క్రికెట్, ఫుట్‌బాల్‌కు ఉన్నంత ఆదరణ గోల్ప్ గేమ్‌కు లేకపోయినా, దానిని రాయల్టీ గేమ్ అని పిలుస్తుంటారు. చూసేందుకు సింపుల్‌గా అనిపించినా చాలా టిపికల్ గేమ్ ఇది. ఖర్చుతో కూడుకొని ఉంటుంది. ఆ గేమ్‌లో పురుషులతో పాటుగా మహిళలు రాణిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని అరుణండల్ హిల్ గోల్ప్ కోర్స్‌లో నిత్యం గోల్ప్ క్రీడలు జరుగుతుంటాయి. ఈ గేమ్స్ చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి వస్తుంటారు. ఇక, గోల్ప్ గేమ్ క్రీడాకారిణి టీ తన గోల్ప్ స్టిక్‌తో బాల్‌ను కొట్టబోతున్న […]
ఈ నెల18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈనెల18 వ తేదితో పాటు19 తేదిలలో రెండు రోజులు సభను నిర్వహించాలని భావిస్తు న్నట్టు తెలుస్తుంది. దీని తర్వాత 20వ తేదితోపాటు21 శని, ఆది వారాలు రావడంతో ఆయా దినాలను సెలవుగా కేటాయించ నున్నారు. ఈనెల 22వ తేదినుంచి ఐదు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహిచాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ తేదిలపై పూర్తి స్పష్టతను ఈ […]
బాలీవుడ్ మోస్ట్ బెస్టకపుల్ షాహిద్‌కపూర్- మీరారాజ్‌పుత్, తన భర్త షాహిద్ కపూర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. షాహిద్ ఇష్క్‌విష్క్ సినిమా సమయంలో తనకు 7ఏళ్లని ఆ టైంలో షాహిద్కపూర్ను చాక్లెట్ బాయ్‌గా పిలిచేవారని, తన స్నేహితురాలికి తన భర్త మీద క్రష్ ఉండేదని చెప్పుకోచ్చింది. ఇక, మా ఇద్దరి పెళ్లి జరగబోతుందని చెప్పినప్పుడు తన స్నేహితురాలు షాక్ గురైనట్టు తెలిపింది. ఈ మధ్యనే ముగ్గురం కలిసి ఈ విషయాలు తలుచుకునినవ్వుకున్నామని మీరా చెప్పుకొచ్చింది. కాగా మీరా రాజ్‌పుత్ […]
పోడు భూముల సంరక్షణ విషయంలో అటవీ శాఖ అధికారులకు, అటవీ భూమిని కబ్జా చేసిన గిరిజనుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. యదాద్రి జిల్లాలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోడు భూములలో కబ్జాలు లేని 2006 చట్టం ప్రకారం అర్హత కలిగిన వారికి పట్టాలు ఇస్తామని మంత్రి తెలిపారు. ఇక నుంచి అటవీ భూములను అన్యాక్రాంతం కాకుండా చూస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలనుసారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి […]
అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు విచిత్రంగా జరుగుతుంటాయి. నెట్టింట సందడి చేస్తుంటాయి. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా సీసీటీవీల ద్వారా చూసి అసలు విషయాలు కనిపెడుతుంటారు. కొన్నిసార్లు సీసీ కెమెరా ఉన్నది అని తెలుసుకోకుండా చేసే పనులు నవ్వు తెప్పిస్తుంటాయి. వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఈ చిన్న సంఘటన కూడా ఒకటి. బ్రెజిల్ అంటేనే అమెజాన్ అడవులకు, వేలాది పక్షులు, వన్యమృగాలకు ప్రసిద్ది. Read: వైరల్: బుడ్డోడి టాలెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా… అలాంటి పచ్చని […]
గత కొన్ని రోజులుగా, ఢిల్లీలో ఉష్ణోగ్రత తగ్గింది, కానీ ఖచ్చితంగా మంచు కురిసేంత చలి లేదు! ఢిల్లీలోని యమునా నదిలో తేలియాడే మంచులా కనిపించే తెల్లటి పదార్థంతో యుమునా నది అంతా పూత పూసిట్టు ఉంది. కానీ ఇది మంచు కాదు. ఇది నీటి కాలుష్యం ఫలి తంగా నదిని కప్పి ఉంచిన విషపూరిత నురుగు. పరిశ్రమలు, కర్మాగా రాల నుండి విడుదలయ్యే కాలుష్యం నదిలో అమ్మోనియా స్థాయి 3 పార్ట్స్ ఫర్ మిలియన్‌కు పెరగడం వల్ల […]
చిన్నప్పటి నుంచి కష్టపడితే పెద్దయ్యాక ఎంత కష్టమైన సమస్యలు ఎదురైనా సరే వాటిని దాటుకొని ముందుకు వెళ్తుంటారు. చిన్నతనం నుంచి పోరాడే తత్వాన్ని అలవరుచుకోవాలి. ఏదైనా సరే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని అడుగు ముందుకు వేస్తే ఆ లక్ష్యం మీదనే దృష్టి నిలవాలి తప్పించి మరోకదానిపై దృష్టిని మరల్చకూడదు. దానికి ఓ చిన్న ఉదాహరణ ఈ వీడియో. ఓ చిన్నారి చిన్న చిన్న రాళ్లను పట్టుకొని గోడ ఎక్కుతున్న వీడియోను బిజినెస్ మెన్ ఆనంద్ మహీంద్రా సోషల్ […]
ఆఫ్ఘన్లో తాలిబన్లు ఆక్రమించుకున్నాక ఆ దేశంలో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకున్నారు. ఆ తరువాత అక్కడ కరోనా మహమ్మారి ఎలా వ్యాపిస్తున్నదో, కేసులు ఎమయ్యాయో ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ఇక ఇదిలా ఉంటే, ప్రపంచ ఆరోగ్యసంస్థ, యూనిసెఫ్ సంయుక్తంగా ఆఫ్ఘనిస్తాన్‌లో పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. Read: స్పైస్ జెట్ సరికొత్త ఆఫర్: వాయిదాల్లో చెల్లించండి… ఆఫ్ఘన్‌లోని 3 మిలియన్ మంది పిల్లలకు […]