NTV WebDesk
Author- NTV Telugu-
Revanth Reddy: బీజేపీ రూ.5వేల కోట్లు కేటాయిస్తే మునుగోడు సమస్యలు తీరుతాయి
Revanth Reddy: మునుగోడు ఉప ఎన్నిక కు బీజేపీ 5 వేల కోట్లు కేటాయిస్తే అక్కడి సమస్యలు తీరుతాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా సమస్యల ప్రాతిపదికన జరగాల్సిన చర్చ వ్యక్తిగత విమర్శలు దారితీస్తుందని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ వల్ల గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర ధరలు భారీగా పెరిగాయని మండిపడ్డారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని […] -
Rain in Several Places in Hyderabad: మేఘావృతమైన ఆకాశం.. పలు ప్రాంతాల్లో జల్లులు
Rain in Several Places in Hyderabad: నగరంలో చిరుజల్లులు మళ్ళీ షురూ అయ్యాయి. వరుణుడు మళ్లీ భాగ్యనగరంలో వర్షించేందుకు సిద్దమయ్యాడు. ఇవాళ దుయం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో.. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాసబ్‌ట్యాంక్, లక్డీకపూల్, నాంపల్లి, ఖైరతాబాద్, అమీర్‌పేట్, పంజాగుట్టలో వాన కురుస్తోంది. ఈనేపథ్యంలో.. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర వాయవ్య దిశగా కదిలి రాగల 36 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో.. […] -
Minister Niranjan Reddy: మంత్రి ఫోటోతో వాట్సప్ డీపీ.. నేతలకు సందేశాలు..
Fake ID in the name of Minister Niranjan Reddy: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఫోటోను తన ఫోన్ లో డీపీగా పెట్టుకున్నాడు. మంత్రి చేసినట్లే నేతలకు మేసేజ్‌లు పంపిస్తుండటంతో ఇది కాస్త కలకలం రేపుతోంది. అసలు మంత్రి నేతలకు వేరే నెంబర్ నుంచి మేసేజ్ లు పంపించడం ఏంటని పలువురు నేతలు మంత్రికి తెలపడంతో ఈ వ్యవహారం కాస్త బయటకు వచ్చింది. మంత్రి పేరుతో వాట్సప్ మెసేజ్ లు రావడం చర్చకు […] -
Tamil Nadu Bank Robbery: పనిచేసే బ్యాంకుకే కన్నం..! రూ.20కోట్ల బంగారం, నగదుతో పరార్..
వారందరూ బ్యాంక్ ఉద్యోగులు. అందులో ఎల్లప్పుడు నమ్మకంగా పనిచేసేవాల్లు. కానీ.. బ్యాంక్‌కే కన్నం వేయాలని స్కెచ్ వేశారు. అందులో పనిచేసే ముగ్గురు ఒకటై బ్యాంక్ లో చోరీ ఎలా చేయాలో ప్లాన్ వేసుకున్నారు. యధాతతంగానే బ్యాంక్ కు వచ్చిన వారు బ్యాంక్‌లో బంగారం, నగదును దోచుకుని పరార్ అయ్యారు. ఈ భారీ దొంగతనం తమిళనాడులోని చెన్నై అరుంబాక్కంలోని ఫెడ్ జువెలరీ లోన్ కంపెనీలో పట్టపగలే ఈఘటన చోటుచేసుకోవడం కళకలం రేపుతుంది. చోరీ ప్లాన్- ఎలా జరిగిందిః రెండు […] -
Bandi danjay: కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాతో టచ్ లో ఉన్నాడని నేను ఎప్పుడు అనలేదు..!
కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాతో టచ్ లో ఉన్నాడని నేను ఎప్పుడు అనలేదని బండి సంజయ్ స్పష్టం చేసారు. యాదాద్రి జిల్లా మోత్కూర్ లో మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాతో టచ్ లో ఉన్నాడని నేను ఎప్పుడు అనలేదని, ఆయన చాలా మంచి పొలిటికల్ లీడర్ అని చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఈడీ ని వాడుకోవాలని చూస్తే తెలంగాణలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలడని హెచ్చరించారు. మునుగోడు ఉప […] -
Vijay Devarakonda Liger: అనన్య, విజయ్ దేవరకొండ హాట్ ప్రమోషన్.. క్యాప్షన్ ఇచ్చిన హీరోయిన్
బాలీవుడ్ నటి అనన్య పాండే , సౌత్ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం తమ ‘లిగార్’ చిత్రం కోసం లైమ్‌లైట్‌లో ఉన్నారు. ఈ సినిమా ఆగస్ట్ 25న విడుదల కానుంది. ప్రమోషన్ కోసం రకరకాల పద్ధతులను అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ చిత్రంలోని కొత్త పాటను ప్రమోట్ చేయడానికి ఇద్దరూ నేరుగా చండీగఢ్ చేరుకున్నారు. ‘లిగర్’ సినిమాలోని కొత్త పాట ‘కోకా 2.0’ త్వరలో రాబోతోంది. ఈ పాటను ప్రమోట్ చేయడానికి అనన్య , విజయ్ దేవరకొండ […] -
Balakrishna Watches Bimbisara: కళ్యాణ్‌రామ్ ను పొగడ్తలతో ముంచెత్తిన నటసింహం..!
రెండు నెలల పాటు మూగబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్.. ఇప్పుడు ‘బింబిసార’ పుణ్యమా అని గర్జిస్తోంది. అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఆకట్టుకోవడంతో, ప్రేక్షకులు థియేటర్లపై దండయాత్ర చేస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ తాజాగా నటించిన చిత్రం ‘బింబిసార’. చాలాకాలం తర్వాత కల్యాణ్ రామ్ ఈ చిత్రంతో కంబ్యాక్ ఇచ్చాడు. ఫాంటిసీ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. కళ్యాణ్‌రామ్‌కు జోడీగా కేథరీన్ ట్రెసా, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. […] -
Nandamuri Kalyan Ram: కల్యాణ్ రామ్ భార్య.. బ్యాక్ గ్రౌండ్ ఇదే..!
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ సినిమా బాక్సాఫీస్ వద్ద కళకళలాడుతుంది. విడుదలైన రోజు నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చినా విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు కల్యాణ్ రామ్. అయితే ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. ఈ క్రమంలో పలువురు ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు నెట్టింట స్చెంగ్ మొదలుపెట్టారు.ఇక ఆయన […] -
Rashmika Mandanna: హీరోయిన్ అవ్వడానికి ఒక్క రాత్రి సరిపోదు..!
Rashmika Mandanna: తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. ఇప్పుడు ఈ లేడీని నేషనల్ క్రష్ అని పిలుస్తారు. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా తన అందాలతో యువతకు చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ తో “నా సామి” సాంగ్ ఒక రేంజ్ లో హిట్ కొట్టింది. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ క్యూటీ, వచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగి ఎవరికీ అందనంత […] -
Komaram Bheem Asifabad: విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
Komaram Bheem Asifabad: ఒకరి నిర్లక్ష్యం ఓ చిన్నారిని బలికొంది. పిల్లలను కంటి రెప్పలా చూసుకోవాలని పెద్దలు చెబుతున్నా కొందరు నిర్లక్ష్యంగా వదిలేస్తుంటారు. కానీ ఆ నిర్లక్ష్యమే చిన్నారు మృత్యువాత పడుతున్నారు. అయినా చిన్నారులను నిర్లక్ష్యానికే వదిలేస్తున్నారు. ఒకరు తప్పు చేస్తే ఆపరిహారం చెల్లించలేనంతగా కొందరు చిన్నారు బలవుతున్నారు. ఒవ్యక్తి చేసిన తప్పుకు ఓతల్లికి కడుపుకోత మిగిలించిన ఘటన కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని మిసల్ గూడలో చోటుచేసుకుంది. మిసల్ గూడ గ్రామానికి చెందిన ఆత్రం […]
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!