NTV WebDesk
Author- NTV Telugu-
Lightyear 0: వరల్డ్‌లో తొలి సోలార్ కారు.. ప్రత్యేకతలు ఇవే!
పెట్రోల, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఎలక్ట్రిక్ వాహనాలపై అందరూ దృష్టి సారించారు. అధునాతన ఫీచర్లతో రకరకాల వెహికల్స్‌ని రంగంలోకి దింపుతున్నారు. అయితే.. నెదర్లాండ్స్‌కు చెందిన ఓ కంపెనీ మాత్రం మరో అడుగు ముందుకేసి, సోలార్ కారుని రూపొందించింది. దీని పేరు లైట్‌ఇయర్ జీరో. నయా పైసా ఖర్చు పెట్టకుండానే, ఈ కారు అదనపు మైలేజీని అందిస్తుంది. ఇదే ఇందులో ప్రత్యేకత. ఎలక్ట్రిక్ కార్లు బయట చార్జింగ్ స్టేషన్లపై ఆధారపడి ఉండాలి కాబట్టి, ఆ సమస్యకు […] -
Majji Srinivasrao: ప్రజల పక్షాన పనిచేస్తున్నాం.. విపక్షాలవి కువిమర్శలు
ఏపీలో ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తుందన్నారు విజయనగరం జెడ్పీ ఛైర్మన్ మజ్జి చిన్ని శ్రీనివాస రావు. రహదారులు పాడైపోయాయి.. అభివృద్ధి చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నారు. ముఖ్యంగా విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో పలు కార్యక్రమం చేపట్టామన్నారు. మా ప్రజాప్రతినిధులు పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. జిల్లాలో పలు గ్రామాలలో రోడ్డు బాగోలేవన్నది ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. 426 కిలో మీటర్ల పరిధిలో రోడ్లు 127 కోట్లతో వేయబోతున్నాం. టెండర్ల ప్రక్రియ పూర్తయింది. పనులు […] -
Maganti Gopinath: అధికారులు ఫోన్ ఎత్తరు.. పనిచేయరు.. ఎమ్మెల్యేకు ఫిర్యాదు
సమస్యలపై ఫోన్ చేసినా వాటర్ వర్క్ అధికారులు ఫోన్ ఎత్తరని, పనిచేయడానికి కూడా ఇక్కడకు రారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు ఎల్లారెడ్డి గూడ కీర్తి అపార్ట్ మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీతతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిగూడోలని కీర్తీ అపార్ట్మెంట్స్ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెట్రో నిర్మాణ పనులు జరుగుతున్న భూమిలో 8 అడుగుల లోపాలున్న సీవరేజ్ పైపులైన్ ధ్వంసమైందని, […] -
Housing For All: ప్రతి ఒక్కరికి ఇల్లు.. మోడీ విధానం అదే
దేశంలో ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఉండాలనేది పీఎం మోడీ ఆలోచన అన్నారు కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రధానమంత్రి అవాస్ యోజన ఇల్లు నిర్మిస్తున్నాయన్నారు. విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో హౌసింగ్ ఫర్ ఆల్, పీఎం అవాస్ యోజన ఇళ్ళు లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర హౌసింగ్ మంత్రులు హరిదీప్ సింగ్ పూరి, జోగి రమేష్, ఎంపీ ఎంవివి, ఎమ్మెల్సీ మాధవ్, అధికారులు […] -
Bhuvaneshwar Kumar: మ్యాచ్ గెలిచుంటే.. పంత్‌ని పొగిడేవారు కదా!
టీమిండియా ఓటమి చవిచూసినప్పుడల్లా.. కెప్టెన్లపై విమర్శలు వెల్లువెత్తడం సర్వసాధారణం. పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా, కెప్టెన్ తప్పుడు నిర్ణయాల వల్లే భారత్ ఓటమి చవిచూసిందంటూ కొందరు కావాలనే విమర్శలకు పాల్పడుతుంటారు. ఇప్పుడు రిషభ్ పంత్‌పై అలాంటి విమర్శలే వస్తున్నాయి. రిషభ్ నాయకత్వంలో భారత్ 211 పరుగులు కొట్టినా, దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాల్వడంతో అతడ్ని విమర్శిస్తున్నారు. జట్టును నడిపించేంత సామర్థ్యం అతనికి లేదని, ఎవరైనా సీనియర్ ప్లేయర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే రిషభ్‌కు […] -
TRS to BRS: TRS త్వరలో BRS కానుందా..? నిజమెంత?
తెలంగాణ రాష్ట్ర సమితి పేరు త్వరలో భారత్ రాష్ట్రీయ సమితిగా మారనుంది. త్వరలో సీఎం కేసీఆర్ కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. దానికి భారత్ రాష్ట్రీయ సమితి అని పేరు పెట్టనున్నారు. దీనికి కారు గుర్తునే కొనసాగించాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ పేరు మార్పు, బైలాస్‌లో మార్పులపై విస్తృతస్థాయి సమావేశంలో చర్చించనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల సంఘంతో TRS ఇప్పటికే చర్చలు పూర్తి చేసింది. గులాబీ బాస్ ఆలోచనలు చూస్తుంటే TRS కాస్తా.. అతి త్వరలోనే BRSగా మారనుండటం […] -
SL vs AUS: శ్రీలంక సంచలన విజయం.. 3 ఓవర్లలో 59 పరుగులు
17 ఓవర్లు ముగిసిపోయాయి.. శ్రీలంక స్కోరు 118/6.. మ్యాచ్ గెలవాలంటే 3 ఓవర్లలో 59 పరుగులు చేయాలి.. ఇది దాదాపు అసాధ్యమైన ఫీట్.. కాబట్టి శ్రీలంక ఈ మ్యాచ్ ఓడిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. శ్రీలంక అభిమానులు సైతం మెల్లగా మైదానాన్ని వదిలి వెళ్తున్నారు. అప్పుడు శ్రీలంక కెప్టెన్ దసున్ షనక (25 బంతుల్లో 54) తాండవం చేశాడు. ఆసీస్ బౌలర్లపై మెరుపు దాడికి దిగాడు. వచ్చిన ప్రతి బంతిని బౌండరీ దిశగా బాదాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ […] -
TET Cradles: టెట్ పరీక్షలో తల్లులు.. చీర ఊయలలో శిశువులు
జీవితమే ఒక పరీక్ష. అందులో మనం పరీక్ష రాస్తూనే వుంటాం. ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలకు హాజరవుతూనే వుంటాం. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్ష నిర్వహిస్తోంది. ఒక్క నిముషం ఆలస్యం అయినా చాలామందికి పరీక్ష రాసే అవకాశం లభించలేదు. పరీక్ష కేంద్రం వద్ద చంటి పిల్లలతో ఎగ్జామ్ రాయటానికి వచ్చిన తల్లులు ఉయ్యాలలు ఏర్పాటు చేసుకున్నారు. తల్లులతో పాటు వారి భర్తలు, కుటుంబ సభ్యులు తోడుగా వచ్చారు. చంటి పిల్లల్ని తమ బంధువులకు అప్పగించిన తల్లి […] -
Telangana: పలు ప్రాంతాల్లో వర్షాలు .. మరికొన్ని చోట్ల ఎండలు
వాతావరణ శాఖ రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలోకి రేపు (సోమవారం) నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. గోవా, కొంకణ్, కర్నాటక ప్రాంతాల్లో శనివారం నాటికి విస్తరించాయని తెలిపింది. పశ్చిమ భారత తీర ప్రాంతాల్లో విస్తరించిన నేపథంలో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని అంచనా వేస్తున్నది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో […] -
Rakhi Sawant: నా మాజీ భర్త నిలువునా దోచేసుకున్నాడు
ఎప్పుడూ ఏదో ఒక వివాదం లేదా విచిత్రమైన పనితో వార్తల్లోకెక్కే బాలీవుడ్ భామ రాఖీ సావంత్.. ఇప్పుడు మరోసారి టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. తన బాయ్‌ఫ్రెండ్ ఆదిల్ ఖాన్‌తో కలిసి.. శుక్రవారం సాయంత్రం ఒషివర పోలీస్ స్టేషన్లో మాజీ భర్తపై ఫిర్యాదు చేసింది. తన షోషల్ మీడియా ఖాతాలు, ఆన్లైన్ చెల్లింపుల విధానాల్ని మాజీ భర్త రితేష్ హ్యాక్ చేశాడని.. తన జీవితాన్ని నాశనం చేస్తానని అతడు బెదిరించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తన […]
తాజావార్తలు
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!