NTV WebDesk
Author- NTV Telugu-
Patancheruvu: బుల్లెట్ బైక్ మీదపడి చిన్నారి మృతి.. ఆడుకుంటుండగా ప్రమాదం
Patancheruvu: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోవజార్గం అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. బైక్‌పై బుల్లెట్ పడి చిన్నారి మృతి చెందింది. ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బైక్‌పై పడి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో మృతి చెందాడు. -
Dharmana Prasada Rao: చంద్రబాబు హాయంలో అవినీతి జరిగింది.. దర్యాప్తు సంస్థలే చెబుతున్నాయ్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడంపై కొందరికి వాస్తవాలు తెలియనప్పుడు కక్షపూరితంగా అరెస్ట్ చేశారని మాట్లాడుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. -
Minister Harish Rao: సిద్దిపేట చింతల్ చెరువులో 52 వేల చేప పిల్లలను వదిలిన ఇద్దరు మంత్రులు
Minister Harish Rao: బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ అని మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సిద్దిపేట హౌసింగ్ బోర్డు సర్కిల్లోని చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
Anil Kumar Yadav: చంద్రబాబు అరెస్ట్ కు ప్రజల్లో స్పందన లేదు..
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ముద్దాయి అని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నాకు ఏమీ లేదు అని చెప్పే చంద్రబాబు కోట్ల రూపాయలు వెచ్చించి ఢిల్లీ నుంచి లాయర్లను తెప్పించుకున్నారు.. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి మీద కేసు నమోదు చేస్తే అక్రమ కేసు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి వ్యాఖ్యానించడం సరికాదు -
MLA Rajaiah: చివరి నిమిషంలో ఏమైనా జరగొచ్చు.. ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు
MLA Rajaiah: జనగామ జిల్లా స్టేషన్ ఘనపు నియోజకవర్గం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందస్తుగా ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో మార్పులు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. -
CPI Ramakrishna: కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే చంద్రబాబు అరెస్ట్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని సీఐడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. లండన్ నుంచే చంద్రబాబు అరెస్టును సీఎం జగన్ మానిటరింగ్ చేస్తున్నాడు అని ఆయన అన్నారు. -
Atchannaidu: నాకైనా, చంద్రబాబుకైనా.. పైసా లబ్ది చేకూరినట్లు నిరూపిస్తే పీక కోసుకుంటా..
ఈ కేసులో చంద్రబాబుకు కానీ నాకు కానీ మా కుటుంబాలకు కానీ పైసా లబ్ది చేకూరినట్టు నిరూపించినా "పీక కో సుకుంటాను" అని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబును విచారణ పేరుతో రెండు రోజులు నిద్ర కూడా లేకుండా ఇబ్బందులు పెట్టారు. -
Heavy Rain: తెలంగాణకు రెయిన్ అలెర్ట్.. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే ఛాన్స్
Heavy Rain: తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. -
Bhadradri Kothagudem: అది బండి అనుకున్నావా బస్సు అనుకున్నావా.. స్కూటీపై 8 మందా!
Bhadradri Kothagudem: ద్విచక్ర వాహనం అంటే.. ఒకరిద్దరు వెళ్లవచ్చు. చిన్న పిల్లలుంటే ఒకరిద్దరు బైక్‌పై ప్రయాణించవచ్చు. అది కూడా సైజు చిన్నగా ఉంటే ప్రయాణం సాగిపోతుంది. -
Petrol Pump: 5వ అంతస్థులో పెట్రోల్ బంక్.. ఎలా వెళ్లాలి బాసూ
ప్రపంచంలో ఎన్నో వింతలు విడ్డూరాలు కనబడతాయి. వాటిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఇలాంటి వింత ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ బిల్డింగ్ లోని 5వ అంతస్తులో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
-
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
-
RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!