NTV WebDesk
Author- NTV Telugu-
Salaar OTT: ఇందుకే కదా డైనోసర్ రేంజ్ ఎలివేషన్లు ఇచ్చేది?
Salaar post theatrical digital rights acquired by netflix for a record price: ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమా ఈనెల 28న రిలీజ్ కావాల్సి ఉండగా అనూహ్యంగా వాయిదా పడింది. కేజిఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా అనగానే అందరిలో ఒక రకమైన ఇంట్రెస్ట్ మొదలైంది. దానికి తగ్గట్టు సీజ్ ఫైర్, టీజర్ పేరుతొ రిలీజ్ చేసిన వీడియోలలో పెద్దగా స్టఫ్ లేకున్నా సినిమా మీద అంచనాలు […] -
ODI World Cup2023: నేడే వన్డే వరల్డ్ కప్ ఫైనల్, సెమీ ఫైనల్ టిక్కెట్ల విక్రయం
వచ్చే నెల ( అక్టోబర్ ) 5వ తారీఖు నుంచి భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్లో భాగంగా పలు కీలక మ్యాచ్లకు ఇది వరకే టికెట్ల అమ్మకం పూర్తైంది. తాజాగా ఐసీసీ, బీసీసీఐలు సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లకూ టికెట్లను విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. నేటి రాత్రి నుంచి వన్డే వరల్డ్ కప్ సెమి ఫైనల్, ఫైనల్ మ్యాచ్లకు టికెట్ల బుకింగ్ ఓపెన్ కానుంది. -
Virat Kohli: టీమిండియాకు ‘వాటర్ బాయ్’గా మారిన విరాట్ కోహ్లీ
టీమిండియా ఫీల్డర్లకు విరాట్ కోహ్లీ వాటర్ బాటిల్స్ తీసుకువెళ్తు కనిపించాడు. అయితే.. గ్రౌండ్ లోకి నార్మల్ గా వెళ్లకుండా.. వెరైటీగా పరుగులు పెడుతూ కోహ్లీ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. -
Navdeep: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్కు ఊరట!
Highcourt good news to hero Navdeep: డ్రగ్స్ కేసులో మరోసారి హీరో నవదీప్ పేరు తెర మీదకు రావడం హాట్ టాపిక్ అయింది. డ్రగ్స్ కేసులో ఇటీవల పట్టుబడిన సినీ ఫైనాన్షియర్ కె వెంకటరత్నారెడ్డి, మరో నిందితుడైన కాప భాస్కర్ బాలాజీలను టీఎస్ న్యాబ్ (తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో) పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో నైజీరియన్లతో పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారికి సంబంధాలు ఉన్నట్లు తేలడంతో ముగ్గురు నైజీరియన్లు, […] -
Xiaomi: దిగొచ్చిన చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ.. సరసమైన ధరలో 5G మొబైల్ ప్రైస్..!
చైనా స్మార్టఫోన్ తయారీదారులపై కొనసాగుతున్న ఒత్తిడి నేపథ్యంలో చైనా కంపెనీ షావోమి సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో, చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ షావోమి సప్లయిర్ డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీ శివార్లలో భారీ ఫ్యాక్టరీని నిర్మించేందుకు రెడీ అవుతుంది. -
Shrikanth Iyyangar: ఏంటీ పెళ్లి పిచ్చి.. మొన్న ఆమె, ఇప్పుడీమె?
Shrikanth Iyyangar Back to Back posts on Marriage: శ్రీకాంత్ అయ్యంగార్ తెలుగువారికి సుపరిచితమే. ఆయన పేరు చెప్తే వెంటనే గుర్తుపట్టక పోయినా ఆయన్ని చూస్తే గుర్తుపట్టేస్తారు. ఎక్కువగా ఆర్జీవీ సినిమాల్లో కనిపించే ఆయన ఆర్జీవీ కాంప్ మనిషి అని పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈయన ఎందుకో కానీ ఈ మధ్య రెండో పెళ్లి కోసం తెగ ఆరాట పడుతున్నాడు. ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ అయ్యంగార్ రెండో పెళ్లికి రెడీగా ఉన్నట్లు ఒక పోస్ట్ […] -
Pakistan: పాకిస్థాన్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ.. వరల్డ్ కప్ నుంచి స్టార్ బౌలర్ ఔట్
వన్డే ప్రపంచకప్-2023కు ముందు పాకిస్తాన్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఆ జట్టు స్టార్ పేసర్ నసీం షా వరల్డ్కప్లో పలు మ్యాచ్లను దూరమవుతాడని టాక్. -
New Rules From October: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
విద్యా సంస్థల్లో అడ్మిషన్ల దగ్గర నుంచి ఆధార్ కార్డ్ వరకు ఇక అన్నింటికీ బర్త్ సర్టిఫికెట్ ఆధారం కానుంది. అన్ని రకాల అవసరాలకూ బర్త్ సర్టిఫికెట్ను సింగిల్ డాక్యుమెంట్ను తీసుకు వచ్చేందకు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. -
Tilak Varma: వన్డేల్లోకి తెలుగు క్రికెటర్ అరంగేట్రం
టీమిండియా యంగ్ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ.. అంతర్జాతీయ వన్డే ఫార్మాట్లోకి అరంగేట్రం చేశాడు. ఆసియా కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో తిలక్ వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ సందర్భంగా టీమిండియా సారథి రోహిత్ శర్మ తిలక్ వర్మకు క్యాప్ను అందించాడు. -
Manish Sisodia: సుప్రీంకోర్టులో మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశే
లిక్కర్ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను అక్టోబర్ 4కు న్యాయస్థానం వాయిదా వేసింది.
తాజావార్తలు
-
IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ లను చూడలేకపోతున్నారా..? ఉచితంగా ఎక్కడ చూడవచ్చో తెలుసా..?
-
Sheikh Hasina: ‘మరణం రాసి ఉంటే నా దేశంలోనే చనిపోతా’.. కొత్త పాస్పోర్ట్, NID కోసం షేక్ హసీనా దరఖాస్తు
-
Diwali: దీపావళి గాయాలు.. ఆస్పత్రులకు తెలుగు రాష్ట్రాలు క్యూ..!
-
Fire Accidents: రాష్ట్రంలో వరుస అగ్నిప్రమాదాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం!
-
ECB: క్రికెట్కు పుట్టినిల్లయిన ఇంగ్లాండ్కు గడ్డుకాలం.. రూ. 627 కోట్ల భారీ నష్టంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు..!
ట్రెండింగ్
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్పై కన్ను.. గుజరాత్ టైటాన్స్ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్ను వదులుకున్న ప్రీతి జింటా!