Chandra Shekhar Pamena
Author- NTV Telugu-
Autism: బాలల దినోత్సవం సందర్భంగా ఆటిజం అవగాహన సదస్సు..
నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఎ.ఎం రెడ్డి ఆటిజం సెంటర్ వారు పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రలుకు అవగాహన సదస్సుకు ఏర్పాటు చేసింది. -
Election Symbols: ఎన్నికల వేళ గుర్తుల గుబులు.. టెన్షన్ లో అభ్యర్థులు
తెలంగాణలో నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో భారీ స్థాయిలో స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో వారికి కేటాయించే గుర్తులపై ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తుంది. -
Israel Hamas War: ఇజ్రాయెల్ ఓ ఉగ్రవాద దేశం.. నెతన్యాహుపై టర్కీ అధ్యక్షుడు ఆగ్రహం
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ స్పందించారు. ఇజ్రాయెల్‌ను ఉగ్రవాద దేశంగా అతడు అభివర్ణించారు. -
Minister KTR: ఇవాళ వికారాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ రోడ్ షో..
మంత్రి కేటీఆర్ వికారాబాద్ జిల్లాలో రోడ్ షో వివరాలు ఇవే.. ఉదయం 11 గంటలకు చేవెళ్ల నియోజక వర్గంలో ఎమ్మెల్యే కాలె యాదయ్యకు సపోర్టుగా రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వికారాబాద్ టౌన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కోసం కేటీఆర్ రోడ్ షో చేస్తున్నారు.. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు మర్పల్లి మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో చేయనున్నారు. -
CM KCR: నేడు ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్, నర్సాపూర్‌లో సీఎం కేసీఆర్ పర్యటన
తెలంగాణలో మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు గులాబీ అధినేత నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. -
Minister KTR: కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు టికెట్లు ఢిల్లీలో ఇస్తారు ఇక్కడ కాదు..
మీకు రెండు ఛాన్స్ లు ఇచ్చాం కదా అని ఇంకో ఛాన్స్ ఇంకొకరికి ఇవ్వొదు..మీరు ఓడిపోతేనే తెలంగాణ గెలుస్తాంది.. మోడీ అల్లం, బెల్లం అన్నాడు మోచేతికి బెల్లం పెట్టాడు అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
Election Commission: తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు షాక్.. ప్రకటనలు నిలిపివేసిన ఈసీ
తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు రాష్ట్రంలోని పలు పార్టీలు ఫిర్యాదులు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ యాడ్స్ నిలిపి వేయాలని సీఈఓ వికాస్ రాజ్ కు బీఆర్ఎస్ ఫిర్యాదులు చేయగా.. మూడు ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల ప్రకటనలను ఎన్నికల కమిషన్ నిలిపి వేసింది. -
Dharmana Krishna Das: పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు
పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. అలాంటి చంద్రబాబు కు రైతు సమస్యలు తెలీయదు అని క్రిష్ణ దాస్ పేర్కొన్నారు. -
Ashok Gehlot: ప్రధాని మోడీపై రాజస్థాన్ సీఎం ఆగ్రహం
సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ‘మూర్ఖుల ప్రభువు’ ప్రకటనపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఇలాంటి విమర్శలు ప్రధానిగా గౌరవప్రదమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడితే మంచిది కాదు.. ఎంత తక్కువ విమర్శలు చేస్తే అంత మంచిది అని ఆయన చెప్పుకొచ్చారు. -
Revanth Reddy: ఉచిత కరెంట్ పై సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ పై సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కరెంట్ పై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. లేదంటే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే అటు కొడంగల్ లో ఇటు కామారెడ్డిలో నేను నామినేషన్ ఉపసంహరించుకుంటాను అని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Surat Businessman: ఒక్కో ఉద్యోగికి రూ.లక్ష దీపావళి బోనస్.. సూరత్ వ్యాపారి ఔదార్యంపై ప్రశంసలు!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Tirupati Rural ZPTC Result 2026: నరాలు తెగే ఉత్కంఠ.. తిరుపతి రూరల్ జెడ్పీటీసీగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజయం!
-
Caviar Zodiac iPhone Duo: రూ.14.65 లక్షల నుంచి ఫోల్డబుల్ ఐఫోన్.. మీ రాశి ప్రకారం కస్టమైజ్ చేసుకునే అవకాశం!
-
Israel Government Formation: నెతన్యాహూ అధికారానికి బ్రేక్?.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసెన్కోట్కు తొలి అవకాశం
ట్రెండింగ్
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!