NTV WebDesk
Author- NTV Telugu-
Govinda Namalu: అమావాస్య రోజున ఈ స్తోత్రాలు వింటే ఆరోగ్యంగా ఉంటారు
Govinda Namalu: అధిక శ్రావణ అమావాస్య రోజున ఈ స్తోత్రాలు వింటే మృత్యుభయం తొలగి ఆరోగ్యం, ప్రశాంతతలు చేకూరుతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి. -
Samantha : మీకోసమే హార్డ్ వర్క్ చేస్తున్నా.. గట్టి బ్లాక్ బస్టర్ ఇస్తాను
Samantha Speech at KUSHI Musical Concert Event LIVE: ఖుషీ లైవ్ కన్సర్ట్ ఘనంగా జరిగింది. హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన ఈ ఖుషీ లైవ్ కన్సర్ట్ లో సమంత మాట్లాడుతూ ఖుషీ ఎలా అనిపించింది, గ్రేట్ గా ఉంది కదా అని అన్నారు. షూటింగ్ లో ఈ సాంగ్స్ విన్నప్పటి నుంచి ఈ ఆల్బమ్ తో లవ్ లో పడిపోయాను. ఇక ఇవాళ లైవ్ లో మీ అందరూ మ్యూజిక్ ఎంజాయ్ చేయడం చాలా […] -
IndVsPak: వరల్డ్ కప్ లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్స్ విడుదల ముహూర్తం ఖరారు
క్రికెట్ ఫ్యాన్స్ కు ఐసీసీ శుభవార్త చెప్పింది. వన్డే వరల్డ్ కప్-2023 టికెట్ల అమ్మకానికి సంబంధించిన తేదీలను ఇవాళ ( మంగళవారం ) రిలీజ్ చేసింది. దశలవారీగా జరిగే టిక్కెట్ల అమ్మకాల కోసం రిజిస్ట్రేషన్ దశ ఇది వరకే స్టార్ట్ కాగా.. ఆగస్టు 25 నుంచి టిక్కెట్ల కొనుగోలు దశ స్టార్ట్ అవుతుందని వెల్లడించింది. -
Group-4 Results: గ్రూప్-4 ఫలితాలపై టీఎస్పీఎస్సీ ఛైర్మన్ కీలక అప్ డేట్
తెలంగాణలో జులై 1న నిర్వహించిన గ్రూప్-4 ఫలితాలపై టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి కీలక అప్ డేట్ ఇచ్చారు. గ్రూప్-4 రిజల్ట్స్ కు ఇంకా సమయం ఉందని ఆయన పేర్కొన్నారు. -
RS Praveen Kumar: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది..?
మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో నాలుగు రోజుల క్రితం బెల్లంపల్లి నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇన్ చార్జీ వరప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులు దాడి చేయడాన్ని బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. -
Bhagavanth kesari: అబ్బే ఫ్రీమేకూ కాదు రీమేకూ కాదు.. భగవంత్ కేసరి ఆన్ డ్యూటీ అంట!
Balakrishna acting as powerful cop in Bhagavanth kesari: నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ‘భగవంత్ కేసరి’ సినిమా తెరకెక్కుతోంది. షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానులు సహా టాలీవుడ్ ప్రేక్షకుల్లో సైతం అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా ఒక టీజర్ రచ్చ చేసింది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను అక్టోబర్ 19న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, 2004లో హరికృష్ణ నటించి […] -
Klin Kaara: జెండా ఎగురవేసిన క్లీంకార.. పిక్ షేర్ చేసిన ఉపాసన
Klin Kaara Hoists Flag on Independence Day: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కామినేని కొణిదెల దంపతులు ఈ మధ్యనే తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. వీరికి కుమార్తె జన్మించగా ఆమెకు క్లీంకార అనే పేరు కూడా పెట్టారు. ఆమె పుట్టడమే మీడియాలో హాట్ టాపిక్ అయిందనుకుంటే ఆమె పేరు పెట్టినప్పుడు కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆ పేరుకు గల అర్థాన్ని కూడా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా […] -
Pat Cummins: సౌతాఫ్రికా సిరీస్ నుంచి ఆస్ట్రేలియా కెప్టెన్ ఔట్..! అతడికే జట్టు పగ్గాలు..?
ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. సౌతాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఆసీస్ టీమ్ సారథిని క్రికెట్ ఆస్ట్రేలియా తప్పించినట్లు తెలుస్తోంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని ఆ టీమ్ కెప్టెన్ పాట్ కమిన్స్ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడని సమాచారం. -
Samantha: చేస్తే అలా చెయ్… లేదంటే ఇంట్లోనే కూర్చో.. కౌంటర్ ఎవరికో
Samantha Ruthprabhu says Go big or go home: చివరిగా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత రూత్ ప్రభు ప్రస్తుతానికి సినిమాలకి గ్యాప్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లపాటు కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ లో ఆధ్యాత్మిక చింతనలో మునిగితేలిన ఆమె ఆ తర్వాత తన స్నేహితురాలు అనూష స్వామితో కలిసి ఇండోనేషియాలోని బాలికి వెళ్లి అక్కడ కొన్నాళ్లపాటు గర్ల్స్ ట్రిప్ ఎంజాయ్ చేసింది. అయితే ఆమె హీరోయిన్ గా […] -
TS Raj Bhavan: ఎట్ హోం కార్యక్రమానికి దూరంగా రాజకీయ నాయకులు
సీఎం కేసీఆర్ వరుసగా మూడోసారి రాజ్ భవన్ లో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ అధినేతతో పాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఇక.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఎట్‌హోమ్ ప్రోగ్రాంలో కనిపించకపోవడం గమనార్హం.
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!