TRIVIKRAM : ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అటు కమెడియన్ గా, నటుడిగా సునీల్ కూడా ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇద్దరూ లైఫ్ లో సూపర్ సక్సెస్ అయ్యారు. ప్రాణ స్నేహితులు అయిన వీరిద్దరూ.. ఒకప్పుడు పంజాగుట్టలో చిన్న రూమ్ లో ఎన్నో కష్టాలు పడుతూ అవకాశాల కోసం వెతుక్కున్నారు. ఒక్కోసారి వీరి దగ్గర తినడానికి కూడా డబ్బులు ఉండేవి కావు. ఈ విషయాన్ని వారే చాలా సార్లు […]
Samantha : సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత గురించి ఏం చెప్పినా క్షణాల్లోనే వైరల్ అయిపోతుంది. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లోనూ మెరిసింది. ఇప్పటికీ ఆమెకు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఒక్క సినిమా చేస్తే కోట్లలో రెమ్యునరేషన్ వచ్చి పడుతుంది. ఇప్పుడంటే ఇలా ఉన్న సమంత.. మొదట్లో ఏం చేసిందో.. ఆమె మొదటి సంపాదన ఎంతో మాత్రం […]
Payal Gosh : హీరోయిన్లు ఈ మధ్య బోల్డ్ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. ఇక తాజాగా మరో హీరోయిన్ ఇలాంటి ఊహించిన కామెంట్లే చేసింది. ఆమె ఎవరో కాదు పాయల్ ఘోష్. ఈమె బాలీవుడ్ బ్యూటీ అయినా సరే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచు మనోజ్ హీరోగా వచ్చిన ప్రయాణం సినిమాలో నటించింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ పాత్రలో కనిపించింది. ఆమె ఎప్పటికప్పుడు క్రికెటర్లపై బోల్డ్ కామెంట్లు […]
Shriya Reddy : శ్రియారెడ్డి పేరు మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆమె రీసెంట్ గానే ఓజీ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమెకు మంచి పవర్ ఫుల్ రోల్ పడింది. మనకు తెలిసిందే కదా.. పవర్ ఫుల్ నెగెటివ్ రోల్స్ చేయాలంటే శ్రియారెడ్డి తర్వాతనే ఎవరైనా అనేది. గత సినిమాల్లోనూ ఆమె ఇలాంటి పవర్ ఫుల్ రోల్స్ చేసింది. ఇక ప్రభాస్ తో సలార్ సినిమాలో కనిపించి హైలెట్ అయింది. తాజాగా […]
Baahubali : రాజమౌళి తీసిన బాహుబలి ఓ చరిత్ర. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో బాహుబలి పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. భళ్లాల దేవుడి పాత్రకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సినిమాలో ప్రభాస్ ను అనుకున్నప్పుడు.. అతని హైట్ ఉన్న నటుడే భళ్లాల దేవుడి పాత్రకు కావాలని రాజమౌళి అనుకున్నారంట. అందుకే హాలీవుడ్ లో బాగా ఫేమస్ అయిన జేసన్ మొమొవా అనే నటుడిని తీసుకోవాలని అనుకున్నారంట. ఎందుకంటే […]
Rashmika : నేషనల్ క్రష్ రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె నటించిన థామా సినిమా అక్టోబర్ 21న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ కన్నడలో రిలీజ్ కావట్లేదని.. మిగతా అన్ని చోట్లా రిలీజ్ అవుతోందనే ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనలు అయితే రాలేదు. తాజాగా ఈ రూమర్లపై రష్మిక స్పందించింది. తనను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదని తెలిపింది. అన్నీ తప్పుడు సమాచారాలే ప్రచారం చేస్తున్నారని.. […]
Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె మళ్లీ వివాదంలో చిక్కుకుంది. తాజాగా ఆమె తన భర్త రణ్ వీర్ సింగ్ తో కలిసి ఎక్స్‌పీరియన్స్ అబుదాబి యాడ్ లో నటించింది. ఇందులో ఆమె హిజాజ్ ధరించింది. ఈ ప్రమోషనల్ యాడ్ లో ఇద్దరూ ఓ మ్యూజియంలో ఉంటారు. అక్కడ ఇద్దరూ కలిసి అబుదాబిని ప్రపంచంలోనే అత్యంత మేటి ప్రదేశం అన్నట్టు ప్రమోట్ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఈ యాడ్ […]
WAR -2 : ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్-2 ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. యాక్షన్ సీన్లు, డ్యాన్స్ బాగున్నా ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో కథ, కథనం లేకపోవడం మైనస్ అయింది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై రకరకాల ప్రచారాలు జరిగాయి. అందరూ అనుకున్నట్టుగానే ఓటీటీ రిలీజ్ డేట్ ను తాజాగా అఫీషియల్ గా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. అక్టోబర్ 9 అంటే రేపటి నుంచే నెట్ ఫ్లిక్స్ లో […]
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు లక్కీ హ్యాండ్ అయిపోయాడు. ఏ సినిమాకు హెల్ప్ చేసినా సరే అది బ్లాక్ బస్టర్ అవుతోంది. మొన్నటికి మొన్న కన్నప్ప సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు. కొన్నేళ్లుగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న విష్ణుకు మంచి హిట్ పడింది. దెబ్బకు ప్రభాస్ పేరు మార్మోగిపోయింది. దాని తర్వాత మొన్న తేజ సజ్జ నటించిన మిరాయ్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చి సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇంకేముంది ఆ […]
Kalyani Priyadarshan : కల్యాణి ప్రియదర్శిన్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. సోషల్ మీడియాలో ఘాటుగా పరువాలను ఆరబోస్తూ వస్తోంది. మొన్నటికి మొన్న కొత్తలోక సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఆ సినిమా రిజల్ట్ తో ఆమెకు మంచి ఛాన్సులు క్యూ కడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో సోషల్ మీడియాను వేడెక్కించడమే పనిగా పెట్టుకున్నట్టు ఉంది. Read Also : Baahubali Epic : బాహుబలి ఎపిక్ […]