Squid Game S3 : ‘స్క్విడ్‌గేమ్ 3’ టీజర్ రిలీజ్.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2021లో విడుదలైన ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ అంత చూసే ఉంటారు, ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ఈ కొరియన్ ఈ సిరీస్‌కు ఇండియాలోనూ సూపర్బ్ క్రేజ్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఓటీటీ ఆడియెన్స్ ఈ సిరీస్‌ను ఎగబడి చూశారు. రిలీజ్ అయిన కేవలం 28 రోజుల్లో ఈ సిరీస్‌ను ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు చూశారు. ఈ దెబ్బకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ రికార్డులు సైతం బద్దలయ్యాయి. అంతేకాదు, వివిధ అవార్డులు సైతం దక్కాయి. అందుకని స్క్విడ్ గేమ్-2 సిరీస్‌ను భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. కానీ మొదటి పార్ట్ రేంజ్‌లో కాకపోయినా భారీ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇలా రెండు సీజన్లకు సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో మూడో సీజన్‌ను కూడా తీసుకొస్తున్నారు మేకర్స్.
Also Read : Met Gala : మెట్ గాలాలో షారుఖ్ తీరు పై ఫ్యాన్స్ ఫైర్ ?
Also Read
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
- Sidharth - Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
- Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
రెండో సీజన్ లోనే మూడో పార్ట్ పై హింట్ ఇయ్యగా.. ఈ ఏడాది గ్రాండ్ ఫినాలేతో రాబోతుంది తాజాగా ఈ ‘స్క్విడ్ గేమ్ సీజన్ 3’ స్ట్రీమింగ్ నుంచి టీజర్ విడుదల చేసి, స్ట్రీమింగ్‌కి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. జూన్ 27 నుంచి ఇది నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు టీమ్ తెలిపింది. అయితే ఈ టీజర్‌ను షేర్ చేసిన నెట్‌ఫ్లిక్స్..‘చివరి ఆటలను ఆడటానికి సమయం వచ్చేసింది’ అని క్యాప్షన్ ఇచ్చింది. అంటే ఇదే చివరి సీజన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్క్విడ్‌గేమ్ సీజన్ 2 సిరీస్ మొత్తం షియెంగ్ జీ హున్ చుట్టే తిరిగుతుంది. అతను ‘స్క్విడ్ గేమ్’ అన్ని దశలు పూర్తి చేసి, 45.6 బిలియన్ కొరియన్ వన్‌లు గెలుచుకుంటాడు. కానీ మనుషుల ప్రాణాలు తీసే ఈ డేంజరస్ గేమ్‌కు ఎలాగైనా ముగింపు పలకాలనుకుంటాడు షియెంగ్. అలా ఈ గేమ్ ఆడిస్తున్నమాస్క్ కలిగిన ఫ్రంట్ మ్యాన్ అనే వ్యక్తిని కనిపెట్టాలనుకుంటాడు. మరి షియెంగ్ అనుకున్నది సాదిస్తాడా ఫ్రంట్‌మ్యాన్‌ను అంతం చేశాడా.. లేదా అన్నది సీజన్ 3 లో చూపించనున్నారు.
తాజావార్తలు
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!