-
Shobha Shetty: ప్రియుడితో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ
Shobha Shetty Engagement with her love intrest: కార్తీక దీపం సీరియల్ నటి శోభాశెట్టి అలియాస్ మోనిత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇటీవల ఈ బ్యూటీ బిగ్ బాస్ తెలుగు 7లో అలరించింది. బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతో, మాటతో ప్రేక్షకులను అలరించిన ఈ కన్నడ బ్యూటీ.. ఇటీవల తన ప్రేమను బయటపెట్టిన సంగతి తెలిసిందే. హోస్టు నాగార్జున.. స్టేజీమీదకు శోభాశెట్టి లవర్ ను తీసుకువచ్చి.. అందరికీ పరిచయం చేసి షాక్ […] -
Salaar: ‘షారుఖ్’కి సలార్ టీమ్ కౌంటర్.. సారీ చెబుతూనే!
Salaar Team posted a satire on Shah Rukh Khan in Social Media: సలార్ మేకర్స్ షారుఖ్ ఖాన్ పై సెటైర్ వేయడం హాట్ టాపిక్ అయింది. 2023 చివరి వారాంతంలో ప్రభాస్ సలార్ అలాగే షారుఖ్ ఖాన్ డంకీ మధ్య భారీ పోటీ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఒక రోజు వ్యవధితో రిలీజ్ అయ్యాయి. డిసెంబర్ 21న షారుఖ్ ఖాన్ డంకీ రిలీజ్ కాగా డిసెంబర్ 22న […] -
Venu Swamy: టాలీవుడ్ సూపర్ స్టార్ కి ఆరోగ్య సమస్యలు- సినిమాలకి గుడ్ బై.. వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు
Venu Swamy Crucial Comments on Tollywood Star Hero: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇటీవల మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చారు. దానికి కారణం ఆయన గతంలో ప్రభాస్ మీద చేసిన వ్యాఖ్యలే. గతంలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ కెరీర్ ముగిసింది, ఇక ఆయన ఏ సినిమా చేసిన ఫ్లాప్ అవుతుంది.. ఇక ఆయన రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది అంటూ మాట్లాడారు. ఇక ప్రభాస్ ఇటీవల సలార్ సినిమాతో సూపర్ సక్సెస్ […] -
Salaar: సలార్ ఘనవిజయం.. “డార్లింగ్స్”కు ప్రభాస్ స్పెషల్ థ్యాంక్స్
Prabhas thanks his fans for salaar Sucess: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ “సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. 625 కోట్ల రూపాయల కలెక్షన్స్ దాటిన సలార్ పలు బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తోందని మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాకు ఇంత భారీ విజయాన్ని అందించిన ఫ్యాన్స్, ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పారు ప్రభాస్. ఇన్ స్టాగ్రామ్ […] -
Tollywood: సినిమాల్లో ఇండస్ట్రీ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, ఫ్లాప్, డిజాస్టర్ లను ఎలా పరిగణిస్తారో తెలుసా?
Definition of Movie Industry hit: సినిమాలను ఇండస్ట్రీ హిట్ , బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, హిట్, ఎబౌ యావరేజ్, యావరేజ్, బిలో యావరేజ్, ఫ్లాప్ మరియు అట్టర్ ఫ్లాప్ (డిజాస్టర్)గా వర్గీకరిస్తూ ఉంటారు ట్రేడ్ వర్గాల వారు. అయితే వాటిని కలెక్షన్స్ బేసిస్ మీద అలా వర్గీకరించినా ఎందుకు? ఏమిటి? ఎలా? ఇండస్ట్రీ హిట్ : ఫుల్ రన్ కలెక్షన్స్ షేర్లలో కొత్త రికార్డ్ సృష్టించే సినిమాని ఇండస్ట్రీ హిట్ అంటారు. ఇది మునుపటి […] -
Hanuman: హనుమాన్ స్టోరీ లైన్ ఇదే.. లీక్ చేసేసిన ప్రశాంత్ వర్మ
Prashanth Varma clears speculations on Hanuman Movie: ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ పండుగ సీజన్లో ఆనందరికంటే ముందు కర్చీఫ్ వేసుకుని థియేటర్స్ లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టే దిశగా దూసుకుపోయేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా మీద చాలా పాజిటివ్ బజ్‌ని సృష్టించగలిగారు మేకర్స్. అయితే […] -
Journey Movie: ప్రేమలో మళ్ళీ మునిగి తేలండి.. ఆరోజే ‘జర్నీ’ రీ రిలీజ్
Journey Movie to Re release on Valentines Day 2024: ఈ మధ్య కాలంలో ఒకప్పటి సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న ట్రెండ్ బాగా నడుస్తోంది. ఇక దాదాపు పన్నెండేళ్ల క్రితం వచ్చిన ‘జర్నీ’ సినిమా అప్పట్లో యూత్‌ను ఎంతగా కట్టి పడేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంజలి జై, శర్వానంద్ అనన్య జోడి, వారి ప్రేమ కథలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. మురుగదాస్ నిర్మాణంలో ఎం.శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సీ.సత్య […] -
Salaar : సలార్ సినిమాలో ప్రభాస్ గొడ్డుకారం మాత్రమే ఎందుకు తింటాడో తెలుసా?
Do You Know why Prabhas eats Chilli Powder in Salaar Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ సినిమా గత నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిం భారీ వసూళ్లు సాధిస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో దేవరధ అలియాస్ సలార్ పాత్రలో ప్రభాస్ కనిపించగా సినిమాలో చాలా బలవంతుడిగా దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించాడు. అయితే, అమ్మకు ఇచ్చిన మాటకు కట్టుబడి తన బలాన్ని అంతటినీ తనలోనే […] -
Rathnam : ‘రా రా రత్నం’ అంటున్న విశాల్
Ra Ra Rathnam Song From Vishal’s Rathnam Released: మాస్ యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ అనే సినిమాను రూపొందిస్తోంది. రత్నం సినిమాకు హరీ డైరెక్టర్‌గా, కార్మికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో విశాల్ హీరోగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ఈ […] -
FNCC: ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో ఘనంగా నూతన సంవత్సరం వేడుకలు
New Year Celebrations at FNCC pn December 31st Night: ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించారు సభ్యలు. ప్రతి ఏడాది లానే నిన్న రాత్రి అంటే డిసెంబర్ 31 రాత్రి ఏర్పాటు చేసిన ఈ వేడుకలో ఇనఫ్యూజన్ బ్యాండ్‌చే ఏర్పాటు చేసిన సంగీత విభావరి, బెలీ డాన్స్, 30 మంది ముంబై యువకులు చేసిన ఎరోబిక్స్ డాన్స్, జోడీ డాన్స్ వేడుకకు హాజరైన అహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో సినీ, […]
తాజావార్తలు
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!