Filmfare Awards 2022: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2022 విజేతలు వేరే.. హవా చూపిన పుష్ప
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Filmfare Awards 2022: దక్షిణాదికి చెందిన 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2022 నిన్న (ఆదివారం) బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగింది. వేడుక కన్నుల పండువగా సాగింది. ఈ వేడుకలో దక్షిణాదికి చెందిన స్టార్ హీరో, హీరోయిన్లు తళుక్కుమన్నారు. తెలుగులో పుష్ప ది రైజ్ చిత్రం మరియు తమిళంలో సురారై పోట్రు (ఆకాశం నీ హద్దురా) కొనసాగాయి. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ అవార్డులు అందుకున్నారు.
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2022 విజేతల జాబితా.. (తెలుగు)
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
ఉత్తమ చిత్రం – పుష్పా ది రైజ్
ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప ది రైజ్)
ఉత్తమ నటి – సాయి పల్లవి (లవ్ స్టోరీ)
ఉత్తమ దర్శకుడు – సుకుమార్ (పుష్ప ది రైజ్) (సుకుమార్)
ఉత్తమ సహాయ నటుడు – మురళీ శర్మ (అల వైకుంఠపురం)
ఉత్తమ సహాయ నటి – టబు (అల వైకుంఠపురం)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – నాని (శ్యామ్ సింహరాయ్)
ఉత్తమ నటి (క్రిటిక్స్) – సాయి పల్లవి (శ్యామ్ సింగరాయ్)
బెస్ట్ డెబ్యూ (మేల్) – పంజా వైష్ణవ్ తేజ్ (సర్జ్)
బెస్ట్ డెబ్యూ (ఫిమేల్) – కృతి శెట్టి (ఉప్పెన)
ఉత్తమ సంగీత ఆల్బమ్ – దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప ది రైజ్)
ఉత్తమ నేపథ్య గాయకుడు (మేల్) – సిద్ శ్రీరామ్ (శ్రీవల్లి)
ఉత్తమ నేపథ్య గాయని (ఫిమేల్) – ఇంద్రావతి చౌహాన్ (ఊ అంటావా మావా)
ఉత్తమ సాహిత్యం – సిరివెన్నెల సీతారామ శాస్త్రి (లైఫ్ ఆఫ్ రామ్)
ఉత్తమ కొరియోగ్రఫీ – రాములో రాముల (అల వైకుంఠపురములో)
ఉత్తమ సినిమాటోగ్రఫీ – మిరోస్లా కుబా బ్రెజెక్ (ది ఫ్లవర్ రైజెస్)
ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ కు పుష్ప ది రైజ్ కు అవార్డు రావడంతో తమ అభిమానులతో ట్విట్టర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. తను అవార్డు తీసుకోవడానికి స్టేజ్ పై వెళుతున్న ఫోటోను సోషల్ మీడియా వేదిక పోస్ట్ చేసి అల్లుఅర్జున్ ఆనందం వ్యక్తం చేస్తూ థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశారు.
THANK YOU 🖤 pic.twitter.com/1zlOcNx2sS
— Allu Arjun (@alluarjun) October 10, 2022
#PUSHPA CLEAN SWEEP AT @filmfare . BEST ACTOR , BEST DIR , BEST MUSIC DIR , BEST CINEMATOGRAPHY , BEST MALE SINGER , BEST FEMALE SINGER & BEST FILM . THANK YOU ALL . HUMBLED 🙏🏽
— Allu Arjun (@alluarjun) October 10, 2022
తాజావార్తలు
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!