NTV WebDesk
Author- NTV Telugu-
Yemo Yemo: ‘ఏందిరా ఈ పంచాయితీ’ నుండి ఏమో ఏమో సాంగ్ రిలీజ్
Yendira Ee Panchayithi Movie Yemo Yemo Lyrical Video Released: అందమైన గ్రామీణ ప్రేమ కథా సినిమాగా ‘ఏందిరా ఈ పంచాయితీ’ సినిమా తెరకెక్కగా ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తున్న ఈ సినిమాతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్న ఈ మూవీ టైటిల్ లోగోను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక గ్లింప్స్ […] -
Sunkara Padma Shri: ఏపీకి మట్టి-నీరు తెచ్చి ప్రధాని మోడీ అమరావతిని సర్వ నాశనం చేశారు..
నా భూమి.. నా దేశం కార్యక్రమం చేపట్టాలన్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ కౌంటర్ ఇచ్చారు. నా భూమి.. నా దేశం పేరుతో బీజేపీ మరో కొత్త రాజకీయానికి తెరలేపింది అంటూ ఆమె ఆరోపించారు. -
Rashmika Mandanna: రష్మిక చేస్తున్న మూడు సినిమాలకు ఈ సిమిలారిటీ గమనించారా?
Rashmika Mandanna reveals the one common thread between her upcoming projects: సౌత్, నార్త్ అని తేడా లేకుండా నేషనల్ క్రష్ గా మారిపోయిన రష్మిక మందన్న తన రాబోయే ప్రాజెక్ట్‌లు D-51, యానిమల్, రెయిన్బో అలాగే పుష్ప 2 మధ్య ఒక సిమిలారిటీ గురించి కామెంట్ చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా డిమాండ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. పుష్ప సినిమాలో శ్రీవల్లిగా ఆమె మిలియన్ల మంది హృదయాలలో చెరగని ముద్ర […] -
Riti Saha Case: రీతి సాహ కేసులో దూకుడు పెంచిన పోలీసులు
రీతి సాహ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. సీఐడి పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులో అరెస్టుల పర్వం మొదలయింది. బెంగాల్ విద్యార్థిని మృతి కేసులో ఇప్పటి వరకు నలుగురి పోలీసులు అరెస్ట్ చేశారు. -
INDvsPAK: బాబర్ ఎంత ట్రై చేసిన కోహ్లీ రికార్డ్ ను అందుకోలేడు..
ఆసియాకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రికార్డు కోహ్లి తన పేరు మీద లిఖించుకున్నాడు. 2012 ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్ పై ఏకంగా 183 రన్స్ చేసి రికార్ట్ సృష్టించాడు. తాజాగా ఆసియాకప్ ఆరంభ గేమ్ నేపాల్ తో పాక్ ఆడిన మ్యాచ్ లో పాకిస్థాన్ సారథి బాబర్ ఆజం 151 పరుగులు చేశాడు. దీంతో ఈ జాబితాలో రెండో స్ధానానికి చేరుకున్నాడు. -
MAD: ‘మ్యాడ్’గాళ్లు సైలెంటుగా వచ్చేస్తున్నారు..
Sithara Entertainments MAD to release on 28th September: ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘మ్యాడ్’ మూవీ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. రక్షా బంధన్ రోజున సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా ప్రకటించి టీజర్ రిలీజ్ చేయగా ఇప్పుడు యూట్యూబ్‌లో అది ట్రెండింగ్ లో ఉంది. ఇక వినోదభరితంగా సాగిన టీజర్ కి వస్తున్న అద్భుతమైన స్పందనతో మ్యాడ్ సినిమా విడుదల తేదీని ప్రకటించాలని […] -
Rinku Singh: ఏంటి రింకూ భాయ్.. నీవు కొట్టే కొట్టుడుకు.. వాళ్లు ఏమైపోవాలి..
టీమిండియా నయా సంచలనం రింకూ సింగ్ మరోసారి తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను మరోసారి గుర్తు చేసే విధంగా సూపర్ ఓవర్ లో ఓ మ్యాచ్ ను రింకూ సింగ్ ఫినిష్ చేశాడు. -
Bigg Boss Telugu 7: లాస్ట్ మినిట్‌లో హ్యాండ్ ఇచ్చిన నటి.. ఏకంగా హీరోయిన్ ను దింపుతున్న బిగ్ బాస్ టీమ్
Aishwarya Pisse to enter Bigg Boss Telugu 7 House: బిగ్ బాస్ తెలుగు 7 ఇంకా రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. నాగ్ హోస్ట్ చేయబోతున్న ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ ల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఇద్దరు కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్లు చివరి నిమిషంలో డ్రాప్ కావడంతో వారికి రీప్లేస్ మెంట్స్ వెతుకుతున్నారు. ఇక అందులో భాగంగా ఒక సీరియల్ హీరోయిన్ ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆమె […] -
Supreme Court: ఆర్-5 జోన్ కేసును నవంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు
ఆర్-5 జోన్‌పై హైకోర్టు ఆర్డర్‌పై స్టే ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించించింది. అలాగే ప్రతివాదులకు నోటీసులు కూడా జారీ చేసింది. ప్రతివాదులకు రిజైన్డర్స్ దాఖలు చేసేందుకు మూడు వారాల గడువు ఇస్తూ.. తదుపరి విచారణను నవంబర్‌కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. -
AP High Court: ఈనెల 17న సీపీఎస్ ఉద్యోగుల ధర్నాకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఈనెల 17న ధర్నా చేసుకునేందుకు సీపీఎస్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. పలు షరతులతో కూడిన అనుమతిని ఉన్నత న్యాయస్థానం ఇచ్చింది. ఈ ధర్నాలో నల్లబ్యాడ్జీలు ధరించి సీపీఎస్ ఉద్యోగులు నిరసన తెలియజేయనున్నారు.
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్‌న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?