NTV WebDesk
Author- NTV Telugu-
Etela Rajender: రాష్ట్రంలో అర్ధరాత్రి కడుపు నొప్పొస్తే ట్యాబ్లెట్స్ దొరకయ్.. కానీ మందు బాటిల్స్ దొరుకుతాయ్..!
దేశంలో నరేంద్ర మోడీ 3.50 కోట్ల ఇళ్లను కట్టించాడని మన పక్క రాష్ట్రమైన ఏపీలో 20 లక్షల ఇల్లు కట్టించాడని సర్వేలు చెప్తున్నాయని ఈటెల రాజేందర్ అన్నారు. పేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేర్చకుండా పేదల కళ్ళల్లో కేసీఆర్ ప్రభుత్వం మట్టి కొట్టిందని ఆయన ఆరోపించారు. -
Vijay Antony: విజయ్ ఆంటోనీ కుమార్తెకు.. ఆ భయం.. కీలక విషయం బయటపెట్టిన సీనియర్ నటి!
Actress Sudha Crucial Comments on Meera Death: విజయ్ ఆంటోని పెద్ద కుమార్తె మీరా అంటోని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 11వ తరగతి చదువుతున్న ఆమె ఈ తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. ఆమెను హుటాహుటిన హాస్పిటల్ కి తరలించినా హాస్పిటల్ కి చేరుకునే లోపే కన్నుమూసినట్లుగా వైద్యులు ప్రకటించారు. అయితే ఈ విషయం తెలిసినప్పటి నుంచి తమిళ సినీ పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయినట్లు అయింది. విజయ్ ఆంటోనీ […] -
Minister KTR: మోడీ భ్రమలో నుంచి ప్రజలు బయటికి రావాలి..
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఖమ్మం, కొత్తగూడం వాళ్లతో ఇదే ప్రాబ్లం.. బీజేపీ చేసింది ఏమీ లేదు.. అటెన్షన్ డ్రైవర్షన్ చేసి ఓట్లతో గట్టెక్కాలని చూస్తుంది.. సమాజాన్ని కులం, మతం పరంగా విభజించాలని చూస్తుంది.. మతం పేరుతో మంట పెట్టి ఆ మంటలలో చలికాపుకోవాలని బీజేపీ చూస్తుందన్నాడు. -
Martin Luther King: యోగిబాబు పాత్రలో సంపూ.. ‘సత్య’కి ఇచ్చి ఉంటే వేరే లెవల్ అంతే!
Comedian Satya will be Perfect for Martin Luther King: తమిళంలో యోగిబాబు హీరోగా తెరకెక్కిన మండేలా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ కోసం ఇండియా షార్ట్‌లిస్ట్ చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది కానీ ఎందుకో తుది నామినేషన్స్ లో ఆ సినిమాకు చోటు దక్కలేదు. మండేలా సినిమా రెండు నేషనల్ అవార్డ్స్‌ను కూడా గెలుచుకోగా ఇక అదే సినిమాను తెలుగులో […] -
RAM: దేశభక్తి చిత్రంగా రాపిడ్ యాక్షన్ మిషన్.. ఆసక్తిరేపుతున్న ఫస్ట్ లుక్
RAM- Rapid Action Mission Glimpse Released: ఈమధ్య కాలంలో రియల్ స్టోరీలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న సినిమాలు ఎక్కువయ్యాయి. రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని తెరకెక్కుతున్న సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకాదరణ పొంది విజయం సాధిస్తున్న క్రమంలో నిజ జీవిత కథలను తెరపై ఆవిష్కరించి ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఓఎస్ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే సినిమా […] -
Hyderabad: షాద్ నగర్ లో సినిమా స్టైల్ లో మర్డర్.. ఐదుగురు అరెస్టు
షాద్ నగర్ లో దారుణం జరిగింది. తన కూతుర్ని ప్రేమ పేరుతో వేధిస్తున్నారని కరుణ కుమార్ అనే యువకుడిని రంజిత్ కుమార్ హత్య చేశాడు. బీహార్ కు చెందిన చంద్రకుమార్ అనే సినిమాను అదే స్టైల్ లో కరుణ కుమార్ అనే యువకుడిని రంజిత్ హతమార్చాడు -
3 Ekka: 20 రోజుల్లో 25 కోట్లు.. రికార్డులు బద్దలు కొడుతున్న గుజరాతీ సినిమా
Anand Pandit’s Gujarati film ‘3 Ekka’ sets many records:3Ekka (3 ఆసులు) అనే గుజరాతీ కామెడీ ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర సంచనాలు సృష్టిస్తోంది. అత్యధిక ఓపెనింగ్స్ రికార్డుతో పాటు మొదటి వారం రికార్డులని కూడా తుడిచిపెట్టిన ఈ సినిమా మూడు వారాల తర్వాత కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. ఆర్థిక కష్టాల్లో పడ్డ ముగ్గురు ఫ్రెండ్స్ ఒక మధ్యతరగతి ఇంటిని సీక్రెట్ గాంబ్లింగ్ డెన్‌గా మార్చాలని చేసిన ప్రయత్నాలు ఎలాంటి పరిణామాలకు […] -
Harish Rao: ప్రధాని మోడీ వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్
తెలంగాణ-ఏపీ విడిపోయినప్పుడు సంబరాలు చేసుకోలేదని ప్రధాని మోడీ చెప్పారు.. మోడీ కడుపులో ఉన్న విషాన్ని బయటికి కక్కుతున్నారు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. మనకి రావాల్సిన ప్రాజెక్టును ఆంధ్రకు తీసుకుపోయారు.. బీజేపీవి అన్ని అబద్ధాలే.. మాకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చారా.. మాపై విష ప్రచారాలు మానుకోవాలి అంటూ ఆయన విమర్శించారు. -
BJP MP Laxman: మోడీ తెచ్చిన మహిళ బిల్లుకు అన్ని పార్టీలు సపోర్ట్ ఇవ్వాలి..
మోడీ తెచ్చిన మహిళ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలపాలి.. మహిళాల అభ్యున్నతికి మోడీ ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది.. బిల్లును వ్యతిరేకించేవారు రానున్న రోజుల్లో రాజకీయంగా పుట్టగతులు ఉండవు అని ఆయన తెలిపారు. -
Devil first single: కళ్యాణ్ రామ్ ను ‘మాయ’ చేసిన సంయుక్త!
Devil first single Maaye Chesey released: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెవిల్’, ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. ఇక ఈమధ్యన రిలీజైన ఈ మూవీ టీజర్‌కి అమేజింగ్ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ‘డెవిల్’ మూవీ నవంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున్న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో […]
తాజావార్తలు
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!