అంతర్జాతీయ క్రికెట్ కు సౌతాఫ్రికా పేసర్ డెయిల్ స్టెయిన్ గుడ్ బై చెప్పారు. అన్ని రకాల ఫార్మెట్లకు రిటైర్డ్ మెంట్ ప్రకటించారు డెయిల్ స్టెయిన్. ఈ విషయాన్ని కాసేపటి క్రితమే తన ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు డెయిల్ స్టెయిన్. 20 ఏళ్ల కెరీర్ కు నేటి తో ముంగింపు అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు డెయిల్ స్టెయిన్. 38 ఏళ్ల స్టెయిన్ తన కెరీర్ లో 93 టెస్ట్‌లు, 125 వన్డేలు, 47 టీ 20 లు […]
ఢిల్లీ : కేంద్ర ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. ఏపీ లో ఫైబర్ నెట్ సంస్థ అక్రమంగా, అనధికారికంగా ఎం.ఎస్ ఓ .లైసెన్సెస్ ఉపయోగిస్తుందని… ఏపీ ఫైబర్ నెట్ చర్యలు బ్రాడ్ కాస్టింగ్ బిల్లు 1997 కు చట్ట విరుద్ధమని లేఖ లో పేర్కొన్నారు ఎంపీ రఘురామ. బ్రాడ్కాస్టింగ్ బిల్లు 1997 ప్రకారం ప్రభుత్వ సంస్థలు, ఎం.ఎస్.ఓ లైసెన్సెస్ పొందలేవని.. అనధికారికంగా, అక్రమంగా వాడుతున్న […]
హైదరాబాదులోని జలసౌధలో రేపు ఉదయం 11 గంటలకు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం జరుగనుంది. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై ఏపీ, తెలంగాణా రాష్ట్రాల అభిప్రాయాలు, అభ్యంతరాలపై సమావేశంలో చర్చించనున్నారు. కేఆర్ఎంబీ పరిధి, సిబ్బంది కేటాయింపు, ప్రధాన కార్యాలయం హైదరాబాద్ నుంచి విశాఖ తరలింపు అంశాలపై సమావేశంలో చర్చ జరుగనుంది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పది కోట్ల చొప్పున డిపాజిట్ చేయాలని ఇప్పటికే స్పష్టం చేసింది కేంద్రం. […]
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హుజురాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు బీసీ మంత్రం ప్రయోగిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా బీసీ కార్డునే ప్రయోగించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ బరిలో దించనున్నట్టు సమాచారం. అక్కడ ఉన్న ఓటు బ్యాంక్.. సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని సురేఖను వ్యూహాత్మకంగా బరిలో దింపుతున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇప్పటి వరకు ఇంకా ఆమె ను కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేయలేదు. ఈ నేపథ్యం లో కాంగ్రెస్ పార్టీ మరో […]
సెప్టెంబర్ రెండో తేదిన టీఆర్‌ఎస్ పార్టీ జెండా పండుగ జరుగనున్నట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. టీ ఆర్ ఎస్ ప్రజాప్రతినిధులతో ఇవాళ మంత్రి హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సెప్టెంబర్ రెండో తేదిన జరిగే పార్టీ జెండా పండగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని..ఢిల్లీలో పార్టీ కార్యాలయ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. అదే రోజున తెలంగాణ వ్యాప్తంగా అన్నీచోట్ల, అన్నీ గ్రామాలు, పట్టణాల్లో జెండా […]
తెలుగు చిత్రపరిశ్రమ అంటేనే సెంటిమెంట్స్ కి నిలయం. ఇక ఇక్కడ విఘ్నాలు తొలిగించే వినాకుడికి మొక్కకుండా ఎవరూ ముందడుగు వేయరు. అలాంటిది విఘ్నేశ్వరుడుకి సంబంధించి మిస్టేక్ చేస్తే విఘ్నం ఏర్పడకుండా ఉంటుందా!? అదే జరిగింది ‘లవ్ స్టోరీ’ సినిమా విషయంలో. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేకర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ నిర్మించాయి. కోవిడ్ కారణంగా వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు వినాయక చవితి కానుకా సెప్టెంబర్ 10న […]
మచిలీపట్నం యం.పి బాలశౌరి కుమారుడు అనుదీప్ నిశ్చితార్థం స్నికితతో హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. హైటెక్‌సిటీలోని హైటెక్స్ కన్వెన్షన్‌లో వేసిన భారీ సెట్‌లో జరిగిన ఈ వేడుకకు రాజకీయ, సినీ, పారిశ్రామిక వేత్తలు పాల్గొని కాబోయో నూతన వధువరులను ఆశీర్వదించారు. ప్రముఖ నటుడు చిరంజీవి దంపతులు నూతన దంపతులకు ఉంగరాలను అందించి వారి జీవితంలోని తొలి అడుగులకు సాక్షిగా నిలిచారు. రెండు తెలుగు రాష్ట్రాలనుండి దాదాపు 20మంది యంపీలు, 100మంది యంఎల్‌ఏలు పాల్గోని వేడుకని రెట్టింపు చేశారు. ఈ […]
సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య దోబూచులాట సాగుతోంది. వీరిద్దరి ఫాలోవర్స్ సంఖ్య అటూ ఇటూ దాదాపు ఒక్కటిగా కొద్ది కాలంగా నడుస్తోంది. ఒక్కోసారి విజయ్ దేవరకొండ ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువ ఉంటే… మరొక సారి బన్నీ అనుచరగణం సంఖ్య ఎక్కువ ఉంటోంది. ఈ విషయంలో ఎవరైనా ఏదైనా మైలు రాయిని క్రాస్ చేయగానే… అతి కొద్ది రోజుల్లోనే మరొకరు దానిని […]
టీఆర్ఎస్ పార్టీపై ఈటల రాజేందర్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. దమ్ముంటే కెసిఆర్ నా? హరీష్ నా ? ఎవరు నిలబడతారో చెప్పాలని ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. ”మీ పోలీసులని, అధికారులను, మంత్రులను, డబ్బులు ఆపు, కొనుగోళ్లు ఆపి ప్రచారం చెయ్యి నువ్వు గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా. నువ్వు తప్పుకుంటావా? ఆ దమ్ముందా?” అంటూ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శక్తి పైసలతో రాదని.. ప్రజా బలంతో వస్తుందన్నారు. తాను […]