Mounika
Author- NTV Telugu-
Ram Charan : RC16 నుంచి జాన్వీ రోల్ పై ఇంట్రెస్టింగ్ పోస్ట్.. !
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లల్లో జాన్వీ కపూర్ ఒకరు. 2018లో ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే తన నటన అందంతో ఆకట్టుకుంది. దీంతో హిట్ ఫట్ లతో సంబంధం లేకుండా ఈ అమ్మడు ఏడాదికి రెండు మూడు సినిమాలతో ఆకట్టుకుంటూ వచ్చింది. ఇక బాలీవుడ్ సంగతి పక్కన పెడితే గత ఏడాది ‘దేవర’ సినిమాతో టాలీవుడ్లో అడుగు పెట్టింది జాన్వీ. హిందీలో ఎన్ని సినిమాలు చేసినా కమర్షియల్‌గా బిగ్ సక్సెస్‌ను […] -
Mahesh Babu : ఫ్యాన్స్‌కి SSMB29 నుంచి అదిరిపోయే వార్త
ప్రజెంట్ టాలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ లలో ‘SSMB29’ ఒకటి. టాలెంటెడ్ దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం యావత్ సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను అడవి నేపథ్యంలో తెరకెక్కించనున్నారు జక్కన్న.ఇప్పటికే షూటింగ్ మొదలు కాగా, ఇందుకోసం ఆయన లొకేషన్ల వేట కూడా పూర్తి చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం రెండో షెడ్యూల్ కోసం సిద్ధమైంది. Also Read: Ananya : ఎంత ఎదిగినా […] -
Ananya : ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఆమెను చూసి నేర్చుకున్నా
వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వారికంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నటులు చాలామంది ఉన్నారు. కానీ అందరికీ లక్ కలిసి రాదు. కొంత మంది ఎంత పెద్ద ఫ్యామి బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన వారికంటూ ఒక ఫేమ్ సంపాదించుకోవడం కష్టం. అలాంటి వారిలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే ఒకరు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న భారీ హిట్ మాత్రం అందుకోలేదు. తెలుగులో ‘లైగర్’ మూవీ తో వచ్చిన అమ్మడు ఇక్కడ […] -
Surya : నిజంగా జైలులో ఉన్నట్లు అనిపించింది
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి పరిచయం అక్కర్లేదు. అందరి హీరోల గా కాకుండా విభిన్న పాత్రలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అందుకే ఆయనకు జాతీయ అవార్డు కూడా వరించింది. ఇక ప్రస్తుతం సూర్య వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ‘రెట్రో’ మూవీ ఒకటి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సూర్యకి జంటగా పూజా హెగ్డే నటిస్తుండగా, జోజు జార్జ్, జయరామ్, నాజర్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటీనటులు […] -
Chhava : తెలుగులో విడుదలకు అడ్డంకులు ఎదుర్కొంటున్న ‘ఛావా’..!
బాలీవుడ్ నుండి రీసెంట్గా విడుదలైన ‘ఛావా’ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో మనకు తెలిసిందే. శివాజీ మహారాజ్ తనయుడు, ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం, మన పూర్వీకుల గొప్పతనాన్ని, భారత వీరుల శౌర్య పరాక్రమాలను కళ్లకు కట్టినట్లుగా చూపెట్టింది. దీంతో ఈ చరిత్ర తెలుసుకునేందుకు పిల్లలు, పెద్దలు ఉత్సాహం చూపిస్తున్నారు.ఈ పరిణామాలతో ‘ఛావా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే తెలుగు ఆడియన్స్ డిమాండ్ మేరకు, […] -
Yami Gautam : నా వ్యక్తిగత విషయాల్లో రహస్యంగానే ఉంటాను..
టెలివిజన్‌లో యాడ్స్ ద్యారా కెరీర్‌ని మొదలుపెట్టి, హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది యామీ గౌతమ్. ‘నువ్విలా’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించి, ఆ తర్వాత ‘గౌరవం’, ‘యుద్ధం’, ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రజంట్ హిందీలో వరుస సినిమాలు , సిరీస్‌లు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే సోషల్ మీడియా కారణంగా సెలబ్రెటిలు జనాలకు చాలా దగ్గరగా ఉంటున్నారు. వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని వారి అభిమానులతో […] -
Ram Charan : ‘RC 16’ కోసం ‘కరుణడ చక్రవర్తి’ శివ రాజ్‌కుమార్ లుక్ టెస్ట్ ఫినిష్..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా ‘గేమ్ ఛేంజర్’ అంటూ వచ్చి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాడు.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందనుకుంటే తిప్పికోట్టింది. దీంతో ఎలాగైన హిట్ కొట్టాలానే కసితో ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు రామ్ చరణ్. ఇందులో ప్రాజెక్ట్ #RC16 ఒకటి. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా.. ఆస్కార్ విన్నింగ్ మ్యూజికల్ కంపోజర్ ఏ.ఆర్ రెహమాన్ సంగీతం […] -
Artiste : థ్రిల్లింగ్ మూవీ ‘ఆర్టిస్ట్’ ట్రైలర్ రిలీజ్..
సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటించిన థ్రిల్లింగ్ మూవీ ‘ఆర్టిస్ట్’. ఎస్ జేకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించగా, రతన్ రిషి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన అప్ డేట్ లు ఎంతో ఆకట్టుకోగా, తాజాగా ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. Also Read: Anushka : ‘ఘాటీ’ […] -
Anushka : ‘ఘాటీ’ మూవీ న్యూ అప్డేట్..
టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి స్థానం వేరే ఎవరు భర్తీ చేయలేరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఉన్న హీరోయిన్స్ అంతా వేరు అనుష్క వేరు. హీరోయిన్ గానే కాకుండా సోలో సినిమాలకి కూడా మంచి మార్కెట్ ని సొంతం చేసుకుంది. ‘బాహుబలి’ సక్సెస్ తర్వాత ఈ అమ్మడు ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాలు ఎంచుకుంటుంది. ఇందులో భాగంగానే లేటెస్ట్గా ‘ఘాటీ’ మూవీతో రాబోతుంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్న ఈ చిత్రానికి […] -
Samantha : లైఫ్ లో మళ్ళీ అలాంటి పని చేయను
స్టార్ హీరోయిన్స్ ఒకరైన సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే తన జీవితం అనుకోని మలుపు తిరిగింది. భర్తతో విడిపోయి ఒంటరిగా గడుపుతున్న క్రమంలో, మయోసైటిసిస్ అనే వ్యాధి బారిన పడింది సమంత. ఈ నేపథ్యంలో కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండి ఆరోగ్యం కోసం ఎంతగానో పోరాడింది. ఇక ఇప్పుడిప్పుడే తిరిగి సాధారణ స్థితికి రావడం తో సినిమాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది సమంత. కానీ […]
తాజావార్తలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!