Esha Gupta : ఆ అరుదైన వ్యాధితో బాధపడుతున్న హాట్ బ్యూటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈషా గుప్తా.. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన బోల్డ్ ఫోటోషూట్స్ తో హాట్ బ్యూటీ గా ఎంతో క్రేజ్ తెచ్చుకుంది.. సోషల్ మీడియా లో ఎంతో యాక్టీవ్ గా ఉండే ఈ భామ హాట్ హాట్ ఫోటో షూట్స్ లో దిగిన ఫోటోలను ఫ్యాన్స్ కీ షేర్ చేస్తూ ఉంటుంది.తన టెంప్టింగ్ పోజులకు ఫ్యాన్స్ ఎంతగానో ఫిదా అవుతూ వుంటారు. తన భారీ అందాలతో ఇషా గుప్తా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు మరియు మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో ఇషా గుప్తా అదరగొడుతుంది.ఇలా ఎప్పుడూ ఫిట్ గా కనిపించే ఇషా గుప్తా రీసెంట్ గా అనారోగ్యానికి గురైంది. ఆమె హాస్పిటల్ లో ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని చికిత్స పొందుతున్న పిక్ ని సోషల్ మీడియా లో ఫ్యాన్స్ కి షేర్ చేసింది.
దీనితో ఇషా గుప్తాకి ఏమైంది అని అభిమానులు అంతా కంగారు పడ్డారు.దానికి తాను హైపర్బెరిక్ థెరపీ చేయించుకుంటున్నట్లు ఇషా గుప్తా సోషల్ మీడియా పోస్ట్ లో చేసింది..దీనితో ఇషా గుప్తా చేసిన కామెంట్స్ ఆమె ఏదో అరుదైన వ్యాధితో భాదపడుతున్నట్లు గా తెలుస్తుంది. నటి సమంత కూడా మాయొసైటీస్ వంటి అరుదైన వ్యాదికి గురైనప్పుడు ఇలాంటి థెరపీ తీసుకుంది.ఈ థెరపీ వల్ల కండరాల నొప్పులు, వాపు మరియు ఇన్ఫెక్షన్ తగ్గుతుందట. దీనితో ఇదే తరహా ట్రీట్మెంట్ ఇషా గుప్తా కూడా తీసుకోవడం తో ఆమె కూడా సమంత తరహా లో కండరాల వ్యాధికి గురి అయ్యారని ఫ్యాన్స్ ఎంతో ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయాన్ని ఇషా గుప్తా పూర్తిగా అయితే ప్రస్తావించలేదు. మరీ ఈ భామ ను ఇలా ఆక్సిజన్ మాస్క్ లో చూసి ఫ్యాన్స్ ఎంతో అందోళన చెందుతున్నారు.ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Also Read
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్‌లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!