NTV WebDesk
Author- NTV Telugu-
Psycho Husband: ఛీ.. నువ్వు భర్తవా సైకోవా.. భార్యకు విద్యుత్ షాక్ ఇచ్చి..ఉరివేసి చంపాడు
Psycho Husband: సమాజంలో భార్య భర్తల బంధం ఏమో గానీ.. సైకోయిజం, షాడిజం వంటి లక్షణాలు ప్రజల్లో విస్తరిస్తున్నాయి. ప్రేమ అప్యాయత వంటి మాటలు కరువవుతున్నాయి. -
MLC Kavitha: కేటీఆర్ ఫోటోతో కవిత ఎమోషనల్ ట్వీట్..
MLC Kavitha: అన్నా చెల్లెళ్లు, చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. -
Shamshabad: శంషాబాద్‌లో విషాదం.. సెప్టిక్ ట్యాంకులో పడి ఏడేళ్ల చిన్నారి మృతి
Shamshabad: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులతో కలసి ఓ వివాహానికి హాజరైన బాలుడు ఫంక్షన్ హాల్ వెనుక ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడి ప్రాణాలు కోల్పోయాడు. -
AP Rains: ఏపీలో వానలే, వానలు.. సాధారణం లేదా అంతకు మించి
AP Rains: ఏపీలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఆగస్టులో వర్షాలు పడి ఎండలు మండిపోతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్‌లో మోస్తరు వర్షపాతం, జూలైలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. -
Tirumala: తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు.. టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు..
Tirumala: సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో రెండు నెలల్లో శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. -
Top Headlines @9AM : టాప్ న్యూస్
Huge Fire Accident in Srisailam Temple: నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్‌లో అర్ధరాత్రి దాటాక ఎల్ బ్లాక్ సముదాయంలో భారీగా మంటలు వ్యాపించాయి. -
AP Government: కౌలు రైతులకు జగన్ సర్కార్ శుభవార్త.. నేటి నుంచి రైతు భరోసా
AP Government: ఏపీలోని కౌలు రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు రైతులకు రైతు భరోసాను అందించనున్నారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ను నొక్కి నగదు జమ చేస్తారు. -
Secunderabad: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. శివారు స్టేషన్ల నుంచే ప్రయాణం..
Secunderabad: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త అందించారు. ఇకపై సబర్బన్ స్టేషన్ల నుంచి ప్రయాణాలు కొనసాగించవచ్చని వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు రోజురోజుకు రద్దీగా మారుతున్నాయి. -
Madhapur Drugs: మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక అప్డేట్.. నిర్మాత వెంకట్ ఫోన్ మిస్సింగ్..!
Madhapur Drugs: మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసు లో నార్కోటిక్స్ అధికారుల విచారణ వేగవంతం చేశారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక అంశాలు వెలుగులోనికి వచ్చాయి. -
Sri Lalitha Stotram: శ్రీ లలితాదేవి “కోటి కుంకుమార్చన.. స్తోత్ర పారాయణం”
Sri Lalitha Sahasranama Stotram: భోగభాగ్యాలు, సకల సౌభాగ్యాలు అనుగ్రహించే శ్రీ లలితాదేవి "కోటి కుంకుమార్చన.. స్తోత్ర పారాయణం". భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?