NTV WebDesk
Author- NTV Telugu-
Babar Azam: వాహ్ బాబర్ ఆజామ్.. రికార్డ్ సెంచరీ నమోదు..
పాక్ సారథి బాబర్ ఆజమ్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 109 బంతులు ఆడిన బాబర్ 10 బౌండరీల సాయంతో కెరీర్లో 19వ సెంచరీని నమోదు చేశాడు. దాంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో 15వ స్థానానికి చేరుకున్నాడు. -
Nachinavadu: ‘ఈ కాలమే’ అంటున్న నచ్చినవాడు
Director Maruthi Unveils Ee Kaalame Song From Nachinavadu: లక్ష్మణ్ చిన్నా, కావ్య రమేష్ జంటగా నటించిన తాజా చిత్రం “నచ్చినవాడు”. ఏనుగంటి ఫిల్మ్ జోన్ బ్యానర్ పై లక్ష్మణ్ చిన్నా హీరోగా నటిస్తూ స్వయ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు మిజో జోసెఫ్ స్వరపరిచిన పాటలు ఆదిత్య మ్యూజిక్ లో రిలీజ్ అయి ట్రేండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడుయువ రచయిత హర్షవర్ధన్ రెడ్డి రచించగా ప్రముఖ గాయకుడు జావేద్ అలీ […] -
Raghava Lawrence: నా ట్రస్ట్ కి ఎవరూ విరాళాలు ఇవ్వొద్దు.. రాఘవ లారెన్స్ షాకింగ్ వీడియో
Raghava Lawrence Releases a Video about funds to his Trust: సైడ్ డాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత కొరియోగ్రాఫర్ స్థాయికి వెళ్లి నటుడిగా మారి దర్శకుడు, నిర్మాతగా వరుస విజయాలను సొంతం చేసుకుని తనదైన గుర్తింపు సాధించారు. తాను సంపాదించిన డబ్బును కేవలం తనకు, తన వాళ్లకు మాత్రమే ఖర్చు చేయాలనుకోకుండా సమాజంలో పేద వారి కోసం, ఆపన్నుల కోసం కూడా అని భావించి ఓ ట్రస్ట్ ను స్థాపించి తద్వారా […] -
TS High Court: ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఉపాధ్యాయుల బదిలీలకు తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపింది. టీచర్ల బదిలీలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం సవరించింది. టీచర్ యూనియన్ల నేతలకు పది అదనపు పాయింట్లను హైకోర్టు తప్పుపట్టింది. -
Posani krishna Murali: 5 లక్షలు ఇచ్చి ప్రాధేయపడ్డ అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా?
Posani krishna Murali Says Allu arjun secretly gave him 5 lakhs: ఒకానొక సందర్భంలో తనను అల్లు అర్జున్ ఇంటికి పిలిపించి మరీ ఐదు లక్షల రూపాయలు ఇచ్చారని పోసాని కృష్ణ మురళి తాజా ప్రెస్ మీట్ లో వెల్లడించారు. తమ మధ్య వయసు వ్యత్యాసం ఉన్నా తామిద్దరం మంచి స్నేహితులగా ఉంటామని పేర్కొన్న పోసాని ఒకసారి అల్లు అర్జున్ తనను ఇంటికి టీ తాగినందుకు రమ్మని ఆహ్వానించాడు అని చెప్పుకొచ్చారు. ఇంటికి వెళ్లిన […] -
V. Hanumantha Rao: షాద్ నగర్ లో బీసీ డిక్లరేషన్ సభ ఏర్పాట్లను పరిశీలించిన వీహెచ్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు మాట్లాడుతూ.. గడిచిన 9 సంవత్సరాలుగా గ్యాస్ సిలిండర్ రేటును పెంచుతూ పోయిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు వచ్చే సరికి గ్యాస్ సిలిండర్ రేటును 200 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదమని వీహెచ్ అన్నారు. తాను కూడా బీసీనే అని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీ.. బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదని ఆయన విమర్శించారు. -
Asia Cup 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాక్.. 10 ఓవర్లకు స్కోర్ ఎంతంటే..?
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదరుచూస్తున్న ఆసియా కప్ నేడు ( బుధవారం ) స్టార్ట్ అయింది. మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో నేపాల్ జట్టు తలపడుతుంది. అయితే, టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ కు నేపాల్ బౌలర్లు వరుస షాక్స్ ఇచ్చారు. -
BJP MP Laxman: రబ్బరు చెప్పులు వేసుకుని తిరిగే వారు.. వందల కోట్లు సంపాదించారు..?
డాక్టర్ వృత్తిలో ఉన్న కుటుంబం వృత్తిని వదులుకొని సేవ భావంతో బీజేపీలోకి రావడం సంతోషకరంగా ఉందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ళ పాలనలో అభివృద్ధిని చూసి దేశం గర్వ పడుతోంది అని ఆయన పేర్కొన్నారు. -
Bhagavanth Kesari : చిచ్చాతో శ్రీలీల దుమ్ము లేపిందంతే
Ganesh Anthem Promo from Bhagavanth Kesari Released: నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి లాంటి సూపర్ హిట్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద సాధారణంగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను మరింత పెంచే విధంగా ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కుమార్తె పాత్రలో శ్రీ లీల నటిస్తుందని తెలిసినప్పటి నుంచి ఎప్పుడు ఎప్పుడు సినిమా వస్తుందని అందరూ […] -
MLC Jeevan Reddy: రాజకీయ లబ్ది కోసమే 2014లో యావర్ రోడ్ విస్తరణకు అనుమతించలేదు..
మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ లో శాశ్వతంగా పరిసర గ్రామలను తొలగించకుంటే రాబోయే ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత రైతులు మీకు బుద్ది చెపుతారు.. జగిత్యాలలో యావర్ రోడ్ గతంలో 40 ఫీట్లుగా ఉండే రోడ్డును 60 ఫీట్లుగా అభివృద్ధి చేశాను అని జీవన్ రెడ్డి అన్నారు. యావర్ రోడ్ వెడల్పులో TDRను స్వాగతిస్తున్నాను..
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?