Chandra Shekhar Pamena
Author- NTV Telugu-
Bangladesh vs ICC: బంగ్లాదేశ్‌కు మరోసారి షాక్ ఇచ్చిన ఐసీసీ.. నేడే కీలక ప్రకటన
Bangladesh vs ICC: టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల వేదిక మార్పు విషయంలో ఐసీసీతో వివాదాన్ని పెట్టుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కు గట్టి షాక్ తగిలింది. బీసీబీ విజ్ఞప్తిని ఇప్పటికే తిరస్కరించిన ఐసీసీ ఆ దేశానికి మరోసారి దిమ్మతిరిగేలా చేసింది. -
స్నాప్‌డ్రాగన్ 8 Gen 5, 7,600mAh బ్యాటరీతో భారత్‌లోకి iQOO 15R ఎంట్రీ
iQOO 15R India Launch: iQOO 15R త్వరలోనే భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల గీక్‌బెంచ్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన లిస్టింగ్ లో కనిపించడంతో.. దాని హార్డ్‌వేర్ వివరాలు బయటకు వచ్చాయి. ఇప్పటికే iQOO సంస్థ ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో విడుదల కానుందని, -
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనకుండా పాకిస్తాన్ రెచ్చగొడుతోంది..
T20 World Cup 2026: భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లకు వెళ్లబోమని బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది. కోల్‌కతా, ముంబై వేదికలుగా బంగ్లా మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా, వాటిని శ్రీలంకకు మార్చాలని ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ను కోరింది. -
Ratha Saptami 2026: రేపే రథ సప్తమి- ఈ విధంగా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి పక్కా!
Ratha Saptami 2026: ప్రతి ఏడాది మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే సప్తమి తిథిని రథ సప్తమిగా పిలుస్తారు. ముఖ్యంగా ఈ పర్వదినాన సూర్యుడు ఏడు గుర్రాలపై దక్షిణాయనం నుంచి ఉత్తరాయనం వైపునకు ప్రయాణం కొనసాగిస్తాడు. -
India Breaks Pakistan Record: పాకిస్తాన్ రికార్డును బద్దలు కొట్టిన భారత్.. మరో 28 బంతులు మిగిలి ఉండగానే!
India Breaks Pakistan Record: రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్‌పై ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించింది. -
Astrology: జనవరి 24, శనివారం దినఫలాలు..
Daily Astrology As On 24th January 2026 -
Lulu Hypermarket: లులు హైపర్ మార్కెట్ లో రిపబ్లిక్ డే సేల్..
Lulu Hypermarket: హైదరాబాద్ నగరంలోని లులు హైపర్ మార్కెట్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ఇతర హైపర్ మార్కెట్లలో దొరకని వస్తువులు కూడా ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ దొరికే అనేక రకాల ఉత్పత్తులే లులును ఇతర హైపర్ మార్ట్స్తో పోల్చితే ప్రత్యేకంగా నిలబెడతాయి. -
Karnataka: పిల్లలు లేరన్న కోపంతో భార్యను చంపిన భర్త.. హార్ట్ ఎటాక్‌గా చిత్రీకరించి చివరికీ..
Karnataka: కర్ణాటకలోని బెలగావి జిల్లా నెగినహాల్ గ్రామంలో జరిగిన ఘోర విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. రాజేశ్వరి ఫకీరప్ప గిలక్కణవర మృతి మొదట హార్ట్ అటాక్‌గా చిత్రికరించినప్పటికీ, చివరకు అది హత్యగా తేలింది. -
67 గంటల బ్యాటరీ బ్యాకప్, ఎనర్జీ ఎఫిషియెన్సీ ‘క్లాస్ B’తో Vivo V70 FE స్పెసిఫికేషన్స్ లీక్
Vivo V70 FE: త్వరలోనే Vivo V70 సిరీస్‌ను విడుదల చేయనుందని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ కొత్త సిరీస్‌లో మొత్తం నాలుగు మోడల్స్ ఉండే అవకాశం ఉంది. ఇందులో Vivo V70, Vivo V70 Elite 5G, Vivo V70 FE 5G, Vivo V70 Lite 5G ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. -
Gill vs Rohit: శుభ్‌మాన్ గిల్‌ను వన్డే కెప్టెన్‌గా తొలగించి, రోహిత్ శర్మను తిరిగి నియమించండి.. బీసీసీఐకి కీలక ఆదేశాలు!
Gill vs Rohit: భారత వన్డే జట్టుకు సంబంధించిన కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ తక్షణమే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సూచించారు. శుభ్‌మన్ గిల్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించి, మళ్లీ రోహిత్ శర్మను నియమించాలని కోరారు.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
-
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
-
Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!