-
Tiger 3 Ticket Sales: ‘జవాన్’ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ రికార్డు బద్దలు కొట్టిన ‘టైగర్ 3’
Tiger 3 Advance Booking Ticket Sales Create New Record:‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమా తర్వాత మళ్లీ సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటివరకు విడుదలైన హిందీ సినిమాల హిస్టరీలో అడ్వాన్స్ బుకింగ్ సమయంలోనే టిక్కెట్లు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలో ఇప్పటివరకు విడుదలైన హిందీ చిత్రాలన్నింటిలో అత్యధిక అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లను విక్రయించిన చిత్రంగా ‘జవాన్’ రికార్డును కూడా ఈ టైగర్ 3 […] -
Meenakshi Chaudhary: గురూజీ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడే?
Meenakshi Chaudhary to act in Trivikram- Allu Arjun Movie: ప్రస్తుతం టాలీవుడ్లో శ్రీలీల ఒక రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఆమె తర్వాత మరో హీరోయిన్ కూడా మెల్లమెల్లగా స్టార్ డమ్ దక్కించుకుంటోంది. నిజానికి సీతా రామం సినిమాతో మృణాల్ ఠాకూర్ తెలుగు సినిమాల్లో బిజీ అవుతువుందని చాలా మంది అనుకున్నా ఆమె చేతిలో నానితో ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలు మాత్రమే ఉన్నాయి. అదే సమయంలో సిలబస్ […] -
Sunil : మలయాళ నక్క తోక తొక్కిన సునీల్..
Sunil’s Grand Entry to Malayalam Industry with turbo movie: తెలుగు ప్రేక్షకులకు సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ హీరోగా మారారు. హీరో అనిపించుకోవడం కోసం సిక్స్ ప్యాక్ చేసి అలా కొన్ని సినిమాలు చేసిన తర్వాత సినిమాలు కరువవడంతో మళ్లీ కమెడియన్ క్యారెక్టర్ల వైపు తిరిగి చూసి ఒకటిరెండు పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు సైతం చేశారు. ఇక సునీల్ […] -
Japan – Jigarthanda: జపాన్-జిగర్ తండా సినిమాల మధ్య కామన్ పాయింట్స్ ఇవే
Common Points in Japan – Jigarthanda Double X Movies: ఈ శుక్రవారం రెండు తమిళ సినిమాలు జపాన్, జిగర్తండా డబల్ ఎక్స్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాల ఓపినింగ్ కలెక్షన్స్ మొదలు చాలా విషయాల్లో కామన్ పాయింట్స్ ఉన్నాయి. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాలు మంచి క్రేజ్ తో రిలీజ్ అయ్యాయి. అయితే కార్తీకి ఉన్న క్రేజ్‌తో జపాన్ కు డీసెంట్ ఓపినింగ్స్ […] -
Shanthala : కన్నీళ్లు ఆగలేదు.. నియంత్రించుకోలేకపోయా, వెంకయ్య నాయుడు ఎమోషనల్!
Venkaiah Naidu Comments on Shanthala Movie: శాంతల చిత్రానికి నేషనల్ అవార్డు రావాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. నవంబర్ 24న విడుదల కానున్న శాంతల సినిమాను వీక్షించిన వెంకయ్య నాయుడు సినిమా అద్భుతంగా ఉంది అని కొనియాడారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ “శాంతల చలనచిత్ర ప్రివ్యూ ని శుక్రవారం వీక్షించా, అద్భుతమైన కళాత్మక చిత్రం ఇది. నాట్య కళ, మహిళా సాధికారికత ఇతివృత్తంగా చారిత్రక నేపథ్యం లో నిర్మించిన శాంతల చూస్తున్నప్పుడు […] -
Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం.. చంద్రమోహన్ మృతి మరువక ముందే నిర్మాత మృతి!
Telugu Producer Yakkali ravindra Babu passed away: తెలుగు సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిజానికి ఈ ఉదయం హీరో, నటుడు చంద్రమోహన్ అనారోగ్యం బారిన పడి మృతు వాత పడడంతో ఒక పక్క సినీ పరిశ్రమ అంతా విషాదంలో కూరుకుపోయింది. ఇక ఇప్పుడు మరో నిర్మాత కూడా కన్నుమూశాడు. శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపక నిర్మాతగా మిత్రులతో సొంత ఊరు , గంగపుత్రులు లాంటి అవార్డు చిత్రాలతో పాటు ఒక రొమాంటిక్ […] -
Bigg Boss Telugu 7: ఈసారి ఎలిమినేషన్ కూడా ఉల్టా ఫుల్టానే.. ఆమె కాదు!
Rathika safe – Bhole eliminated in 10th Week: బిగ్ బాస్ ఏడో సీజన్ ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో ప్రేక్షకులు అస్సలు ఆలోచించలేని ఎన్నో పరిణామాలు జరుగుతున్న క్రమంలో భారీ స్పందన అందుకుని ముందుకు వెళ్తోంది. ఈ సీజన్లో మొదట్లో 14 మంది కంటెస్టెంట్లు వచ్చారు, ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, రెండో […] -
Chinmayi: రష్మిక డీప్ ఫేక్ వీడియోపై చిన్మయి దారుణ వ్యాఖ్యలు?
Chinmayi Indirect Comments on Rashmika Deep Fake Video Goes Viral: ప్రస్తుతం ఎక్కడ చూసిన రష్మిక మందన్న ఫేక్ వీడియో గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి డీప్‌ఫేక్ వీడియోలను రూపొందించడం చాలా సులభం కావడంతో జరా పటేల్ అనే యువతి వీడియోలో, రష్మిక ఫేస్ ను సూపర్మోస్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో అని సామాన్యులెవరూ తెలుసుకోలేని విధంగా చాలా పర్ఫెక్ట్ […] -
Ranveer Singh: రెండు ఇళ్ళు అమ్మేసిన రణ్వీర్ సింగ్.. ఎన్ని కోట్ల లాభమో తెలుసా?
Actor Ranveer Singh Sells His 2 Apartments In Goregaon Mumbai: బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో తన రెండు అపార్ట్మెంట్లను విక్రయించినట్టు తెలుస్తోంది. ఇక ఈ రెండు అపార్ట్మెంట్లను మొత్తం రూ.15.25 కోట్ల రూపాయలకు అమ్మినట్టు సమాచారం. రణ్వీర్ సింగ్ డిసెంబర్ 2014లో ఈ రెండు అపార్ట్మెంట్లను ఒక్కొక్క దాన్ని రూ. 4.64 కోట్లకు కొనుగోలు చేశారు. గోరెగావ్ ఈస్ట్‌లోని విలాసవంతమైన ఒబెరాయ్ ఎస్క్వైట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఉన్న ప్రతి […] -
Telugu OTT: తెలుగు ఆడియన్స్ ఒక లుక్ వేయాల్సిన ఈ వారం ఓటీటీ రిలీజ్లు ఇవే
Telugu OTT streaming Updates: ఈ వీకెండ్ లో తెలుగు ప్రేక్షకులు ఆనందించడానికి OTT ప్లాట్‌ఫారమ్‌లలో చాలా కంటెంట్ అందుబాటులో ఉంది. బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్‌ల మొదలు విమర్శకుల ప్రశంసలు పొందిన హిట్ సినిమాలు, ఇటీవల థియేటర్లలో విడుదలైన సినిమాలు సహా తెలుగు ప్రేక్షకులకు కావలసినంతగా ఎంజాయ్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి. ఈ వీకెండ్ లో ఒక లుక్ వేయాల్సిన రిలీజ్ అయిన కంటెంట్ మీకోసం బాయ్స్ హాస్టల్ – నితిన్ కృష్ణమూర్తి అంతా కొత్త […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?