CM KCR: నేడు ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్, నర్సాపూర్‌లో సీఎం కేసీఆర్ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు గులాబీ అధినేత నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. నర్సపూర్, ఆదిలాబాద్, నిజామాబాద్ రూరల్, బోథ్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. కాగా, గులాబి బాస్ ఇప్పటికే రాష్ట్రంలోని 70 నియోజక వర్గాల్లో ప్రచారం పూర్తి చేశారు.
Read Also: Earthquake: ఉత్తరకాశీలో భూకంపం..రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.1గా నమోదు
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
ఇక, ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ రూరల్, బోథ్, నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. మొదటగా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆ తర్వాత నిజామాబాద్ రూరల్ జిల్లా కేంద్రంలోని ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక, అక్కడి నుంచి ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ కేంద్రంలోని సభలో పాల్గొంటారు.. అయితే, ఈ మేరకు ప్రత్యేక హెలికాప్టర్ లో ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. దీంతో కేసీఆర్ పర్యటించే ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. కాగా, నిన్న కేసీఆర్ ప్రయాణించిన హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది.
తాజావార్తలు
-
Khawaja Asif: ‘మధ్యవర్తి’ నుంచి ‘గారడీవాడి’ స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్‌ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
-
Smart TV: QLED డిస్‌ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!