NTV WebDesk
Author- NTV Telugu-
DGP Anjani Kumar: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో సైబర్ నేరాలు పట్ల అవగాన ఉండాలి.. రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.. ఈ సెమినార్ ద్వారా విద్యార్థులకు, పబ్లిక్ కి అవగాహన కల్పించాము అని ఆయన తెలిపారు. -
Coconut Water: ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
ప్రతిరోజు కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచిది.. అయితే, ఈ నీరు మొత్తం పోషకాలతో ఉంటుంది. ఇది చాలా మంది ఎండకాలంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు హైడ్రేటింగ్ పానీయం ఈ కొబ్బరి నీళ్లను తీసుకుంటారు. అయితే, ప్రతిరోజూ కొబ్బరి నీరు తాగడం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. -
Regina Movie in OTT : సైలెంటుగా ఓటీటీలోకి వచ్చేసిన రెజీనా థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
Regina Cassandra Nene Naa Movie Streaming Now On AHA Video: రెజీనా కాసాండ్రా గతంలో తెలుగు హీరోల పక్కన గ్లామర్ రోల్స్ చేస్తూ ఉండేది. కానీ రూట్ మార్చిన ఈ భామ ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే కనిపిస్తోంది. గతేడాది శాకినీ డాకినీ అంటూ నివేదా థామస్‌తో కలిసి వచ్చిన రెజీనా ఈ ఏడాది కూడా కాజల్ అగర్వాల్‌తో కలిసి కార్తీక అనే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో అలరించింది. ఇక తమిళంలో ఆమె […] -
Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఫిక్స్..!
దేశ రాజధాని ఢిల్లీలో నేడు ( శుక్రవారం ) జరిగిన తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. అభ్యర్ధుల ఎంపికపై నిన్న , ఇవాళ సుదీర్ఘంగా ఈ కమిటీ చర్చించింది. అభ్యర్ధుల జాబితాపై కసరత్తు పూర్తైనట్లు టాక్. -
MS Dhoni: ఎంఎస్ ధోనితో నాకు నిజంగానే విభేదాలు ఉన్నాయి..
టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ హాట్ కామెంట్స్ చేశాడు. తనకూ ఒకప్పుడు ఎంఎస్ ధోనితో విభేదాలు ఉన్నాయంటూ తెలిపాడు. కాగా ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో ఈ కేరళ బౌలర్ సభ్యుడిగా ఉన్నాడు. -
Dhruva Natchathiram: ఏడేళ్లకి మోక్షం.. సెన్సార్ అయిపోయింది..ఇక ఆగేదే లేదు!
Dhruva Natchathiram Censored: ప్రముఖ హీరో చియాన్ విక్రమ్ నటించిన ధృవ నచ్చతిరం సినిమా ఎట్టకేలకు విడుదల అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2016లో ఈ మూవీ షూటింగ్ మొదలుకాగా ఎన్నో కారణాలతో ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తయి చాలా కాలమే అయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా కాలం ఆగిపోయాయి, ఇక ఈమధ్య ఆ పనులు కూడా పూర్తి కావడంతో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా […] -
Bobby Simha: లేపేస్తాం జాగ్రత్త .. ‘వాల్తేరు వీరయ్య’ నటుడికి బెదిరింపులు?
Death Threats to Actor Bobby Simha: తెలుగువాడైనా ఎక్కువగా తమిళ సినిమాల్లో మెరిసిన బాబీ సింహ మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో విలన్ తమ్ముడిగా నటించి ఆకట్టుకున్నారు. తెలుగులో బాబీ సింహా ‘లవ్ ఫెల్యూర్’, ‘రన్’, ‘డిస్కో రాజా’, ‘ఏదైనా జరగొచ్చు’, ‘గల్లీ రౌడీ’, ‘అమ్ము’ వంటి చిత్రాల్లో నటించారు. విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకున్న ఆయనకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన స్నేహితుల నుంచే […] -
MLA Seethakka: తెలంగాణలో యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుంది..
సీతక్క మాట్లాడుతూ.. యువకుల బలిదానాలను గుర్తించి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.. తెలంగాణ రాష్ట్రంలో యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని ఆమె పేర్కొన్నారు. లీకేజీల పేరుతో ఉద్యోగుల ప్రశ్న పత్రాలను ప్రభుత్వం అమ్ముకుంటుంది.. గల్లి గల్లికి ఒక వైన్ షాపు, ఇంటింటికి ఒక మద్యం షాపు పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తూ.. యువతను పక్క దారి పట్టిస్తుంది అని సీతక్క తెలిపింది. -
Pocharam Srinivas Reddy: చంద్రబాబు నాయిడు అరెస్ట్ అప్రజాస్వామికం
స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయాలలో కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు అరెస్ట్ అప్రజాస్వామికం అన్నారు. -
Jabardasth Avinash: హీరోగా మరో జబర్దస్త్ కమెడియన్.. డైరెక్టర్ ఎవరంటే?
Jabardasth Avinash debuting as Hero: డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ పై నబీషేక్ నిర్మాణంలో ప్రొడక్షన్ నెం 3 గా రూపొందనున్న ‘ప్రీ వెడ్డింగ్ ప్రసాద్’ ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ‘జబర్దస్త్’, బిగ్ బాస్ షోల తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అవినాష్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నట్టు సినిమా యూనిట్ వెల్లడించింది. గతంలో కొన్ని సినిమాలకు రచయితగా వ్యవహరించిన రాకేష్ దుబాసి దర్శకత్వం వహిస్తున్న […]
తాజావార్తలు
-
Dhanush: సాయిపల్లవికి సపోర్ట్‌గా స్టార్ హీరో.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ధనుష్!
-
Air Pollution: ఆందోళనకరంగా హైదరాబాద్ వాయు కాలుష్య పరిస్థితి.. ఢిల్లీలో డేంజర్ బెల్స్..
-
Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
-
Captain Farhan Yousaf: భారత్‌పై విజయం సాధించేందుకు ఈ ప్లాన్ వేశాం.. సక్సెస్ అయ్యాం..
-
India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!