NTV WebDesk
Author- NTV Telugu-
Ap Assembly Session:సుదీర్ఘంగా సాగిన ప్రశ్నోత్తరాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడవరోజు కొనసాగుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి.విద్యాశాఖ ప్రమాణాలు, పాఠశాలల్లో స్వీపర్ల వేతనాలపై గంటన్నరకు పైగా చర్చ జరిగింది. విదేశీ విద్య నిలిపేశారంటూ అచ్చెన్నాయుడు ఆరోపణలు చేశారు. నాడు-నేడు పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయన్నారు విపక్ష సభ్యులు. అమ్మ ఒడి డబ్బుల్లో పరిశుభ్రత కోసం అంటూ కోత విధిస్తున్నారని.. నాడు-నేడు పనులు జాప్యం జరుగుతున్నాయన్న టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి లేవనెత్తారు. పెద్ద ఎత్తున జరుగుతోన్న పనులను పక్కన పెట్టి.. […] -
LIVE: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ లో ప్రశ్నోత్తరాలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ..రేపు.. అరు ప్రశ్నలకు అనుమతి. 12 వ తేదీ నుండి 10 ప్రశ్నలకు అనుమతిస్తామన్నారు స్పీకర్. -
LIVE : గురువారం నాడు శ్రీ సాయి చాలీసా పారాయణం
గురువారం నాడు శ్రీ సాయి చాలీసా పారాయణం చేస్తే మీకో అద్భుతం జరుగుతుంది. సమస్త సద్గురు సాయినాథుడి కరుణా కటాక్ష వీక్షణాలు అందరికీ లభిస్తాయి. -
Arasavalli Sunrays: మూలవిరాట్టును తాకిన భానుడి కిరణం.. పులకించిన భక్తజనం
అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి మూలవిరాట్టును ఎట్టకేలకు తాకాయి లేలేత భానుడి కిరణాలు. రెండవ రోజు స్వామి మూలవిరాట్టును తాకిన సూర్య కిరణ స్పర్శతో బంగారు వర్ణంలో మారిపోయారు స్వామి. సూర్యభగవానుడి కిరణాలు పడ్డ విగ్రహాన్ని దర్శించి తరించారు భక్తులు. కిరణదర్శనం చేసుకొని పులకించి పోయింది భక్తకోటి. 2వ రోజు స్వామి మూలవిరాట్టును తాకాయి సూర్యకిరణాలు. ఉదయం సుమారు 6.26 మొదలైన 6.31 ని.ల వరకు ఈ స్పర్శ మూలవిరాట్టును తాకాయి. సుమారు 5 నిముషాల పాటు పాదాల […] -
Astrology: మార్చి10, గురువారం దినఫలాలు
మేషం :- దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలకు స్వీయార్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. ప్రేమికులు పెద్దల నుంచి చికాకులను ఎదుర్కొంటారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. వృషభం :- స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. ఉద్యోగస్తులు అధికారుల మనస్థత్వం తెలిసి మసలు కొనుట మంచిది. వ్యాపార వర్గాల వారికి పెద్దమొత్తంలో చెక్కులిచ్చే విషయంలో […] -
South Coast Railwayzone: విశాఖ రైల్వే జోన్ కోసం నయాపైసా ఇవ్వని కేంద్రం
ఏపీకి సంబంధించి విభజన హామీల అమలులో హంగు ఆర్భాటాలే గానీ నిధులు మాత్రం ఇవ్వడం లేదు కేంద్రం. విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నిమిత్తం ఇప్పటి వరకు నయాపైసా ఖర్చు పెట్టలేదు కేంద్రం.సౌత్ కోస్ట్ రైల్వే జోనుకు కేంద్రం కేటాయింపులు.. నిధుల విడుదల.. ఖర్చుల వివరాలను వెల్లడించింది కేంద్ర రైల్వే శాఖ. సామాజిక కార్యకర్త దాఖలు చేసిన ఆర్టీఐ అర్జీకి రిప్లై ఇచ్చింది కేంద్రం. 2020-21 బడ్జెట్టులో విశాఖ జోన్, రాయగఢ […] -
Horse Racing Gang: గుర్రాల రేసుల్లో ఆన్ లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
హైదరాబాద్ లో మరో కొత్తరకం ఆన్ లైన్ జూదం మొదలైంది. రాజేంద్రనగర్ పుప్పాల్ గూడ లో మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ అపార్ట్మెంట్ లో ఆన్ లైన్ గుర్రాల స్వారీ బెట్టింగ్ గుట్టును రట్టు చేసింది ఎస్ఓటి బృందం. క్రాంతి అనే యువకుడిని అరెస్టు చేసిన ఎస్ఓటి. అతని వద్ద 21 లక్షల నగదు, ఓ లాప్ టాప్, మూడు సెల్ ఫోన్లు సీజ్ చేసింది. శక్తి అనే పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ […] -
Tdp Praja Chargesheet: 1000రోజుల జగన్ పాలనలో అన్నీ ఘోరాలే
వైసీపీ వేయి రోజుల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రాజప్ప, నక్కా ఆనందబాబు, దీపక్ రెడ్డి, అశోక్ బాబు. వేయి రోజుల పాలన.. వేయి తప్పిదాలు అంటూ ఛార్జ్ షీట్ విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ. సీఎం జగన్ 1000 రోజుల పాలనలో వెయ్యి తప్పులంటూ టీడీపీ పుస్తకం విడుదలయింది. విధ్వంస పాలనలో 1000 నేరాలు, ఘోరాలు, లూటీలు, అసత్యాలు పేరిట ప్రజా ఛార్జ్ షీట్ విడుదల చేసింది. అశుభంతో […] -
Somu Veerrraju: సీఎంల కుర్చీ కింద మంట గ్యారంటీ
ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. రాష్ట్రంలో మిర్చి రైతులు నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వం నుండి కనీస స్పందన కరువైందన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే పంటల బీమా కోసం ఒక్క రూపాయి కట్టండి అని చెప్పారు. చివరికి రాష్ట్రం చెల్లించాల్సిన బీమా సొమ్ము చెల్లించలేదు.మిర్చిపై రైతులు నాలుగు వేల రూపాయల కోట్ల పెట్టుబడి పెట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రధాని మోదీ ఇచ్చిన వాటి గురించి చెప్పడు. సివిల్ సప్లయ్స్ ఛైర్మన్ […] -
SFI Demands: ఖాళీలన్నీ ఒకేసారి భర్తీ చేయాలి
తెలంగాణలో కేసీఆర్ ఉద్యోగాల ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన 11,103 ఒప్పంద ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలతోనే నిరుద్యోగ నిర్మూలన సాధ్యంకాదు. ఒకేసారి ఖాళీలన్నింటిని భర్తీ చేయాలని ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్.ఎఫ్.ఐ. డిమాండ్ చేసింది. రాష్ట్ర […]
తాజావార్తలు
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?