Maganti Gopinath: అధికారులు ఫోన్ ఎత్తరు.. పనిచేయరు.. ఎమ్మెల్యేకు ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమస్యలపై ఫోన్ చేసినా వాటర్ వర్క్ అధికారులు ఫోన్ ఎత్తరని, పనిచేయడానికి కూడా ఇక్కడకు రారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు ఎల్లారెడ్డి గూడ కీర్తి అపార్ట్ మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీతతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిగూడోలని కీర్తీ అపార్ట్‌మెంట్స్ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మెట్రో నిర్మాణ పనులు జరుగుతున్న భూమిలో 8 అడుగుల లోపాలున్న సీవరేజ్ పైపులైన్ ధ్వంసమైందని, ఆ పైపులైన్‌ను బాగు చేయాలని ఎమ్మెల్యే మాగంటి దృష్టికి తీసుకొచ్చారు. వాటర్ వర్క్స్ డీజీఎం దిలీప్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. సారధి స్టూడియో వైపు నుంచి రోడ్డు అవతలివైపునకు సీవరేజ్ పైపులైన్‌ను పునరుద్ధ్దరిస్తామని డీజీఎం హామీ ఇచ్చారు.
Also Read
- Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
- Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ లైఫ్‌లైన్.. మహిళలకు రూ.12,171 కోట్లు ఆదా!
- OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
- TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
తాము ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ఎల్లారెడ్డిగూడ వాటర్‌వర్క్స్ మేనేజర్ మమత ఫోన్ రిసీవ్ చేసుకోరని, దాంతో వారి కార్యాలయానికి వెళ్లి గోడు వెళ్లబోసుకుంటే సిబ్బంది వచ్చి తూతూ మంత్రంగా పని చేసి వెళ్తున్నారే తప్ప శాశ్వతంగా సమస్యను పరిష్కరించడం లేదని ఎమ్మెల్యే మాగంటి దృష్టికి తెచ్చారు. దీంతో వాటర్ వర్క్స్ డీజీఎం స్పందిస్తూ సమస్య ఏదైనా ఉంటే తనకు ఫోన్ చేస్తే పరిష్కరిస్తానని స్థానికులకు ఎమ్మెల్యే ఎదుట హామీ ఇచ్చారు.
Bhuvaneshwar Kumar: మ్యాచ్ గెలిచుంటే.. పంత్‌ని పొగిడేవారు కదా!
తాజావార్తలు
-
UP Election 2027: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ!
-
Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్‌దే టైటిల్!
-
Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
-
Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
-
Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?