NTV WebDesk
Author- NTV Telugu-
K. Keshava Rao: పార్లమెంట్ లో మహిళా బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు
పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి సపోర్ట్ ఇస్తుందని బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కే. కేశవరావు అన్నారు. బిల్లుకు మేం 100 శాతం మద్దతు ఇస్తామన్నారు. -
Bandi Sanjay: మీ స్క్రిప్ట్ రైటర్ ను మార్చుకోండి పప్పు జీ అంటూ రాహుల్ గాంధీపై సెటైర్
ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ ను తప్పుబడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. మీ స్క్రిప్ట్ రైటర్ ను మార్చుకోండి పప్పు జీ అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి నెట్టింట ఓ పోస్ట్ చేశాడు. -
Meera Postmortem: విజయ్ ఆంటోనీ కుమార్తె పోస్టు మార్టం పూర్తి.. రిపోర్టులో ఏముందంటే?
Vijay Antony Daughter Meera Postmortem Completed: తమిళ కంపోజర్, నటుడు విజయ్ ఆంటోని కుటుంబంలో తీవ్ర విషాదంలో నెలకొంది. విజయ్ ఆంటోని 16 ఏళ్ల కుమార్తె మీరా సెప్టెంబర్ 19 తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఒకరకంగా మీరా మరణ వార్తతో తమిళ పరిశ్రమ మేల్కొంది. సోషల్ మీడియాలో ఆమెకు నివాళులర్పించేందుకు నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు పోస్టులు పెడుతున్నారు. విజయ్ ఆంటోని కూతురు మీరా 12వ తరగతి చదువుతున్న క్రమంలో ఆమె ఒత్తిడికి గురై ఈ […] -
Komatireddy Raj Gopal Reddy: మీరు లేనప్పుడే బిల్లులు ఆమోదించారు.. రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ప్రకటించినప్పుడు కేసీఆర్ పార్లమెంట్ లో లేడు, మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తున్నప్పుడు కవిత ఎంపీ కాదు, అయినా ఆ ఘనత మీదే అన్నట్లు చెప్పుకోవాలని చూడటం హాస్యాస్పదం.. కవిత ఓడిపోయింది కాబట్టి సరిపోయింది కానీ, లేదంటే తానే తెచ్చినట్టు డప్పు కొట్టుకుని జనం చెవుల్లో పూలు పెట్టేది అంటూ ఆయన రాసుకొచ్చారు. -
Sapta Sagaralu Dhati Trailer: గుండెలు పిండేందుకు రెడీ అయ్యారు కాస్కోండి!
Sapta Sagaralu Dhati Trailer Released by Nani: రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి హీరోగా రిలీక్ అయి కన్నడలో ఘన విజయం సాధించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ సినిమాను ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ‘అతడే శ్రీమన్నారాయణ’, ‘777 చార్లీ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన ఈ ‘సప్త సాగర దాచే ఎల్లో’ […] -
TS High Court: రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ పై హైకోర్టులో విచారణ
రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉచిత, నిర్బంధ, విద్య హక్కు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని పిటీషనర్ వాదనలు వినిపించాడు. -
Bandla Ganesh: చీము నెత్తురు ఉన్న ఉద్యోగులు బాబు కోసం నెల రోజులు ధర్నాలు చేయాలి !
Bandla Ganesh Supports Nara Chandrabaabu Naidu: టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టు అయి రాజమండ్రి జెయిల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టు ఖండిస్తూ ఆయనకు మద్దతుగా టీడీపీ, ప్రతిపక్ష నేతలతో పాటు ఐటీ ఉద్యోగులు, టిడిపి ఎన్నారై విభాగం నేతలు నిరసనలు కూడా చేపట్టారు. ఇక సినీ రంగం నుంచి కూడా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రముఖ […] -
PM Modi: ప్రధాని మోడీ ఫోన్ హ్యాక్, ట్రాక్ చేయలేరు..
ప్రధాని నరేంద్ర మోడీ, వీఐసీలు కోసం ప్రత్యేకంగా రూపొందించిన శాటిలైట్ లేదా రిస్ట్రిక్టెడ్ ఏరియా ఎక్స్ఛేంజ్ ఫోన్ లను వినియోగిస్తారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెట్ ద్వారా తయారు చేసిన నవరత్న పీ.ఎస్.యూ( PSU ) అన్ని ఇతర కమ్యూనికేషన్ల కోసం స్పెషల్ గా ఎన్‌క్రిప్ట్ చేయబడిన ఫోన్ ని మాత్రమే మోడీ ఆయన ప్రధాన కార్యదర్శి ద్వారా వాడుతుంటాడు. -
PAPA: తమిళంలో దా…దా.. తెలుగులో పా…పా.. ఫస్ట్ లుక్ చూశారా?
PAPA aka ONanna First look Release: ఒకప్పుడు వేరే భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించేవారు. కానీ ఇప్పుడు నేటివిటీ దెబ్బతినకుండా డబ్ చేసి రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ కోవలో తమిళంలో, కన్నడలో, మళయాలంలో సూపర్ హిట్ అయిన ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు మరో సినిమా కూడా అలా వచ్చేందుకు రెడీ అవుతోంది. అవును తమిళ్ లో బ్లాక్ బస్టర్ […] -
Health Tips: చిలగడదుంపలను ప్రతి రోజూ తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
చిలగడదుంపలు చాలా టేస్టీగా, తీయగా ఉంటాయి. అందుకే వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడుతారు. అయితే, నిజానికి ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజకరమైనవి. చిలగడదుంపల్లో ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది.
తాజావార్తలు
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!