CLN Raju
Author- NTV Telugu-
World War 3 : జ్యోతిష్యం నిజమవుతుందా..? మూడో ప్రపంచ యుద్ధమేనా..!?
అనుకున్నట్టే జరుగుతోంది. పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. పాలస్తీనా – ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం ఇప్పుడు ఇరాన్ వరకూ పాకింది. గల్ఫ్ దేశాలన్నీ ఏకమైతే దాని ప్రభావం అంచనా వేయడం కష్టం. మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా ఏడాదికి పైగా పోరాడుతోంది. ఇప్పుడు రష్యాకు ఉత్తర కొరియా తోడైంది.. ఇక తైవాన్ పై చైనా కాలు దువ్వుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే పలు దేశాల మధ్య పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. దీంతో మూడో ప్రపంచ యుద్ధం […] -
Dream Communication : కలలో కూడా మాట్లాడుకుందాం..!
మనలో చాలా మంది కలల ప్రపంచంలో బతికేస్తూ ఉంటారు. నిజ జీవితంలో అద్భుతాలు సాకారం కాకపోయినా కలల్లో మాత్రం ఎన్నెన్నో అద్భుతాలను ఊహించుకుంటూ బతికేస్తూ ఉంటాం. సహజంగా సినిమాల్లో మాత్రమే కలల కనడం, వాటిని సాకారం చేసుకోవడం లాంటివి చూస్తూ ఉంటాం. సైన్ ఫిక్షన్ సినిమాల్లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే కలలు కనడాన్ని పక్కన పెడితే కలల్లో కూడా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవచ్చని నిరూపించారు శాస్త్రవేత్తలు.. ఇదిప్పుడు సంచలనం కలిగిస్తోంది. ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు […] -
Musi River Dispute : మూసీ నదిపై గొడవేంటి..!? పిల్లలకు పేర్లు పెట్టుకునేలా ఇది మారుతుందా?
ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నదుల్లో మూసీ ఒకటి. ఇప్పుడు దీన్ని పూర్తిగా మార్చేయాలనుకుంటోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆక్రమణలతో అన్యాక్రాంతమైపోయిన ఈ నదికి పునరుజ్జీవం కల్పించాలనుకుంటోంది. లండన్ లోని థేమ్స్ నది, సియోల్ లోని చియోంగ్ జియోన్ నది లాగా దీన్ని సుందరీకరించాలనుకుంటోంది. మరి దీనిపై వివాదం ఎందుకు..? మూసీ నది చరిత్రేంటి..? ఎందుకిలా తయారైంది..? తెలంగాణలో మూసీ నదికి ఘన చరిత్ర ఉంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ నది పేరు కూడా ఎత్తలేని […] -
Cities disasters : మహానగరాలకే ఎందుకీ విపత్తులు..?
NTV Special Story on Cities disasters : చెన్నైలో భారీ వర్షం- ఫ్లై ఓవర్లపైకి వచ్చేసిన కార్లు.. హైదరాబాద్ లో కుండపోత- కిలోమీటర్లకొద్దీ నిలిచిపోయిన ట్రాఫిక్.. ఢిల్లీలో వాయు కాలుష్యం- వాహనాలపై నియంత్రణ.. ముంబైలో వరదలు- స్తంభించిన జనజీవనం… ఇలా నిత్యం ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం. చిన్నపాటి వర్షాలకే మన మహానగరాలు అతలాకుతలమైపోతున్నాయి.. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోంది..? లోపం ఎక్కడుంది..? అసలు ఈ మహా నగరాలకు ఏమైంది..? మెట్రో సిటీలను విశ్వనగరాలుగా […] -
India – Canada Row : కెనడా, ఇండియా మధ్య గొడవేంటి..? ఖలిస్తాన్ కథేంది?
భారత్, కెనడాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కెనడాలో సిక్కు నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో అక్కడి భారత రాయబారి ప్రమేయం ఉందని ఆ దేశం ఆరోపించింది. ఇందుకు బలమైన ఆధారాలు సమర్పించాలని భారత్ కోరింది. ఇప్పటికే దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఇచ్చేశామంటోంది కెనడా. అసలు కెనడాకు, ఇండియాకు మధ్య గ్యాప్ ఎందుకొచ్చిందనే విషయం తెలియాలంటే చరిత్రలోకి వెళ్లాలి.. భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దిగజారిపోయాయి. కెనడా దౌత్య సిబ్బందిని భారత్ […] -
SpaceX Starship : ఎలాన్ మస్క్ మరో చరిత్ర… స్టార్షిప్ల సంగతేంటి..!
ఎలాన్ మస్క్.. ప్రపంచంలో పేరొందిన వ్యాపారవేత్త. ఈయన సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం చేయడంలో ఎలాన్ మస్క్ సిద్ధహస్తుడు. తాజాగా తన అంతరిక్ష ప్రయోగాల సంస్థ స్పేస్ ఎక్స్ మరో రికార్డును సొంతం చేసుకుంది. స్టార్ షిప్ రాకెట్ బూస్టర్ పైకెగిరిన తర్వాత సేఫ్ గా లాంచ్ ప్యాడ్ చేరుకుంది. గతంలో ఎన్నోసార్లు ఈ ప్రయోగం చేసినా సక్సెస్ కాలేదు. కానీ ఈసారి మాత్రం స్పేస్ సెన్సేషన్ సృష్టించింది. ఏదైనా ఒక […] -
Iran Israel Effect on India: ఇరాన్- ఇజ్రాయిల్ యుద్ధం… భారత్ పై ప్రభావం ఎంత?
పశ్చిమాసియా యుద్ధపుటంచులలోకి జారుకుంటోంది. ఓ వైపు ఇరాన్ ప్రతీకార దాడులకు దిగితే.. వాటిని ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఆ రెండు దేశాలకూ పలు ప్రపంచ దేశాలు మద్దతుగా నిలుస్తుండడంతో ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారుతుందేమోననే ఆందోళన నెలకొంది. యుద్ధభయాలు కమ్ముకోవడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. పలు దేశాలు ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటాయేమోనని భయపడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితిలో మన దేశ పరిస్థితి ఏంటి..? యుద్ధం జరిగితే మనకు కలిగే నష్టాలేంటి..? పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలకు […] -
Iran – Israel War : ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడి.. యుద్ధం తప్పదా..?
అనుకున్నట్టే అయింది.. పశ్చిమాసియా భగ్గుమంటోంది. తమ శత్రుమూకలను వేటాడి వెంటాడి మట్టుపెడుతున్న ఇజ్రాయెల్ పై ఇరాన్ యుద్ధం ప్రకటించింది. ఇజ్రాయెల్ పై క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్.. ఇరాన్ ను హెచ్చరించింది. అదే జరిగితే మరింతగా విరుచుకుపడతాం అని ఇరాన్ బదులిచ్చింది. మధ్యలో అమెరికా జోక్యం చేసుకుంది. దీంతో యుద్ధం వచ్చేసిందేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. హెజ్బొల్లా, హమాస్ అగ్రనేతలను ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తీవ్రవాద సంస్థలకు మద్దతుగా […] -
China Disruption : చైనా వల్ల ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి..!?
చైనా.. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశం. అదీ ఇదీ అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. అమెరికా కూడా చైనాతో పోల్చితే కొన్ని అంశాల్లో వెనుకబడి ఉంది. ఇదే స్పీడ్ తో చైనా అభివృద్ధి సాధిస్తే త్వరలోనే ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మారుతుందని అంచనాలు చెప్తున్నాయి. అయితే ఈ అభివృద్ధి వెనుక చైనా ఎంతో విధ్వంసానికి కారణమవుతోంది. ప్రపంచం ఏమైపోయినా పర్లేదు.. మేం బాగుంటే చాలు అన్నట్టు చైనా ఆలోచిస్తోంది. ఇది ప్రపంచానికి […] -
Mission Mausam: ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు వాన..!?
NTV Special Story on Mission Mausam: జులాయి సినిమాలో ఇలియానా కోరుకున్నప్పుడల్లా అల్లు అర్జున్ వాన కురిపిస్తుంటాడు. అది ఎలా కురిపిస్తాడో మనందరమూ చూశాం.. కానీ ఆ కాన్సెప్ట్ మాత్రం బాగుంది కదా.. మనకు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాన వచ్చే పరిస్థితులుంటే ఎంత బాగుంటుందో కదా..? కానీ త్వరలోనే ఇది సాకారమయ్యే అవకాశం కనిపిస్తోంది. మనం ఇంట్లో కుళాయి తిప్పితే నీళ్లు వచ్చినట్లు అవసరమైనప్పుడు వాన కురిపించుకోవడం అన్నమాట..! అదేంటి.. ఇది సాధ్యమేనా..? […]
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!