Chandra Shekhar Pamena
Author- NTV Telugu-
Meg Lanning: అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా సారథి
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ మెగ్ లాన్నింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
NZ vs SL: న్యూజిలాండ్ vs శ్రీలంక మధ్య కీలక పోరు.. మ్యాచ్ కు పొంచిఉన్న వర్షం ముప్పు
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్- శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. దీంతో కీవిస్ జట్లుకు వర్షం భయం పట్టుకుంది. -
Air Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యంపై నాసా రియాక్షన్.. గాలి కాలుష్యంపై ఫోటోలు రిలీజ్!
నాసా విడుదల చేసిన ఫోటోలలో వరల్డ్‌వ్యూ ఉపగ్రహం యొక్క చిత్రాలలో, పాకిస్తాన్ నుంచి బంగాళాఖాతం వరకు పొగమంచు కనిపిస్తుంది. -
Delhi AQI: ఢిల్లీలో విషపూరితంగా మారుతున్న గాలి నాణ్యత
ఢిల్లీలో గాలి నాణ్యత విసపూరితంగా మారుతుంది. గాలి నాణ్యత స్థాయి 504 దాటింది అని ఢిల్లీలోని NCR తెలిపింది. ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 504గా నమోదు అవుతుంది. ఇక, జహంగీర్‌పురిలో 437, నోయిడాలో 415, ఫరీదాబాద్‌లో 324గా నమోదు అయింది. అయితే, ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 432, ఆర్కె పురంలో 453, పంజాబీ బాగ్‌లో 444 తో పాటు ITOలో 441గా నమోదు అయింది. -
Viral Video: ఆహా రాళ్ల మధ్యలో ఏం చక్కగా నిద్రపోతుందో ఈ కోతి
కోతి రాళ్ల మధ్య హాయిగా నిద్రిస్తున్నట్లు మనం చూడవచ్చు. వీడియో మొదటి నుండి, కోతి నోరు తెరిచి నిద్రిస్తున్నట్లు కనిపిస్తుంది. అదే సమయంలో దాని చుట్టూ అనేక ఇతర కోతులు కూడా కూర్చుని కనిపిస్తున్నాయి. కొన్ని కోతులు తమ పనుల్లో బిజీగా ఉంటే.. మరి కొన్ని ఆడుకుంటున్నారు. వీటన్నింటికీ మించి ఈ కోతి అన్నీ మర్చిపోయి ఆనందంగా నిద్రపోతు కనిపిస్తుంది. -
Chandrababu: నేడు సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసు విచారణ
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ కేసుపై నేడు ( గురువారం ) సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. -
CM KCR: రాహుల్ కు ఎద్దు ఎవుసం తెలుసో లేదో..
రాహుల్ కు ఎద్దు ఎవుసం తెలుసో లేదో.. ధరణిని బంగాళఖాతంలో వేస్తామంటున్నారు.. రైతు బంధు ఎలా వస్తది.. భీమా ఎలా రావాలి.. వడ్లు కొంటే బ్యాంకులకే డబ్బులు పంపిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. -
Sajjala Ramakrishna Reddy: సంక్షేమమే అభివృద్ధి అని జగన్ నిరూపించారు
జగన్ ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్షలతోనే మా పార్టీ మ్యానిఫెస్టో రూపొందింది అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నాలుగున్నర ఏళ్ళల్లో మా ప్రభుత్వం ఏం చేసిందో అందరి.. కోటి 40 లక్షల కుటుంబాలకు నేరుగా ప్రయోజనం పొందారు. -
Balineni Srinivasa Reddy: నిరాధారంగా నాపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు..
నిరాధారంగా నాపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు.. టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి సిగ్గుండాలి అంటూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Vellampalli Srinivas: ఆర్థికంగా ఏపీ బలోపేతం కావడానికి కారణం సీఎం జగనే..
రేపటి నుండి ఏపీకి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం ప్రారంభం కాబోతుంది అని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆర్దికంగా ఏపీ బలోపేతం అవడానికి కారణం సీఎం జగన్.. జగన్ సీఎం కాకముందు తలసరి ఆదాయంలో ఏపి చాలా వెనుకబడి ఉంది.. వ్యవసాయ, పరిశ్రమ రంగంలో జగన్ హయాంలో ఏపీ చాలా ముందజలో ఉందన్నారు.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!