NTV WebDesk
Author- NTV Telugu-
OTR : ఆ ఒక్క మాటతో సీన్ మొత్తం మారిపోయిందా? తాతా.. ఏం పని చేశావ్.!
ఒక్క మాట…. ఆ ఒక్క మాట…. మొత్తం ముఖ చిత్రాన్నే మార్టేసిందని గులాబీ లీడర్స్ ఫీలవుతున్నారా? తాతా…ఎంత పనైంది? అంతలా ఇరికించేశావ్ అని అంటున్నారా? ప్రభుత్వాన్ని నిలదీయడానికిరకరకాల అంశాలున్నాయి, ఈసారి మంచి స్ట్రాటజీతో సభకు వెళ్తామనుకున్న టైంలో మొత్తం తల్లకిందులు చేశావని అంటున్నారా? ఎమ్మెల్సీ అన్న మాటల గురించి గులాబీ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఉన్న భవిష్యత్ భయాలేంటి? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. మొదటి రోజు నుంచే […] -
OTR: అకుల లలితకు వచ్చిన ఛాన్స్ చేజారిందా? ఎందుకు తప్పించారు?
నోటిదాకా వచ్చిన బుక్క తినేలోపు జారి పోయిందని ఆ మాజీ ఎమ్మెల్యే తెగ ఫీలైపోతున్నారా? అది జారిపోవడం కాదు... ఎవరో బలవంతంగా లాగేశారన్నది ఆమె ఫీలింగా? రెండు నియోజకవర్గాల్లో కీలక బాధ్యతలు ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుండి ఎందుకు పక్కకు పెట్టేసింది? ఒక్క ఛాన్స్ అంటూ ఎదురు చూస్తున్న టైంలో వచ్చిన అవకాశం ఎలా చేజారింది? -
OTR : కాకినాడలో పేకాట దందా? ఎమ్మెల్యేల అనుచరుల హవా?
అక్కడ అధికార కూటమి ప్రజా ప్రతినిధులు పేకాట మీద బాగానే పోగేసుకుంటున్నారా? కార్డ్స్, టేబుల్స్ అన్నిటినీ వాళ్ళ అనుచరులే దగ్గరుండి మరీ… నడిపిస్తున్నారా? అక్కడికి తామేదో సమాజ సేవ చేస్తున్నట్టు… ఇందులో బలవంతం ఏం లేదు, నచ్చిన వాళ్ళు వచ్చి ఆడుకోండంటూ బంపర్ ఆఫర్స్ ఇస్తున్నారా? అంతలా బరితెగించి అక్కడి వ్యవహారాలు నడుస్తుంటే లోకల్ పోలీసులు ఏం చేస్తున్నట్టు? కాయ్ రాజా కాయ్…. కొయ్ రా బాబూ కొయ్….. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఏ మూలకు వెళ్ళినా […] -
OTR : విజయవాడ మేయర్ సీటుపై జనసేన టెన్షన్!
బెజవాడ గ్లాస్ లీడర్స్‌కు బెంగ పట్టుకుందా? ఏమో… ఏమవుతుందో…. ఎలా కుదురుతుందోనని బాగా టెన్షన్ పడుతున్నారా? ఇదే లాస్ట్ ఛాన్స్, మిస్ అయితే…. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల దాకా…. మాట్లాడ్డానికి ఉండదు. ఇప్పుడేం చేయాలి…? మనం ఎలా పావులు కదపాలంటూ కంగారు పడుతున్నారా? అందుకోసం కొత్త కొత్త లెక్కలు కూడా తెర మీదికి వస్తున్నాయా? అసలింతకీ….విజయవాడ జనసేనలో ఎందుకంత ఆందోళన? దేని గురించి పార్టీ నాయకులు టెన్షన్ పడుతున్నారు? ఎన్టీఆర్ జిల్లాలో… ప్రత్యేకించి విజయవాడలో జనసేన నేతలు […] -
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేస్తారా? వదిలేస్తారా? ఆ విషయంలో కౌన్సిల్ ఛైర్మన్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఒకవేళ సభ్యత్వాలను రద్దు చేయాలని నిర్ణయిస్తే… అందుకు టైం పడుతుందా? ఆ విషయంలో లీగల్ ఒపీనియన్ ఎలా ఉంది? ఇద్దరు శాసనమండలి సభ్యుల భవిష్యత్ ఎలా ఉంటుందని అంటున్నారు? వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు ఇద్దరిపై మంగళవారమే వేటేస్తారని భావించాయి తెలంగాణ రాజకీయవర్గాలు. ఆ ఎపిసోడ్‌ను ప్రభుత్వం అంత సీరియస్‌గా తీసుకోవడంతో…ఎమ్మెల్సీలు ఇద్దరి […] -
OTR : ఏపీ కూటమిలో ఐక్యతపై డౌట్స్? ఎందుకీ పదేపదే మాట?
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ఐక్యతపై సందేహాలున్నాయా? ఏ డౌటూ లేకుంటే… ఒకే మాట పదే పదే ఎందుకు వినిపిస్తోంది? కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యమే మహా బలం అంటూ మూడు పార్టీల ముఖ్యులు ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఎందుకు చెబుతున్నారు? తేడాలు నిజమే అయితే…. ఏ రూపంలో? వాటి ప్రభావం ఎంత? విషయం వీక్‌గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్‌లో ఉండాలన్నది ఓ ఫార్ములా. ఏపీలో కూటమి పెద్దలు ఇప్పుడీ ఫార్ములానే పక్కాగా ఫాలో అవుతున్నారా అన్న సందేహాలు […] -
OTR : టంగ్ స్లిప్పా? పబ్లిసిటీ స్టంటా? శంకర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు చిక్కులు!
టంగ్ స్లిప్ అన్న పదానికి ఆ ఎమ్మెల్యే బ్రాండ్ అంబాసిడర్లా మారిపోయారా? వెనకా ముందూ చూసుకోకుండా… ఏది పడితే అది, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడం, ఆనక నాలుక్కరుచుకోవడం ఆయనకు పరిపాటి అయిపోయిందా? కులం, గోత్రం… ఉచ్ఛం, నీచం అన్నవేవీ పట్టింపు లేకుండా… మైండ్‌లో అనిపిస్తే బ్లైండ్‌గా మాట్లాడేస్తున్న ఆ వంకరయ్య ఎవరు? ఆయన నోటి దురదతో కాంగ్రెస్ పార్టీ ఎలా ఇబ్బంది పడుతోంది? అసలది టంగ్ స్లిప్పా? లేక పబ్లిసిటీ స్టంటా? […] -
OTR : టీ.. బిస్కెట్లు.. ఇంత రాజకీయమా? రేవంత్‌తో బీజేపీ ఎమ్మెల్యేల బ్రేక్‌ఫాస్ట్!
రౌండ్ టేబుల్ మీటింగ్ రచ్చ పెడుతోందా? కాఫీ టేబుల్.. పొలిటికల్ కాక పుట్టిస్తోందా? వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ అనుకున్నాంగానీ… ఆ కప్పు చుట్టూ ఇంత రాజకీయం గుప్పుగుప్పుమంటుందని అనుకోలేదని ఆ ఎమ్మెల్యేలు ఫీలైపోతున్నారా? మసాలా దోశ తిన్న పాపానికి ఇంత పొలిటికల్ మసాలా కలిపేస్తారా అంటున్న శాసనసభ్యులు ఎవరు? ఏంటా కాఫీ కహానీ? తెలంగాణ అసెంబ్లీలో సెంట్రల్ హాల్ని సోమవారం ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ సందర్భంగా వివిధ పార్టీల ఎమ్మెల్యేలు […] -
OTR : ధర్మవరంలో పోటీ టీడీపీ వర్సెస్ బీజేపీ అవుతుందా?
ఇక త్యాగాల్లేవ్…. ఉన్నదల్లా ఓన్లీ తెగించడాలే. ఇవ్వాల్సినంత ఇచ్చేశాం, చేయాల్సిన దానికంటే ఎక్కువే చేసేశాం. ఇప్పుడిక తగ్గేదే లే అంటున్నారట అక్కడ తెలుగు తమ్ముళ్లు. బలం లేని చోట వాళ్ళకే అంతుంటే… నూటికి నూరు శాతం గెలిచే సత్తా ఉన్న మేమెందుకు తగ్గాలి అంటూ టీడీపీ లీడర్స్ ప్రశ్నిస్తోంది ఎక్కడ? ఏ మంత్రి లక్ష్యంగా మాటల తూటాలు పేలుతున్నాయి? అంతర్గతంగా ఎన్ని తేడాలున్నా, ఎలాంటి అభిప్రాయ భేదాలున్నా….పెద్దోళ్ళు చెప్పారనో, పరువు పోతుందనో…ఇన్నాళ్ళు సర్దుకుపోయిన కూటమి నేతలు కొందరు […] -
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
పసిడితో అనాదిగా ముడివేసుకున్న జనం బంధాన్ని తెగ్గొట్టాలని కొన్ని కంపెనీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. అందుకోసం జనం అవసరాలు, ప్రస్తుత ఆర్థిక విషమ పరిస్థితుల్ని అవకాశంగా తీసుకుంటున్నాయి. దీనికి తోడు బంగారాన్ని సెంటిమెంట్‌గా భావించే కుటుంబాలు కూడా ఇప్పుడు తప్పనిసరి స్థితిలో అమ్మకానికి మొగ్గుచూపుతున్నాయి. మరికొందరు గతంలో తాకట్టు పెట్టిన బంగారానికి వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే మీ బంగారం మేం విడిపించి కొంటాం.. అనే ప్రమోషన్లకు త్వరగా ఆకర్షితులౌతున్నారు. ఈ బలహీనతే.. కంపెనీలకు తిరుగులేని ఆయుధంలా […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..