Viral News : గేదెకు రూ.14 లక్షలు.. అరేయ్ ఏంట్రా ఇది..
- భారీగా గేదెకు ధర
- అరుదైన జాతి
- పాలు అన్ని లీటర్లు ఇస్తుందట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral News : సాధారణంగా ఒక గేదె ధర ఎంత ఉంటుంది. మహా అయితే ముర్రాజాతి గేదెలకు ఎంత లేదన్నా రూ.1 లక్ష నుంచి రెండు లక్షల వరకు ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉండదు కదా. కానీ ఇప్పుడు ఓ గేదె ఏకంగా రూ.14 లక్షల వరకు పలికింది. మరీ అంతనా అని షాక్ అవకండి. ఎందుకంటే ఆ గేదె స్పెషాలిటీ అలా ఉంటుంది మరి. ఇది బన్నీ జాతికి సంబంధించిన గేదె. మన దేశంలో ఈ జాతికి చెందిన గేదెలు చాలా తక్కువగానే ఉన్నాయి. పైగా నార్త్ లోనే ఇవి ఉన్నాయి.
read also : Dilraju : రామ్ చరణ్ వల్లే నష్టాల నుంచి బయటపడ్డా
Also Read
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
- 1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
గుజరాత్‌లోని కచ్ జిల్లాలో లఖ్‌పత్ తాలూకాలోని సంధ్రో గ్రామానికి చెందిన గజీ హాజీ అలాదాద్ తన వద్ద ఉన్న ఈ బన్నీ జాతి గేదెను అమ్మకానికి పెట్టాడు. సెర్వా గ్రామానికి చెందిన షెరుబాయ్ బాలు ఆ గేదెను ఏకంగా రూ.14.1 లక్షల రికార్డు ధరకు కొన్నాడు. ఈ గేదెలు రోజుకు 12 నుంచి 18 లీటర్ల పాలనిస్తాయి. చూడటానికి దిట్టంగా నల్లగా ఉంటాయి. వీటికి అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా వస్తాయి. ఆరోగ్యంగా ఉంటూ నాణ్యమైన పాలను ఇస్తాయి. అందుకే వీటికి ఇంతటి ధర ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పైగా గుజరాత్ లో ఈ గేదె పాలకు డిమాండ్ కూడా చాలా ఎక్కువే ఉంది.
read also : Star Directors : ఈ స్టార్ డైరెక్టర్లకు ఏమైంది.. ఇక సినిమాలు తీయరా..?
తాజావార్తలు
-
Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే ఎంత ఇష్టమో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!