-
Ayalaan: ఇండియాను కాపాడడానికి ఏలియన్ దిగాడు.. సూపర్ ఉంది బాసూ!
Ayalaan Telugu Official Trailer: సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ ఇప్పటికే తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమాలని రిలీజ్ రేస్ లో నిలబెట్టగా హీరో శివ కార్తికేయన్ నటించిన ‘అయలాన్’ కూడా జనవరి 12న దిగుతోంది. దీపావళి పండగలో నవంబర్ 10న రిలీజ్ కావాల్సిన అయలాన్ సినిమా 2024 సంక్రాంతికి వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్ డిలే అవుతుండడంతో మేకర్స్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ […] -
Eagle: ఈగల్ కి పోటీ తప్పట్లేదు!
Yatra 2 and Ooeru peru bhairava Kona to competete with eagle movie: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయాలని ముందునుంచి సన్నాహాలు చేశారు మేకర్స్. అయితే ఐదు చిత్రాలు పండగకు రావడంతో థియేటర్స్ రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో సినీ పరిశ్రమ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈగల్ చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు. ఈ […] -
Bhoothaddam Bhaskar Narayana: ఆసక్తికరంగా ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ టైటిల్ సాంగ్
Bhoothaddam Bhaskar Narayana Title Song: శివ కందుకూరి హీరోగా ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ సినిమా తెరకెక్కుతోంది. స్నేహాల్ .. శశిధర్, కార్తీక్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ మధ్య రిలీజ్ అయినా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కూడిన టీజర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. ఇక ఇదిలా ఉండగా […] -
Saindhav: ‘సైంధవ్’ చూసి బయటికి వస్తున్న ప్రేక్షకుడి కళ్ళల్లో కంటతడి కనిపించి తీరుతుంది: నిర్మాత
Saindhav Producer Venkat Boyinapalli Exclusive Interview: విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సైంధవ్’. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్ గా […] -
Sri Ranga Neethulu: శ్రీరంగనీతులు చెబుతున్న విరాజ్, సుహాస్.. ఆసక్తికరంగా టీజర్
Sri Ranga Neethulu Teaser:యువతరం భావోద్వేగాలతో, సినిమాలోని పాత్రలతో తమను తాము ఐడెంటిఫై చేసుకునే కథలతో, సహజంగా సాగే మాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వచ్చే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. సరిగ్గా అలాంటి సినిమానే శ్రీరంగనీతులు అంటున్నారు మేకర్స్. ఈ సినిమా టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇదే ఫీల్ కలుగుతుందని వెల్లడించారు. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ఆహ్లాదకరమైన పాత్ర చెప్పే మాటలతో ప్రారంభమై టీజర్ ఎంతో నేచురల్‌గా అనిపించే సంభాషణలతో, సన్నివేశాలతో […] -
Avram Manchu: కన్నప్ప మూవీతో మంచు ఫ్యామిలీ మూడో తరం వారసుడి ఎంట్రీ
మంచు మోహన్ బాబు కుమారుడు విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ‘కన్నప్ప’ సినిమా మీద నెమ్మదిగా అంచనాలు పెరుగుతున్నాయి. న్యూజిలాండ్‌లో లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇటీవలే ఇండియాకు కూడా తిరిగి వచ్చింది కన్నప్ప టీం. అయితే ఇప్పుడు తాజాగా కన్నప్ప నుంచి మరో అప్డేట్ను ఇచ్చారు మేకర్లు. ఇప్పటి వరకు ఈ సినిమాలో మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు వంటి హేమాహేమీలు నటిస్తున్నారని ప్రకటించగా ఇక ఇప్పుడు మంచు వారి నుంచి మూడో […] -
Sankranthi Releases: సంక్రాంతి రిలీజ్ లపై ప్రెస్ మీట్.. కీలక ప్రకటన!
Telugu Film Producers Council Joint Pressmeet: సంక్రాంతి అంటేనే సినిమాల జోరు, ఈ క్రమంలో ఈ ఏడాది ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో సంక్రాంతి బరిలో సినిమాల రిలీజ్ పై తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ సోషల్ మీడియా, వెబ్ సైట్స్, […] -
Raviteja: హ్యాట్స్ ఆఫ్ రవితేజ.. కాలర్ ఎగరేసుకునేలా చేశావ్!
Raviteja Eagle movie Walks out from Sankranthi Race: తెలుగు సినీ పరిశ్రమ మొత్తానికి సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైన సీజన్. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తే టాక్ తో సంబంధం లేకుండా కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయిపోతుందని దర్శక నిర్మాతలు భావిస్తూ ఉంటారు. అందుకే అదే డేట్ కి రావాలని దాదాపుగా అందరి దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే 2024 సంక్రాంతికి ఈసారి ఐదు సినిమాలు బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. […] -
Chiranjeevi: డిప్యూటీ సీఎం భట్టి నివాసానికి చిరంజీవి
Megastar Chiranjeevi met Bhatti Vikramarka : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. తన సతీమణి సురేఖను వెంటపెట్టుకుని మెగాస్టార్ చిరంజీవి ప్రజా భవన్ లో ఉంటున్న భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లారు. భట్టి విక్రమార్క ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో భట్టి విక్రమార్కకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఎన్నికల అనంతరం పదవి చేపట్టిన భట్టి విక్రమార్కను […] -
Hanuman: హనుమాన్ ఒక రోజు ముందే బరిలోకి.. టీం సంచలన నిర్ణయం
Hanuman movie paid premieres on 11th January: ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో హనుమాన్ కూడా ఒకటి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించాడు. అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక హనుమంతుడిని వానర రూపంలో హిందువులు దేవతలుగా భావించి పూజిస్తారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో మొదటి సినిమా అయిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ‘హను-మాన్’లో వానరం ప్రత్యేక […]
తాజావార్తలు
-
Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!