ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరం, ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒకవేళ ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తున్నా.. ఓ పరిధి మేరకు, పరిమిత సమయంలోనే చేయాలని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్సర్సైజ్ చేస్తే… కండరాలు ఉత్తేజితమై, మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. పరిమితికి మించి అధికంగా జిమ్, ఎక్స్‌ర్‌సైజ్ లాంటి శారీరక శ్రమ చేయడం వల్ల తలనొప్పి, డిప్రెషన్ సహా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట. ఒకవేళ వర్కౌట్లు అధికంగా చేసినా… మధ్య మధ్యలో కాస్త విరామ సమయం తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. ప్రతిరోజూ వర్కౌట్లు అధికంగా చేసినా వీకెండ్ రోజు కచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలని.. లేని పక్షంలో ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందట. తగిన విశ్రాంతి లేకుండా అధికంగా కసరత్తులు, శ్రమ చేస్తే బరువు పెరిగే అవకాశాలున్నాయని 2015 లో ఓ సర్వేలో తేలింది. ఫిట్నెస్ అంటూ అధికంగా వర్కౌట్లు చేస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
Also Read
- Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
- Tags
తాజావార్తలు
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?