Madhuri : బిగ్ బాస్ సీజన్-9లో ఈ వారం మాధురి ఎలిమినేట్ అయింది. అయితే ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆమెపై ఎన్ని రకాల ట్రోల్స్ వచ్చాయో మనం చూశాం కదా. మరీ ముఖ్యంగా భరణితో మాధురికి లవ్ ట్రాక్ అంటూ నానా రకాల మీమ్స్, కథనాలు వచ్చాయి. వీరిద్దరూ దీపావళి సందర్భంగా చేసిన డ్యాన్స్ మీద అయితే చెప్పలేనన్ని మీమ్స్, ట్రోల్స్ వచ్చి పడ్డాయి. ఇక మొన్నటి ఆదివారం నాడు అందరూ […]
Tejaswi Madivada : తేజస్వి మదివాడ ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించట్లేదు. అప్పట్లో వరుస సినిమాలతో బిజీగా ఉండేది ఈ బ్యూటీ. మొదట్లో మంచి సినిమాలే చేసిన ఈమె.. ఆ తర్వాత బోల్డ్ సినిమాలతో హోరెత్తించింది. కానీ వాటితో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అందుకే వాటి తర్వాత ఎక్కువగా సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్సులు అందుకోలేకపోయింది. Read Also : Rashmika : విజయ్ దేవరకొండను ఫాలో అవుతున్న రష్మిక.. కానీ రకరకాల ప్రోగ్రామ్స్ […]
Rashmika : విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ఎప్పటి నుంచో డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. రీసెంట్ గానే వీరిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎంత వరకు నిజం ఉందనేది ఇంకా వీరిద్దరూ చెప్పట్లేదు. ఎన్ని రూమర్లు వస్తున్నా వీరిద్దరూ వాటిని అస్సలు పట్టించుకోరు. తమ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటారు. వీరిద్దరూ. అయితే ప్రస్తుతం రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంది. […]
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇలాంటి టైమ్ లో ఆమె నుంచి వస్తున్న మూవీ ది గర్ల్ ఫ్రెండ్. ఇందులో దీక్షిత్ శెట్టి హీరోగా చేస్తున్నాడు. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నవంబర్ 7న రిలీజ్ కాబోతోంది. వరుస ప్రమోషన్లు చేస్తున్న రష్మిక తాజాగా.. తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసింది. ఇందులో ఓ నెటిజన్ ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేశారు. […]
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వర ప్రసాద్ గారు. ఈ మూవీని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండగా నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. అందులో భాగంగా చాలా స్పీడ్ గా మూవీ షూటింగ్ ను జరుపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా మూవీలో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. మూవీ దాదాపు ఎండింగ్ స్టేజ్ కు […]
Nagavamsi : ప్రొడ్యూసర్ నాగవంశీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్-2 డిజాస్టర్ టాక్ తో సరిపెట్టుకుంది. ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేసిన నాగవంశీ చాలానే నష్టపోయాడనే వార్తలు వచ్చాయి. తర్వాత ఓ ఇంటర్వ్యూలో అది నిజమే అని ఒప్పుకున్నాడు నాగవంశీ. అయితే వార్-2 దెబ్బతో ఇప్పుడు ఇదే స్పై యూనివర్స్ నుంచి రాబోతున్న ‘ఆల్ఫా’ అనే సినిమా డిసెంబర్ 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తెలుగులో ఈ […]
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9లో రకరకాల ట్విస్టులు జరుగుతున్నాయి. నిన్న మాధురి ఎలిమినేట్ అయిపోయింది. ఇక సోమవారం నామినేషన్స్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో తండ్రి, కూతుర్లుగా చెప్పుకునే భరణి, తనూజలు గొడవ పడ్డారు. ముందు ఇమ్మాన్యుయెల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని తనూజ ఫైర్ అయింది. తన వల్ల అయినంత వరకే అందరికీ సపోర్టు చేస్తానని తెలిపాడు. అలాంటప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావ్.. మధ్యలో ఎందుకు వదిలేస్తున్నావ్.. నీ స్వార్థం చూసుకుంటున్నావా […]
SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న SSMB 29 మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. అయితే నవంబర్ లోనే ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 15న రామోజీ ఫిల్మ్ సిటీలో టైటిల్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూవీకి వారణాసి అనే టైటిల్ పెడుతారని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఇలాంటి టైమ్ లో అది సాయి కుమార్, […]
Maniratnam : రాజమౌళి తీసిన బాహుబలి సినిమా ఎంతటి చరిత్ర సృష్టించిందో మనం చూశాం. ఆ సినిమా వల్లే ఎన్నో పాన్ ఇండియా సినిమాలు సౌత్ ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి కూడా దీని వల్లే పెరిగింది. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అలాంటి బాహుబలి సినిమాపై తాజాగా సీనియర్ డైరెక్టర్ మణిరత్నం షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. బాహుబలి సినిమా లేకపోతే తాను ఎమోషన్స్ బలంగా ఉండే కథలు చేయలేనని […]
Paresh Rawal : ఆస్కార్ అవార్డుల విషయంలో కూడా లాబీయింగ్ ఉందనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎందుకంటే ఎంతో మంది హాలీవుడ్ నటులు ఈ ఆరోపణలు చేశారు. కొన్ని దేశాల విషయంలోనే ఆస్కార్ అవార్డుల కమిటీ సానుకూలంగా ఉంటుందని.. మిగతా దేశాల్లో ఎంత గొప్ప సినిమాలు వచ్చినా పట్టించుకోరు అనే విమర్శలు లేకపోలేదు. తాజాగా స్టార్ యాక్టర్ పరేశ్ రావల్ కూడా ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. అవార్డుల కంటే తనకు వచ్చే […]