Chandra Shekhar Pamena
Author- NTV Telugu-
Love Dispute: ప్రియుడిపై కోపంతో ఇంటికి నిప్పంటించిన ప్రియురాలు..
Love Dispute: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రియుడిపై కోపంతో అతడి ఇంటిపై ప్రియురాలు పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. అయితే, ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ప్రియుడి భార్య, కుమారుడు, తల్లి ఉన్నట్లు తెలుస్తోంది. -
Deputy CM Pawan: నేడు నాందేడ్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు (జనవరి 25న) మహారాష్ట్రలోని నాందేడ్‌లో పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు జూబ్లీహిల్స్ నివాసం నుంచి బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరి.. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్‌కు పయనం కానున్నారు. -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Whats Today On 25th January 2026 -
Astrology: జనవరి 25, ఆదివారం దినఫలాలు..
Daily Astrology As On 25th January 2026 -
గ్రిల్, టెయిల్ లైట్ల డిజైన్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్.. 2026 చివర్లో Skoda Slavia Facelift లాంచ్
Skoda Slavia Facelift: స్కోడా ఆటో ఇండియా ఇటీవల భారత మార్కెట్లో కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించింది. ఇప్పుడు అదే దిశగా తన ప్రీమియం సెడాన్ అయిన స్లావియాను కూడా అప్‌డేట్ చేయడానికి రెడీ అవుతోంది. -
Aircross X Max Turbo 5-సీటర్, C3 కొత్త వేరియంట్లతో Citroen
Citroen Aircross: సిట్రోన్ ఇండియా తన Aircross, C3 మోడల్స్‌లో కొత్త వేరియంట్లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. వినియోగదారుల డిమాండ్‌ను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని, బుకింగ్ ఆధారిత ఉత్పత్తి విధానాన్ని అమలు చేయడానికి దోహదపడుతుంది. -
Hindu Girl Forced Conversion: హిందూ బాలికను బురఖా ధరించాలని బలవంతం.. ఐదుగురు ముస్లీం అమ్మాయిలపై కేసు
Hindu Girl Forced Conversion: ఉత్తరప్రదేశ్‌లోని మోరాదాబాద్ జిల్లా బిలారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు మైనర్ ముస్లిం బాలికలపై కేసు నమోదు అయింది. హిందూ బాలికను బురఖా ధరించమని బలవంతం చేసినట్లు, అలాగే ఆమెను మతం మారాలని ఒత్తిడి చేసినట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. -
Bride Catch Rasgulla: రసగుల్లాను జెట్ స్పీడ్ లో పట్టుకున్న పెళ్లి కూతురు.. ఎంఎస్ ధోనీతో పోల్చుతున్న నెటిజన్స్
Bride Catch Rasgulla: పెళ్లి వేడుకలో జరిగిన ఓ చిన్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పెళ్లి సమయంలో వరుడికి అతడి తల్లి రసగుల్లా తినిపించేందుకు ప్రయత్నిస్తుండగా, ఆ మిఠాయి చెంచా నుంచి జారిపడి కింద పడబోయింది. అంతే, ఒక్క క్షణంలో వధువు అప్రమత్తమై గాల్లోనే ఆ రసగుల్లాను పట్టేసుకుంది. -
Bangladesh Cricketers: వరల్డ్ కప్‌లో ఆడాలని కోరుకున్న బంగ్లా క్రికెటర్లు.. కానీ ప్రభుత్వం చెప్పిందే ఫైనల్!
Bangladesh Cricketers: బంగ్లాదేశ్ క్రికెటర్ల పరిస్థితి తీవ్రంగా ఆందోళనకరంగా మారింది. బంగ్లా తాతాల్కి క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్‌తో సమావేశం అనంతరం జట్టు హోటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు వారి ముఖాల్లో నిస్సహాయత, నిరాశ స్పష్టంగా కనిపించాయి. -
Father Kills Daughter: 50 వరకు అంకెలు రాయని నాలుగేళ్ల కూతురు.. కొట్టి చంపేసిన జైస్వాల్
Father Kills Daughter: హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో జరిగిన ఓ హృదయ విదారక ఘటన అందరినీ తీవ్రంగా కలచివేస్తుంది. హోమ్ స్కూలింగ్ సెషన్ చివరికి నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు తీసిన విషాదంగా మారింది.
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!