NTV WebDesk
Author- NTV Telugu-
MLA Rajasingh: డబల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపు.. రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు
MLA Rajasingh: డబల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపు పై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డబల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. -
Cyber Frauds: ట్రాఫిక్ చలాన్ల పేరుతో మోసాలు.. జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు
Cyber Frauds: ఇటీవలి కాలంలో రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు కేవైసీ, ఖరీదైన గిఫ్ట్ లు, ఓఎల్ ఎక్స్, క్రెడిట్ , డెబిట్ కార్డ్ యాక్టివేషన్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. -
Ponguleti-Tummala: దాదాపు నాలుగేళ్ల తర్వాత.. తుమ్మల ఇంటికి పొంగులేటి..!
Ponguleti-Tummala: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ గూటికి చేర్చేందుకు ఆ పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. -
Singareni: సింగరేణి కార్మికులకు సర్కార్ శుభవార్త.. ఒక్కో కార్మికుడికి రూ. 4 లక్షలు..!
Singareni: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సింగరేణి కార్మికులకు చెల్లించాల్సిన 11వ వేతన ఒప్పందం 23 నెలల పెండింగ్ బకాయిలను విడుదల చేసేందుకు సమాయత్తమవుతోంది. -
Tummala: నేడు అనుచరులతో తుమ్మల భేటీ.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
Tummala: పాలేరు అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. తుమ్మల ఈరోజు హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్నారు. -
Hyderabad: అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య.. కఠిన నిర్ణయం తీసుకున్న భర్త..!
Hyderabad: దంపతుల మధ్య గొడవలు మామూలే. గొడవలు లేకుండా కాపురం ఉండదని పెద్దలు అంటున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం, మళ్లీ కలిసిపోవడం సమాజంలో ప్రతి ఇంట్లో జరిగే సాధారణ సంఘటన. -
TS Heavy Rains: బంగాళాఖాతంలో మరో ఆవర్తన ద్రోణి.. మూడు రోజులు అక్కడక్కడా భారీ వర్షాలు
TS Heavy Rains: హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రానున్న 3 రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. -
Software Deepthi: సాఫ్ట్వేర్ దీప్తి కేసు.. అదుపులో చెల్లి చందన, ఆమె ప్రియుడు
Software Deepthi: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జగిత్యాల జిల్లా కోరుట్ల దీప్తి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. నాలుగు రోజులుగా హైదరాబాద్ సహా ఏపీలోని పలు ప్రాంతాల్లో విసృత్త తనిఖీలు చేశారు పోలీసులు. -
Astrology: సెప్టెంబర్ 2, శనివారం దినఫలాలు
NTV Daily Astrology As on 2nd Sept 2023: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? -
Hanuman Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే మానసిక రుగ్మతలు తొలగిపోతాయి
Hanuman Stotram: శనివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే అశాంతి, శారీరక, మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?