారత్ కు ఎదురుదెబ్బ.. స్టార్ రెజ్లర్ ఔట్
ఆసియా క్రీడలకు ముందు భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. డిఫెండింగ్ ఛాంపియన్, స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంది. తాను ఆసియా గేమ్స్ లో పాల్గొనటం లేదనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. -
KUSHI Musical Concert LIVE: ఖుషి మ్యూజికల్ కన్సర్ట్ లైవ్
KUSHI Musical Concert LIVE: విజయ్ దేవరకొండ సమంత హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ఖుషి. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో అంటే సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. అటు విజయ్ దేవరకొండ కి కానీ ఇటు సమంతకి కానీ పాన్ ఇండియా రిలీజ్ కొత్త కాకపోయినా ఇప్పుడు వీరిద్దరికీ ఒక సాలిడ్ హిట్ అవసరం. టక్ జగదీష్ లాంటి డిజాస్టర్ తర్వాత శివ […] -
Chiranjeevi: అనిల్ సుంకరకు చిరంజీవి భరోసా?
Chiranjeevi assurance to anil sunkara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన వేదాళం సినిమాని తెలుగులో భోళా శంకర్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ అందుకుంది. ఒకరకంగా ఈ సినిమాతో భారీ ఎత్తున నిర్మాత అనిల్ సుంకర నష్టపోయినట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ […] -
ICC WC2023: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ క్రేజ్.. కొండెక్కిన హోటల్ రూమ్ రేట్స్
హ్మదాబాద్ లోని ప్రముఖ హోటళ్లు గదుల అద్దెలను ఒక్కసారిగా పెంచేశాయి. ఒక రోజుకు రూమ్ రెంట్ రూ.లక్షకు చేరింది. హోటల్ బుకింగ్ ల సైట్లు పరిశీలిస్తే.. ఈ విషయం తెలుస్తుంది. -
Chiranjeevi: ఢిల్లీలో చిరంజీవి మోకాలి నొప్పికి ట్రీట్మెంట్
Megastar Chiranjeevi undergoes a knee wash surgery in New Delhi: మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యనే భోళా శంకర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ భోళా శంకర్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ సంగతి అలా ఉంచితే మెగాస్టార్ చిరంజీవి మోకాళ్ళ సర్జరీ చేయించుకోబోతున్నారని వార్తలు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ వస్తున్నాయి. ఒకానొక దశలో ఆయన అమెరికా వెళ్ళింది కూడా […] -
Missing Girl: హైదరాబాద్ లో బాలిక మిస్సింగ్.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
హైదరాబాద్ లో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపుతోంది. తిలక్ నగర్లో 15 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయింది. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
Anirudh: జైలర్ దెబ్బకి ఇండియాలో హయ్యెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్
Anirudh Ravichander become India’s highest-paid music director: రజినీకాంత్ చుట్టాల కుర్రాడిగా ధనుష్ వల్ల సినీ పరిశ్రమకు పరిచయం అయిన అనిరుధ్ రవిచందర్ ఇప్పుడు పెద్ద స్టార్‌గా, స్టార్ టెక్నీషియన్‌గా ఎదిగాడు. సినిమాల భారీ విజయంలో ఆయన సంగీతం కీలక పాత్ర పోషిస్తోంది అంటే అర్థం చేసుకోవచ్చు. అనిరుధ్ రవిచందర్ చేస్తున్న అన్ని సినిమాలో కనీసం ఒక పాట అయినా వైరల్ అవ్వాల్సిందే. ఇక తన రివర్టింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కథనాన్ని ఎలివేట్ చేస్తున్న […] -
Congress: అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు.. ప్రకటన ఎప్పుడో తెలుసా..?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడిది చివరలో జరుగనున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ కంటే చాలా ముందుగానే ఎమ్మెల్యేల అభ్యర్ధులను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది.
తాజావార్తలు
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!