NTV WebDesk
Author- NTV Telugu-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
వదిలేదే లే… తగ్గేదే లే….. అంటూ మాజీ మంత్రి చిన్నారెడ్డి ఎవర్ని ఉద్దేశించి అంటున్నారు? కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాక కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉన్న చిన్నన్నతాజాగా సీక్రెట్ మీటింగ్ ఎందుకు పెట్టారు? ఆ సమావేశంలో ఏమేం మాట్లాడుకున్నారు? పదవి పోగొట్టుకున్న పెద్దాయన అడుగులు ఎటువైపు పడబోతున్నాయి? అసలా లెక్కలేంటి? వనపర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే మేఘారెడ్డితో పాటు, కాంగ్రెస్ పెద్దలపై కూడా హాటు ఘాటు వ్యాఖ్యలు చేసి…క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇటీవల పదవి పోగొట్టుకున్నారు సీనియర్ లీడర్ చిన్నారెడ్డి. […] -
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
వరంగల్‌లో మీటింగ్ పెట్టి కొండా దంపతులు ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు? ఢిల్లీ ఫోన్‌కాల్, పెద్దలతో మీటింగ్ మాటల్లో నిజమెంత? ఆ విషయంలో అసలు డౌట్స్ ఎందుకు పెరుగుతున్నాయి? మాజీ మంత్రి దంపతులకు నిజంగానే ఢిల్లీ నుంచి పిలుపువచ్చిందా? లేక అది కేడర్‌లో మనోధైర్యం నింపే ప్రయత్నమా? లెట్స్ వాచ్. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయ్యాక అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలకు కాస్త దూరంగా ఉంటున్నారు కొండా సురేఖ దంపతులు. దీంతో.. తదుపరి అడుగులు ఏంటన్న విషయంలో క్లారిటీ […] -
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు పార్టీ పాలిటిక్స్ నుంచి టర్న్ అయి పసుపు నీళ్ళ చుట్టూ తిరుగుతోందా? అసెంబ్లీ ముందు మొదలైన మాటల యుద్ధం... ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ దారిలో శుద్ధిదాకా వెళ్ళి ఇప్పుడే టర్న్ తీసుకుంటోంది? తాజా అరెస్ట్‌ల పర్వం ఏం చెబుతోంది? ఎవరి గోల్ ఎవరికి అడ్వాంటేజ్ అయింది? -
OTR : విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ప్రయోగాలకు వైసీపీ ఫుల్ స్టాప్..?
ఆ సీట్లో ప్రయోగాలకు వైసీపీ ఫుల్ స్టాప్ పెట్టేసిందా…? ఫలితం రానప్పుడు ఎవరైతే ఏంటి…? కొత్త కృష్ణుడు కంటే పాత కాపే బెటర్ అని ఫీల్ అవుతోందా…? అందుకే డైలమాలో ఉన్న నేతకు కొత్త జోష్ ఇచ్చి రంగంలోకి దించేసిందా..! పొలిటికల్‌గా ఇక కనుమరుగే అనుకుంటున్న టైంలో కొత్త రాజకీయానికి సిద్ధమవుతున్నది ఎవరు? ఏ సీట్లో ఎక్స్‌పెరిమెంట్స్‌కు వైసీపీ ఇక ఫుల్ స్టాప్ పెట్టేసింది? విశాఖపట్టణం పశ్చిమ నియోజవర్గం విషయంలో వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం […] -
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
బాలయ్య ఇలాకాలో… మాస్ మసాలా డైలాగ్స్ పేలుతున్నాయా? హిందూపురం గడ్డ… మా అడ్డా అని టీడీపీ లీడర్స్ తొడలు కొడుతుంటే….వైసీపీ వాళ్ళు మాత్రం మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ సినిమా సన్నివేశాన్ని గుర్తు చేస్తున్నారా? వార్ వన్‌సైడేనని అంటున్నది ఒకరైతే… మీరు తొక్కుతామంటే తొక్కించుకోవడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరని అంటోంది మరొకరు. స్థానిక ఎన్నికలు కేంద్రంగా… హిందూపురంలో నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? ఒకడు… నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్, తొక్కిపడేస్తా….. […] -
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
ప్రపంచంలో సగం జనాభా. 40 శాతం జీడీపీ. 26 శాతం అంతర్జాతీయ వాణిజ్యం.. ఇదీ ప్రస్తుతం బ్రిక్స్ దేశాల ఆర్థిక సత్తా. ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలో.. బ్రిక్స్ సదస్సు ఇచ్చే సందేశం కీలకం కానుంది. అదే సమయంలో డాలర్ ఆధిపత్యానికి బీటలు వారే ప్రక్రియ ఏ మలుపు తిరుగుతుందనేది చూడాల్సి ఉంది. బ్రిక్స్‌లో భారత్, చైనా, రష్యా అవలంబించే వైఖరిని ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. సిల్వర్ జూబ్లీ పూర్తిచేసుకున్న బ్రిక్స్.. కీలక మలుపులో […] -
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
సిగ్గా…? భయమా…? మొహమాటమా…? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన మొహమాటమా….? ఆ బీజేపీ ఎమ్మెల్సీ సొంత జిల్లాలో, సొంత పార్టీ నాయకులతో కలిసి కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదు? జిల్లాలో ఇతర పార్టీల నేతలతో కలిసి ప్రైవేట్ ప్రోగ్రామ్స్‌కు అటెండ్. అలాగే జిల్లా దాటితే మాత్రం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్. ఎవరా కాషాయ నేత? ఎందుకా వైరుధ్యం? సొంత ప్రాంతంలో ఆయన్ని ఆపుతున్నదేంటి? చిన్నమైల్ అంజిరెడ్డి. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. […] -
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
OTR: సిక్కోలు వైసీపీ పాడుతున్న రాగానికి, వేస్తున్న తాళానికి పొంతన లేకుండా ఉందా? కలిసి ఉంటే కలదు సుఖం, కలిసే స్థానిక ఎన్నికల్ని ఎదుర్కొందామని పైకి చెబుతున్నా…క్షేత్ర స్థాయి వాస్తవం మాత్రం అలా లేదా? గ్రూప్‌వార్‌తో కాళ్ళు లాగేసే కార్యక్రమం దిగ్విజయంగా నడిచిపోతోందా? రోగం ఒకచోట ఉంటే… మందు మరోచోట వేస్తున్నారా? ఇంతకీ…. జిల్లా పార్టీలో ఏం జరుగుతోంది? శ్రీకాకుళం జిల్లాలో వైసిపి క్యాడర్ బలంగా ఉందిగానీ… లీడర్స్ మధ్య విభేదాలే పార్టీని గట్టి దెబ్బ కొడుతున్నాయన్న […] -
OTR: తెలంగాణ కేబినెట్లో విజయశాంతికి ఛాన్స్? ఢిల్లీలో గట్టిగా లాబీయింగ్!
తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ కోసం ఆ నాయకురాలు గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారా? ఏఐసీసీ లెవల్లో తనకున్న పలుకుబడి మొత్తాన్ని వాడేస్తున్నారా? ఉన్న పరిస్థితులు, ఈక్వేషన్స్‌ని తనకు అనుకూలంగా మలుచుకుంటూ… కన్విన్సింగ్‌గా లెక్కలు చెబుతున్నారా? ఎవరా నాయకురాలు? ఆమె గురించి రాష్ట్ర పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆల్రెడీ ఇచ్చిన పదవి మీదే పెదవి విరుపులు ఉంటే.. ఇప్పుడు మరోటా అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం మళ్ళీ తెర మీదికి […] -
Off The Record : ఏపీ కూటమిలో సీట్ల సంకటం! టీడీపీకి షాక్ ఇస్తున్న జనసేన, బీజేపీ?
Off The Record : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల పొలిటికల్ హీట్ క్రమంగా పెరుగుతోంది. ఇంకా నోటిఫికేషన్ రాకుండానే రకరకాల ఈక్వేషన్స్, కేలిక్యులేషన్స్‌తో రచ్చ మొదలైపోతోంది. ముఖ్యంగా అధికార కూటమిలోని మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కాక రేపుతోందంటున్నారు. జనసేన, బీజేపీ మేజర్ మేయర్ సీట్ల మీద కన్నేయడంతోపాటు టీడీపీతో ఈ విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పేందుకు రెడీ అవుతున్నాయట. దీంతో… మిత్ర పక్షాలు రెండూ ఎందుకింత ధైర్యం చేస్తున్నాయి? వెనకున్న కారణాలు ఏంటంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..