NTV WebDesk
Author- NTV Telugu-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఏపీలో కౌలు రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ రైతులకు రైతు భరోసా అందించనున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి నగదు జమ చేయనున్నారు. -
Astrology: ఆగస్టు 31, గురువారం దినఫలాలు
NTV Daily Astrology As on 31st August 2023: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? -
Arjun Kalyan: అది లేదని బేబీ మూవీలో ఛాన్స్ ఇవ్వలేదు… యంగ్ యాక్టర్ షాకింగ్ కామెంట్స్!
Arjun Kalyan Missed Baby Movie offer: ఈమధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయింది బేబీ సినిమా. ఈ సినిమాలో తనకు మరెక్ట్ లేకపోవడం వలన ఛాన్స్ మిస్ అయిందని నటుడు అర్జున్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. నిజానికి అర్జున్ కళ్యాణ్ కొన్ని సీరియల్స్ చేసి ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 6తో ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ శ్రీసత్యను పిచ్చిగా ప్రేమించినట్టు కనిపించడంతో త్వరలోనే ఎలిమినేట్ చేసి […] -
Asia Cup 2023: 238 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం
నేడు(ఆగస్ట్ 30) ఆసియా కప్ 2023లో భాగంగా ముల్తాన్ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ టీమ్ 238 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. -
Gutta Sukhender Reddy: మూడవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం
నల్లగొండ జిల్లాలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. మా పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. సలహాలు, సూచనల వరకే పరిమితం అవుతాను.. మూడవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం.. పార్టీలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండటం సహజం. -
Vijay Deverakonda: ధనం మూలం ఇదం జగత్.. డబ్బే అన్నీ చేయిస్తోందంటున్న విజయ్ దేవరకొండ!
Vijay Deverakonda Reveals his Inspiration: విజయ్ దేవరకొండ సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ ఒకటో తేదీన పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వబోతోంది. ఇప్పటికే పలు రకాల ప్రమోషన్స్ నిర్వహించిన సినిమా యూనిట్ తాజాగా విజయ్ దేవరకొండ తో ఒక లైవ్ ఇంటరాక్షన్ సెక్షన్ నిర్వహించింది. ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ద్వారా వస్తున్న ప్రశ్నలకు విజయ్ దేవరకొండ లైవ్ లో సమాధానాలు ఇచ్చాడు. ఇక ఈ సందర్భంగా ఒక ప్రశ్నకు […] -
Cyber Crime: సైబర్ నేరగాళ్లు నయా మోసం.. ఈ-చలాన్ పేరుతో మెసేజ్ లు
సైబర్ నేరగాళ్లు జనాలను దోచుకునేందుకు ఎప్పటికప్పుడు తమ రూట్ మార్చుకుంటున్నారు. అయితే, ఈ మధ్య ట్రాఫిక్ చలాన్లకు సంబంధించిన ఈ-చలాన్ల పేరిట కొత్త రకం మోసానికి తెరదీశారు. ఈ-చలాన్ల పేరుతో వాహనదారులకు వ్యక్తిగత ఎస్ఎమ్ఎస్ లు పంపి వారిని బురిడీ కొట్టిస్తున్నారు. -
BC Declaration: బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్ గా పొన్నం ప్రభాకర్
ఈ ఏడాది సెప్టెంబర్ 17 లోపుగా అన్ని డిక్లరేషన్లను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఇందులో భాగంగానే నేడు ( బుధవారం ) పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీని టీపీసీసీ ఏర్పాటు చేసింది. -
Brahmanandam: తిరుమలలో బ్రహ్మానందం..సెల్ఫీ కోసం పోటీ పడటంతో?
Brahmanandam Visits Tirumala With His Family : స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక తిరుమల వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన […] -
Asia Cup 2023: హావ్వా…. ఫ్యాన్స్ లేక వెలవెలబోయిన పాక్ స్టేడియం
పాక్ గడ్డపై మ్యాచ్ జరుగుతుండడంతో స్టేడియానికి ప్రేక్షకులు భారీగా వస్తారని అందరు అనుకున్నారు. కానీ, మ్యాచ్ స్టార్ట్ అయినా.. కాసేపటికే అదంతా భ్రమ అని తేలిపోయింది. బాంబుల భయంతో ప్రేక్షకులు.. తమ ప్రాణాలు కాపాడుకోవడానికే మొగ్గుచూపినట్లు మ్యాచ్ ను వీక్షేందుకు క్రికెట్ ఫ్యాన్స్ రాలేదనే కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?