తాలిబన్లు విధించిన డెడ్‌లైన్ మరో 48 గంటల్లో ముగియనున్నది. ఆగస్టు 31 వ తేదీ అర్ధరాత్రి 12 గంటల తరువాత అమెరికా బలగాలు కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి పూర్తిగా తప్పుకోవాల్సి ఉన్నది. ఆగస్టు 31 వ తేదీ అర్ధరాత్రి తరువాత తాలిబన్లు కాబూల్ ఎయిర్‌పోర్టును స్వాధీనం చేసుకుంటారు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఆగస్టు 31 తరువాత కూడా తరలింపుకు అవకాశం ఇవ్వాలని అమెరికాతో సహా ఇతర దేశాలు తాలిబన్లను విజ్ఞప్తి చేసిప్పటికీ వారు […]
అనగనగా అదోక గ్రామం. ఆ గ్రామం చుట్టు పెద్దపెద్ద కొండలు.. దీంతో ఆ గ్రామంలోకి మూడు నెలలపాటు ఎంట కనిపించదు. సంవత్సరంలో మూడు నెలల పాటు ఆ గ్రామం ఎండపొడ లేకుండా చీకట్లో మగ్గుతుంది. దీంతో గ్రామంలోని ప్రజలు వినూత్నంగా ఆలోచించి సొంతంగా సూర్యుడిని ఏర్పాటు చేసుకున్నారు. దీనికోసం పలుచని స్టీల్ అద్దాలను వినియోగించారు. వాటిని కొండల పైభాగంలో ఏర్పాటు చేసి, సూర్యుడి కాంతికి అనుగుణంగా అవి తిరిగేలా రూపొందించారు. ఆయా అద్దాలపై పడిన సూర్యుని కాంతి […]
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మార్స్ పై పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం క్రితమే అమెరికా వ్యోమగాములు చంద్రునిమీద అడుగుపెట్టారు. చంద్రునిపై ప్రయోగాలను అమెరికా వేగవంతం చేసింది. 2024 వరకు చంద్రునిమీద కాలనీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్కడ కాలనీలు ఏర్పాటు చేసి వ్యొమగాములను అక్కడ ఉంచాలని నాసా ఉద్దేశం. 2024లో ఈ లక్ష్యం విజవంతంగా పూర్తిచేస్తే, 2030వ వరకు మార్స్‌పైకి మనుషులను పంపాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం నాసాతో పాటుగా ఎలన్ […]
మూడు రోజుల క్రితం కాబూల్ ఎయిర్ పోర్ట్ బయట జరిగిన బాంబు దాడుల్లో 160 మందికి పైగా పౌరులు, 13 మంది అమెరికా సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని, ఈసారి రాకెట్ లాంచర్లతో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని అగ్రరాజ్యం అమెరికాతో పాటు అనేక దేశాలు హెచ్చరించాయి. తమ దేశానికి చెందిన పౌరులు ఎవరూ కూడా ఎయిర్‌పోర్ట్ వైపు రావొద్దని అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ముందస్తుగా హెచ్చరించాయి. […]
మూడు వేల రూపాయలు పెడితే ఎలాంటి భోజనం చేయవచ్చో అందరికీ తెలుసు. మంచి రుచికరమైన భోజనం చేయవచ్చు. రకరకాల వంటలతో కూడిన పసైందైన భోజనం మనకు దొరుకుతుంది. ఇలా అనుకొని ఓ మహిళ రెస్టారెంట్‌కు వెళ్లి మెనూలో చూసి ఫుడ్ ను ఆర్డర్ చేసింది. ఎంత మంచి భోజనం వస్తుందో అని ఆతృతగా ఎదురు చూసిన ఆ మహిళకు రెస్టారెంట్ షాకిచ్చింది. ఓ చిన్న రోట్టే, చిన్న స్వీట్ ముక్క, మరొక చిన్న పదార్ధం తీసుకొచ్చి ముందు […]
పొట్ట చేత్తో పట్టుకొని ఓ వ్యక్తి తెలియకుండానే బోర్డర్ దాటి వేరే దేశంలోకి అడుగుపెట్టాడు. అలా వచ్చిన వ్యక్తిని బోర్డ్‌లో కాకుండా వేరే నగరంలో పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద లభించిన మ్యాపులను బట్టి అతను పక్కదేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించి జైలుకు తరలించారు. ఉపాదికోసం వచ్చిన వ్యక్తి అయినప్పటికీ బోర్డర్ దాడటంతో అతనికి 16 ఏళ్ల జైలు శిక్షను విధించారు. జైల్లో శిక్షను అనుభవిస్తూనే, జీవితానికి సరిపడా జీవితసారాన్ని తెలుసుకున్నాడు. ఏనాడు జైల్లో సమయాన్ని వృధా […]
బాల్యంలో మనల్ని ప్రభావితం చేసే అంశాలే వారి జీవితాల్ని నిర్ధేశిస్తాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజల జీవన విధానం ఎలా మారిపోయిందో చెప్పక్కర్లేదు. తాలిబన్లనుంచి తప్పించుకొని పొట్ట చేతపట్టుకొని పిల్లలతో కలిసి దొరికిన విమానం పట్టుకొని శరణార్ధులుగా వివిధ దేశాలకు వెళ్లిపోతున్నారు. ఆఫ్ఘనిస్తానీయులకు ఆశ్రయం ఇస్తున్న దేశాల్లో బెల్జియం కూడా ఒకటి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అనేక మంది శరణార్ధులుగా బెల్జియంకు వెళ్తున్నారు. అక్కడ ఆర్మీ ఏర్పాటు చేసిన క్యాంప్‌లలో నివశిస్తున్నారు. ఇలా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బెల్జియం చేరుకున్న ఓ చిన్నారి […]
ఏపీలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడంలేదు. తాజాగా ఏపీలో 24 గంటల్లో 1557 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,12,123కి చేరింది. ఇందులో 19,83,119 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 15,179 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 18 మంది మృతిచెందినట్టు ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,825కి […]
పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురానుభూతిగా మిగిలిపోతుంది. పెళ్లి తంతు జరిగే సమయంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. కొన్ని సరదాగా ఉంటే మరికొన్ని జీవితంలో తెలుసుకోవాల్సిన అంశాలుగా ఉంటాయి. అయితే, కొన్నిసార్లు తెలియకుండా వివాహం జరిగే సమయంతో తప్పులు చేస్తుంటారు. ఇలానే పెళ్లి కొడుకు పెళ్లిపీటలపై ఉండగానే తప్పుచేశాడు. అంతే, ఆ వధువుకు ఎక్కడాలేని కోపం వచ్చేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వరుడి చెంప చెళ్లుమనిపించింది. పెళ్లి వేడుకను చూస్తున్నవ్యక్తులు ఏమీ మాట్లడలేదు. ఇంతకీ ఆ […]