NTV WebDesk
Author- NTV Telugu-
Winter Health Tips: చిక్కుల్లేని చలికాలం… కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి
మంచు దుప్పటిలా పేరుకునే చలి, దాన్ని చీల్చుకుంటూ చుర్రున తగిలే ఎండ...కాలాలన్నింటిలోనూ ఈ కాలం ప్రత్యేకమే. ఈ కాలంలో చక్కని ఆహ్లాదాన్ని, సోయగాన్ని పంచడమే కాదు....సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోతే అనారోగ్య సమస్యలూ ఎక్కువే. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. -
Filmfare Awards 2022: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2022 విజేతలు వేరే.. హవా చూపిన పుష్ప
దక్షిణాదికి చెందిన 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2022 ఆదివారం బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగింది. వేడుక కన్నుల పండువగా సాగింది. ఈ వేడుకలో దక్షిణాదికి చెందిన స్టార్ హీరో, హీరోయిన్లు తళుక్కుమన్నారు. తెలుగులో పుష్ప ది రైజ్ చిత్రం మరియు తమిళంలో సురారై పోట్రు (ఆకాశం నీ హద్దురా) కొనసాగాయి. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ అవార్డులు అందుకున్నారు. -
Spinning Bangles: వాటంతటవే తిరుగుతున్న గాజులు.. అమ్మవారి ఊరేగింపులో అద్బుతం..
Spinning Bangles in Goddess in alluri District -
TRS BJP Munugode Election Nomination: నేడే టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల నామినేషన్..
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. పీఎం, సీపీఐ నేతలతో కలిసి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ సమర్పించనున్నారు. -
Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో అభిషేక్ రావు అరెస్ట్.. కదులుతున్న డొంక
Delhi Liquor scam Boinpally Abhishek Rao Arrests in hyderabad -
Excise Department decision: మందేసి పట్టుబడితే అక్కడ రాచ మర్యాదలే.. ఆలస్యం ఎందుకు
మద్య నిషేధం అమలవుతున్న బిహార్ VIP మందుబాబుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాలను నిర్మిస్తోంది. మద్యం తాగి పట్టుబడే ప్రజాప్రతినిధులు, ఉన్నత ఉద్యోగులు, ప్రముఖులను 24 గంటలపాటు అందులో ఉంచనుంది.అత్యాధునిక సౌకర్యాలన్నీ ఆ కేంద్రాల్లో ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. -
Vizianagaram Pydithalli Utsavam: పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు.. ఘనంగా తోలేళ్ళ ఉత్సవం
Vizianagaram Pydithalli Utsavam -
Komatireddy Venkat Reddy: ఈనెల 15న ఆస్ట్రేలియా పర్యటన.. మరి మునుగోడు ప్రచారం సంగతేంటి?
ఈనెల 15వ తేదీని కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. దాదాపు 20 రోజుల పాటు ఆయన కుటుంబంతో అక్కడే ఉంటారు. మునుగోడు పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. - కోమటిరెడ్డి వెంకటరెడ్డి -
Dwaraka Tirumala Kalyanam: చిన్నతిరుపతిలో అంగరంగవైభవంగా స్వామివారి కళ్యాణం
Dwaraka Tirumala venkanna Kalyanam -
Fire in the car: కారులో మంటలు.. డ్రైవర్ ఏంచేశాడంటే..
నగరంలోని పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగ్గు రోడ్డు వద్ద కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అలర్ట్ అయిన కారువారు బయటకు పరుగులు తీసారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!